Chalala Bhakti to paadaaru, mee paata choosi neanu Maa Bhagyanagaram loni Yadagiri Narasimha swamy pai raayadalachanu, mee spoorti toa🙏
@SivaKameswari3 ай бұрын
అయ్యో..!! నన్ను అంత పెద్ద దానిని చెయ్యకండి.. మా గురువుగారు Prince రామ వర్మ గారు చెప్పినట్టు పాడాను.. అంతే.. మీ వంటి పెద్దల ఆశీస్సులు నాపై ఉండాలి అని ఎప్పుడు ఆశిస్తున్నాను..నమస్తే..!!☺️🙏