Hi Seniors….What a joyful gathering party all you had. Even I am remembering all my memories and time spent with each one of you.Really listening your names carefully to find faces 😊.Heee sorry…..this is Vijay (Ravi’s brother).
@lingagoudpoosala42272 жыл бұрын
సెకండ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం....
@lingagoudpoosala42272 жыл бұрын
SSC Batch '1996-97 విద్యార్థులు తేది.29/5/22 నాడు నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అద్భుతమైన అనిర్వచనియ అనుభూతిని, అమితమైన ఆనందాన్ని కలిగించింది. ఈ రజీతోత్సవ వేడుక అత్యంత మధురానుభూతిని, ఉత్సాహన్ని నింపింది. పాల్గొన్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు..దీని విజయానికి కృషి చేసిన చిరంజీవులు శ్రీనివాస్, ప్రవీణ, రవి కుమార్ లకు ప్రత్యేక ధన్యవాదములు మరియు సహకరించిన స్నేహితులకు యెంతో దూరం నుండి విచ్చేసిన పూర్వ విద్యార్థులకు ప్రశంసా పూర్వక అభినందనలు...💐💐 మీ......డా. పూసల లింగాగౌడ్ భారతీయ విద్యా మందిర్, సంగారెడ్డి.