Why eyes have to be open during meditation?
5:31
Пікірлер
@MALLIKARJUNAV-P
@MALLIKARJUNAV-P 4 сағат бұрын
🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 🙏🌹జై గురుదేవ 🌹🙏 శాస్త్ర ప్రమాణం తో అనుభవ జ్ఞానం తో సైంటిఫిక్ గా జ్ఞానం ను అందిస్తున్న సద్గురు మూర్తికి ఆత్మ నమస్కారం 🙏🌹🙏
@lakshmikumari228
@lakshmikumari228 5 сағат бұрын
అద్భుతం గురుదేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sindhujabadvel
@sindhujabadvel 9 сағат бұрын
Aum Sri Gurubhyo Namaha🙏🙏🙏24hrs vintunna vinalanipisthoone vuntundi meeru chepthunte ❤🙏🙏🙏🙏🙏 Jai Gurudeva🙏❤
@gvenkatiah8825
@gvenkatiah8825 17 сағат бұрын
Jai gurudeva 🙏🌹🙏
@venkatalakshmi2101
@venkatalakshmi2101 Күн бұрын
ఇప్పటి సమాజానికి కావాల్సిన నిజమైన విద్య సిద్ధవిద్య, కావల్సిన నిజమైన గురువు శ్రీ శ్రీ శ్రీ సద్గురు అంతర్ముఖనంద స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏
@gondesi
@gondesi 2 күн бұрын
Om Sri Gurubhyo Namaha 🙏
@smurthyneduri
@smurthyneduri 2 күн бұрын
నమస్తే గురూజీ.
@UltimatePath-og9yz
@UltimatePath-og9yz 2 күн бұрын
నాసాభ్యంతరచారి నౌ ఏ అన్ని గురు పరంపర సాంప్రదాయంలో ఉన్న సాధనలు సిద్ధయోగం = లంబిక యోగం = క్రియాయోగం = బ్రహ్మ విద్య = మోక్షం The Divine Light is God చివరికి పొందాల్సిందే మోక్షం... అదియే నిరంతరమైన సాధన నాసాభ్యంతరచారి నౌ మరియు నాసికాగ్రము. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః
@UltimatePath-og9yz
@UltimatePath-og9yz 2 күн бұрын
నాసాభ్యంతరచారి నౌ ఏ అన్ని గురు పరంపర సాంప్రదాయంలో ఉన్న సాధనలు సిద్ధయోగం = లంబిక యోగం = క్రియాయోగం = బ్రహ్మ విద్య = మోక్షం The Divine Light is God చివరికి పొందాల్సిందే మోక్షం... అదియే నిరంతరమైన సాధన నాసాభ్యంతరచారి నౌ మరియు నాసికాగ్రము. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః
@nariganti7048
@nariganti7048 2 күн бұрын
Athma namaskaramulu swamy🕉️🕉️🕉️🙏🙏🙏
@Spiritualknowledge304
@Spiritualknowledge304 3 күн бұрын
జై గురుదేవ్🙏🏻🙏🏻🙏🏻
@Nothingg-e7o
@Nothingg-e7o 3 күн бұрын
Nee bonda ra.....sanskrit ki nuvvu iccha meanings vintae nee knowledge ento ardam avtundi ....intha baaga sollu cheppa.nuvvh yogivi ayte govt .job vaddi ela velagapettavu ...yougi ani vaadi manasu deni paina niluvadu kada ...retirement lo usa trips vestu vidya ni dabbulaku ammukune donga nuvvu ....sishyulu guruvu anthati vaadu avvalankuntaru nee laaga donga avvalani evadiki undadhu .
@saradatadikonda4454
@saradatadikonda4454 3 күн бұрын
Namaste guruji 🙏🙏🙏🙏🙏
@rameshnayak2635
@rameshnayak2635 3 күн бұрын
ఓం శ్రీగురుభ్యోనమః ఆత్మనమ స్కారములు గురువుగారు 🙏🙏🙏🙏
@LakshmiNarayana-hf2wi
@LakshmiNarayana-hf2wi 3 күн бұрын
Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudev
@channapurna3258
@channapurna3258 4 күн бұрын
🙏🙏
@rajyalakshmiyadav632
@rajyalakshmiyadav632 4 күн бұрын
ఓం శ్రీగురుభ్యోనమః ఆత్మనమ స్కారములు గురువుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ జైసాయిరాం
@vaaradarambabu20
@vaaradarambabu20 4 күн бұрын
Jai gurubyo namahaa🙏🙏🙏
@DRM-11
@DRM-11 4 күн бұрын
Nenu Madhu Kaladhar k, e video naku ma ammagaru, pamparu, Motta modati sariga E video chusi, tanmayatwaniki lonayyanu. E Vidya kosam ooha telisana deggara nundi, na athma anveshistundi, edo telusukovali edo undi, ani. Appudu E Video dwara Sri Gurudevulatho Upadesam pondanu. Na janma danyamindi. Manava jeevithaniki nijamaina sadhguruvu labyamavadam antha asha maashi kadu. E Siddha Vidya Nijamina ma Siddha Sadhguruvula vaddha Dorakadam nijam ga na oha kandani adrstam, na atmanu nidralepina na tholi guruvu daivam Siddhayogi Sadhguru Dr Sri Antarmukananda Swamy Gurudevulu. jai jai sri gurudeva. Namo namo Sri Gurudeva.❤
@reels_star_loki5606
@reels_star_loki5606 4 күн бұрын
గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం
@kollisrinivas854
@kollisrinivas854 4 күн бұрын
Om Sri Gurubhyonamaha Guruvu gariki Hrudaya Poorvaka Atma Namaskaramu
@saradatadikonda4454
@saradatadikonda4454 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mahenderpg113
@mahenderpg113 5 күн бұрын
Om Sri Gurobhyanamaha Guruji padabivandanam
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 5 күн бұрын
హృదయపూర్వక ఆత్మనమస్కారములు గురుదేవా🙏🕉️🌺
@ananthmajji2567
@ananthmajji2567 6 күн бұрын
ఓమ్ శ్రీ గురుబ్యోనమః గురువుగారి పాదపద్మములకు ఆత్మనమస్కారములు 🙏🙏🙏🎉🌹
@LakshmanaraoAddanki
@LakshmanaraoAddanki 6 күн бұрын
Aatmanamaskaram ulu Gurudeva
@mahamkaliraomv8872
@mahamkaliraomv8872 6 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురూజీ ఉపదేశం తీసుకుని మీ జీవితాలను మార్చుకోండి. ఒకసారి ఉపదేశం తీసుకుంటే మీరు వేరే ప్రపంచం చూస్తారు.జై గురుదేవా 🙏🌷
@MALLIKARJUNAV-P
@MALLIKARJUNAV-P 6 күн бұрын
🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 🙏🌹ఆత్మ నమస్కారం గురుదేవ 🌹🙏 గురుదేవులు ప్రసాదించిన ఈ అమృత విద్య గురుదేవుల ప్రేమ తత్త్వం వర్ణించడానికి సాధ్యం కాదు. కోవిడ్ కారణం గా సుమారు 7, 8 నెలలు వాసన, రుచులు పూర్తిగా పోయిన కూడా గురువుగారు మీద భారం వేసి సాధన చేశాను. అంతా గురు కృప వల్లనే నేను మాములు మనిషి అయ్యాను. ఆశ్రమం లో గురుదర్శనం చేసుకొని మొదటి భోజనమే మహా అద్భుతమైన రుచిగా అనిపించింది కడుపు నిండా తృప్తిగా భోజనం చేశాను. నా ప్లేస్ వేరే వాళ్ళు ఉండి ఉంటే ప్రాణాలు ఖచ్చితంగా నిలుపుకోలేరు. ఇది అంతా గురులీల గా భావించాను. నాపై ప్రేమ తో యోగము గొప్పతనం చూపించిన గురుదేవులకు శత సహస్ర కోటి ఆత్మ నమస్కారములు 🌹🙏🌹జై గురుదేవ 🙏
@balachandranaidu2849
@balachandranaidu2849 6 күн бұрын
Om Gurubhyonnamaha 🙏 Athma Naskarmulu Guruvugaru🙏🙏🙏
@reels_star_loki5606
@reels_star_loki5606 6 күн бұрын
గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం
@venkataramanak2386
@venkataramanak2386 6 күн бұрын
Athmanamaskarm guru dava Lalitha gokavaram
@vanivysyaraju6400
@vanivysyaraju6400 6 күн бұрын
ఆత్మ నమస్కారాలు గురు దేవా నేను నా పేరు వాణి శ్రీకాకుళం. నేను 3 సం|రాల క్రితం ఎంతో ఆ వేదనతో భాదతో ఉండేదానిని ' నేను లరి తమ్మను ఆరాదించేదానిని ఆ తల్లి నా అంతర్మ ఖానంద గురు రూపంలో వచ్చింది. గురుదేవుల దగ్గర సిద్ధవిద్యను అభ్యసించిన తర్వాత ఆ జీవితమే మారింది. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను గురుదేవుల కృపతో రోజు సాధన చేసుకుంటూ ధైర్యంగా ఆనందంగా ఉన్నాను. మా సిద్ధ విద్యా కుటుంబం చాలా చాలా పెద్దది. మా ఆత్మ బిందువుల మంతా ఎంతో ఆనందంగా ఉంటాము గురుదేవులు మమ్మల్ని ఎంతో ప్రీమగా చూసుకుంటారు. ఆ సాధనలో మమ్మల్ని ఉత్తమ సిద్ధ విద్యార్థులు గా తీర్చిదిద్దారు అందరు ఈ సిద్ధవిద్యను అభ్యసించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఇలాంటి గురు దేవులు మనకు లభించటం మన అదృష్టం గురు దేవుల పాదపద్మాలకు శతకోటి వందనాలు జై గురుదేవ🙏
@gokavarapupadma5915
@gokavarapupadma5915 6 күн бұрын
Enno janmala punya phalam maku guruvu ga labhimchadam🙏jai antharmukhananda🙏jai Gurudeva 🙏
@gajulaumakanthumakanth1821
@gajulaumakanthumakanth1821 7 күн бұрын
Tq❤
@kollisrinivas854
@kollisrinivas854 7 күн бұрын
Guruvu gariki hrudaya poorvaka atma Namaskaramu
@r.baldramnaidu4418
@r.baldramnaidu4418 7 күн бұрын
ఓం శ్రీ గురుబ్యో నమః🙏🙏🙏
@malatikoganti4592
@malatikoganti4592 7 күн бұрын
🙏🙏🙏
@rajyalakshmiyadav632
@rajyalakshmiyadav632 7 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారాలు గురువుగారు ఎంతో చక్కటి జ్ఞాన బోధ చేసారు. ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ జై సాయిరాం
@gajulaumakanthumakanth1821
@gajulaumakanthumakanth1821 7 күн бұрын
😢అందరికీ ఆత్మ నమస్కారం, 🙏🌹అసలు, exersise, యోగము, ధ్యానము, ప్రాణాయామము, శుషుమ్న,(ఎన్ని అవి ఏవి) ఊరధ్వగతి, అదొగతి, ఇడ , పింగళ,మేరుద్రవము ఎలా పనిచేస్తుంది. ఆహారం ఎమౌతుంది, సాత్వికహర లక్షణం, రజో, తమో, సత్వాగుణాలు ఎలావస్తాయి శుక్లము ఎన్నిరకాలు, యోగి శుక్లము ఎమౌతుంది. ఆత్మ జ్ఞానపరిపూర్ణత, ఎలాతెచ్చుకోవాలి, దాన్ని ఎలా నిలుపుకోవాలి. రేతసు, ఓజసు, తేజసు ఎలా మారుతాయి. ఇంకా, ఇంకా ఎన్నో సైన్స్ పరమైన,ఆరోగ్య పరమైన,యోగపరమైన అన్ని విషయాలు తెలుసు కుందాము. 25/12/23 న, u ట్యూబ్ ఛానల్ అమెరికా లో, "ప్రాణము శుషుమ్న లోకి ఎలా వెళ్తుంది" అను వివరణ6 ఓ గొప్ప అవకాశము,తప్పకుండ తెలుసుకోవలసినది.🙏🌹జైగురుదేవ, ఉమాకాంత్.
@LamuShi-uu5be
@LamuShi-uu5be 7 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rajyalakshmiyadav632
@rajyalakshmiyadav632 7 күн бұрын
శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారాలు గురువు గారు జై శ్రీ కృష్ణ జై సాయిరాం
@gopithammana7474
@gopithammana7474 7 күн бұрын
Om sri guŕubhynamaha t Pushpa
@gopithammana7474
@gopithammana7474 7 күн бұрын
Om sri guŕubhynamaha
@bhojarajumuddada3473
@bhojarajumuddada3473 7 күн бұрын
ఆత్మనమస్కారములు గురువుగారు
@lakshminaidu1231
@lakshminaidu1231 7 күн бұрын
Om sri gurubhyonamaha
@GamingWithAmber
@GamingWithAmber 8 күн бұрын
🙏🙏🙏
@giddantiindira
@giddantiindira 8 күн бұрын
Guru garu, wonderful explanation regarding keeping of eyes in yogam ardhanimilatha pose to make our Manas antharmukam, also was having doubt regarding all Godly images kept in ardhanimilatha nethra , also got clarification regarding our 2 eyes as jaya, Vijaya are escorts of viakuntadhipadi third eye, jai Guru Deva 🙏
@mlumudidargah6275
@mlumudidargah6275 8 күн бұрын
Guruwegare padha padmamulaku నమస్కారములు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@LakshmiNarayana-hf2wi
@LakshmiNarayana-hf2wi 8 күн бұрын
Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudev
@venkatalakshmi2101
@venkatalakshmi2101 8 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మొత్తం యోగం అంతా కళ్లలోనే దాగి ఉంది. This is main thing in yogam🙏 జై గురుదేవా🙏🙏🙏🪷🪷🪷