నాది కావలి బ్రదర్ నేను చిన్నప్పటినుండి ఉదయగిరి వెళుతూ వస్తూ చాలా సార్లు ఆ స్తంభాన్ని చూశాను. అక్కడ కొత్తగా వేసిన స్తంభాలు కూడా ఉన్నాయి అవి కూడా అలా కనిపించాలి కదా అవి మాత్రం అలా కనిపించవు. ఇది ఒక్కటే అలా కనిపిస్తుంది.
@sayudahmed9862 күн бұрын
Good editing🌹
@RKTeluguTravelVlogs2 күн бұрын
Thanks 😅
@P.Jeelani2 күн бұрын
Nenukuda chudala
@P.Jeelani2 күн бұрын
Brother nenu kuda aa pole ni chusa
@anjaneyulutvr26023 күн бұрын
When I was studying in Tirupati in 1972,I used to visit many times with my college mates.At that time no doors to rajamahal and Rani mahal .
@RKTeluguTravelVlogs3 күн бұрын
Yes sir, ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యూజియం గా మార్చారు అప్పటి నుంచే ఈ డోర్లు అవి పెట్టారండి నేను కూడా ఆ డోర్లు లేకుండా చూశాను.
@anjaneyulutvr26023 күн бұрын
@ Yes sir,Thank you and also super star krishna and vijayalalitha movie name RAJAMAHAL was shooted in that mahals and we have seen that shooting also and it was released in Palani talkies which was in agriculture fields at that time.
@RKTeluguTravelVlogs3 күн бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ రాజమహల్ మూవీ యుట్యూబ్ లో దొరికితే చూస్తా.
@anjaneyulutvr26023 күн бұрын
@@RKTeluguTravelVlogs Yes it is available sir.
@RKTeluguTravelVlogs3 күн бұрын
@anjaneyulutvr2602 నేను తప్పకుండా చూస్తాను, నా వీడియో మీరు తప్పక చూడండి, కామెంట్స్ చేయండి లింకు షేర్ చేస్తున్న kzbin.info/www/bejne/gXa4iGyGe82CgbMsi=EyOLmPjcXmmieMiO
@dhruvkumar90473 күн бұрын
Very beautiful 🎉🎉🎉🎉🎉🎉
@RKTeluguTravelVlogs3 күн бұрын
Thanks brother
@telugutechnicaltips31103 күн бұрын
Sir adi sbm pole anukunta that to oka pakka stay tegipoyindi anukunta that’s way adi miku ala kanipistundi antay danilo em magic ledu weather conditions batti conductor strength mida avi ala avutayi anukuntuna
@RKTeluguTravelVlogs3 күн бұрын
దాని stay లు అన్ని ఉన్నాయి, ఇప్పటికీ సప్లై ఉంది, నేను దానిని నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను బ్రదర్, మీ కామెంట్స్ నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
@deenetaleemaat38513 күн бұрын
super ga undi fan
@rockystarsirus3 күн бұрын
cyclone lo kuda vaari lekka undadu
@rockystarsirus3 күн бұрын
nice shot
@hanumantharaodhulipalla23183 күн бұрын
ఒక మిత్రుడు location చూపించాడు అని చెప్పాడు. అది నేనే. నా పేరు చెబితే నీ సొమ్ము ఏమి పోయిందిరా
@K.veerabhushana4 күн бұрын
రోడ్డు వాలుగా ఉండడం వలన అలా కనిపిస్తుంది
@RKTeluguTravelVlogs3 күн бұрын
అక్కడ రోడ్డు వాలుగా ఉండదు బ్రదర్, అది ఒక గుట్ట మీద ఉంటుంది.
@shaikshannu79544 күн бұрын
❤❤❤
@shaikshannu79544 күн бұрын
Wow it's really awesome ❤😂
@RKTeluguTravelVlogs3 күн бұрын
Thank you so much 😀
@Anju_vlog_channel4 күн бұрын
❤❤❤
@sadbhavanatharangini22376 күн бұрын
సార్ అవి ఒక స్తంభమా రెండు స్తంభాలా... చాలా అద్భుతంగా చిత్రీకరించారు... ఇలాంటి విచిత్రం చూపించినందుకు ధన్యవాదాలు
@RKTeluguTravelVlogs5 күн бұрын
అది బ్రిటిష్ హయాంలో వేసిన లైన్స్ అండి రెండు కాళ్ళు కలిగిన పోల్
@rahimuunisakhanСағат бұрын
Adi rendu kaallu kaligina oke pole
@shafibasha64536 күн бұрын
It's purely physics
@peesusarah9 күн бұрын
Enjoyed this vlog 👍 well documented
@sadbhavanatharangini223710 күн бұрын
❤
@syedrafi540911 күн бұрын
Nice anchoring
@shaikumaykulsum14 күн бұрын
nenu two times mee video chusa uncle chala bagudi
@sadbhavanatharangini223715 күн бұрын
😂😂😂😂 పాపం ఎందుకు సార్ అతన్ని అలా చేశారు..
@RKTeluguTravelVlogs15 күн бұрын
అతను సినిమాల్లో నటించారు
@Gbvlog5616 күн бұрын
Super guru
@shafi-2453616 күн бұрын
Nice vedio
@shaikumaykulsum16 күн бұрын
nice to see uncle
@KrishnareddyY-v4x19 күн бұрын
Anna 1995 lo a nandhiki thala undhinna
@rabbanibasha528619 күн бұрын
Nice information about siddhavatam
@raqibkhan48220 күн бұрын
bagundi musaloda
@shaikrafi-kh1up20 күн бұрын
Super 😮🎉
@saleembasha122721 күн бұрын
😂
@sadbhavanatharangini223721 күн бұрын
👍
@deenetaleemaat385121 күн бұрын
nice information in shot
@raqibkhan48221 күн бұрын
Improve your editing and voice over skills musaloda
@shaikumaykulsum21 күн бұрын
musaloda ani avamannichadam bagaledu aina aa vayasulo ayan prayatnnaanni abhinandinchali
@raqibkhan48224 күн бұрын
musaloda neekendku vlogs
@venugopalimmadi711827 күн бұрын
Thank you sir
@RKTeluguTravelVlogs26 күн бұрын
You are welcome sir
@hanumantharaodhulipalla231829 күн бұрын
చాలా బాగుంది. మన సంస్కృతి గురించి చెబుతూ explore అనకుండా తెలుగు పదం వాడితే మరింత సంతోషం
@hanumantharaodhulipalla231829 күн бұрын
చాలా బాగుంది.
@MADUGULARAVIMadugularavi29 күн бұрын
Super sir
@RKTeluguTravelVlogs29 күн бұрын
Thanks bro
@sadbhavanatharangini223729 күн бұрын
🙏🙏🙏🙏
@shaikumaykulsumАй бұрын
nice to see
@hayathbabanellore8003Ай бұрын
👍
@purnakumaarijadala9928Ай бұрын
అది తిరుపతి దగ్గర వున్న గుడిమల్లం అనే వూరిలోని శివలింగం !
@shaikumaykulsumАй бұрын
mee HAL heritage and erospace muesiem video chasa chala bagundi. mee videos anni nenu chustuntanu uncle
@sjarrena574Ай бұрын
అక్క మీరు మంచి వీడియోలు చేయండి అందరూ లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు కామెంట్ చేస్తారు వెళ్లే కుక్కకి వచ్చే నక్కకి వీడియో తీస్తే ఎవరూ లైక్ చేయరు ముందు మీరు మంచి వీడియోలు తీయడం స్టార్ట్ చేయండి అప్పుడు మాట్లాడండి ఈ సోదంతా😊