Пікірлер
@mahendramallipeddi1202
@mahendramallipeddi1202 Күн бұрын
పూజా విధానం చాలా బాగా చెప్పేరు
@ramanapendyala9410
@ramanapendyala9410 2 күн бұрын
దీపం అగ్గిపుల్ల తో కాకుండా వేలు మీద కర్పూరం బిళ్ళ పెట్టుకుని వెలిగించి వేలు తో వెలి గించాలి 😄😄😄😄😄😄😄😄😄
@kkkitchen5526
@kkkitchen5526 2 күн бұрын
🙏🙏 om namaha Shivaya 🙏🙏
@9291955
@9291955 2 күн бұрын
ప్రతి ఒకరు యెంతో సులభంగా చేసుకొనే విధంగా చేసి చూపించారు చాలా పద్దతి గానే ఉంది మంత్రం రాని సామాన్యులు చేసు కొనే విధంగా చూ పిoచారు నేను కూడా బ్రాహ్మణ వనితను 🙏👌👍
@jogeswaracharyaddanki27
@jogeswaracharyaddanki27 3 күн бұрын
శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు భుజం పైన కండువా ఉండకూడదు నడుముకు చుట్టుకోవాలి కథ స్వామి
@tkrishnakumar8000
@tkrishnakumar8000 3 күн бұрын
Swami. Vuzag lo pandithulavaru Sri Rudrabhisakamu chayinchina tha dupari Abhishekamu theeri Samudramu lo kali Palani selavichinaaru, idi enthavarKu samuchithamu? THELIYAPARCHAVALENU.
@ananthacharyg696
@ananthacharyg696 4 күн бұрын
Simple ga intlo chesukovadam chepparu. Guruvugaru Shiva bhaktulu patinturugaka.tq
@janapalasowreddy9575
@janapalasowreddy9575 6 күн бұрын
Really you are great swamy. Thank you sir 🙏. Very useful information about lord shiva prayer.
@తోలేటి.గణపతిశర్మ
@తోలేటి.గణపతిశర్మ 6 күн бұрын
నాకు చిన్న సహాయం చేయగలరా తప్పయితే క్షమించండి అన్నారు
@kollurubhavani6579
@kollurubhavani6579 6 күн бұрын
Aggipulla to deepam veliginchakudadu kada
@chandiprasadgollamudi1972
@chandiprasadgollamudi1972 6 күн бұрын
Om namasivayaa antu abhishekam chestunnaru. Namaka chamkaalatho cheyyatam kaadaaa.
@GangabavaKalli
@GangabavaKalli 7 күн бұрын
ఓం నమః శివాయ చాలా అంటే చాలా బాగా చెప్పారు గురువుగారు
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 8 күн бұрын
చెరుకు రసం ఉండిఉండవచ్చు
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 8 күн бұрын
రామాయణ కాలం లో పంచదార ఉందా?
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 8 күн бұрын
దేవుడి కి ఇవ్వవలసిన ఆచమనం, పాద్యం , అర్ఘ్యం వీటిని కలశం లోని నీటిని మాత్రమే వాడాలి మరియు దేవుడికి సమర్పించిన ఆ నీటిని వేరే ప్లేట్ లో వదలాలి , మన ఆచమన పాత్ర లోని నీటిని వాడకూడదు !!!🙏🙏🙏
@sarunarao936
@sarunarao936 9 күн бұрын
పంతులుగారు, నమస్కారం.అగ్గిపుల్ల తో దీపం వెలించకూడదు అంటారు కదా, మరి మీరు ఆగిపుల్లతోనే వెలిగించారు.
@mv_lakshmi692
@mv_lakshmi692 9 күн бұрын
కొందరు కొబ్బరి నీళ్లు అభిషేకం చేయ కూడదు అని చెప్పారు
@gundakomaraiah9105
@gundakomaraiah9105 9 күн бұрын
🌷🌷🌺🌺💐🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏
@apparaobollapragada2080
@apparaobollapragada2080 9 күн бұрын
గువు గారికి హృదయ పూర్వక పాదాభివందనలు శివ అభిషేకం అధ్బుతంగ చేసిచూపించారు ధన్యవాదములు.
@AlwaysAnudeep
@AlwaysAnudeep 10 күн бұрын
🙏
@subramanyampabbisetty953
@subramanyampabbisetty953 11 күн бұрын
స్వామి తెలుగులో వాట్సాప్ లో. ఏమంతరాలు అనియు పెట్టండి
@mahadikrishnasrinivasmurth5031
@mahadikrishnasrinivasmurth5031 12 күн бұрын
చాలా బాగాచెపేరు స్వామి మాకు పూజ vidhanamబుక్ దొరుకు తుందా ఉంటే ఇవ్వగలరా
@ashokpampati8387
@ashokpampati8387 12 күн бұрын
Best abeshakam 🙏🙏
@nageswararaorayasam1558
@nageswararaorayasam1558 13 күн бұрын
రుద్రం చెప్పలేదు,అష్టోత్తరం, అంగ పూజ లేదు
@DurgaRaoMachiraju-l4s
@DurgaRaoMachiraju-l4s 14 күн бұрын
Guruvu Garu Ki Namaskaram Naku Entavaraku Janjam Ledhu Ala Vesukovali Avaru Veyyali Teliyajeyandi Guruvu Garu 🙏
@Bybybyby284
@Bybybyby284 16 күн бұрын
పంచదార లో bone chak కలిసి ఉంటే పర్వాలేదు కదా, ఎందుకంటే అమధ్య లడ్డు లో జంతువు కొవ్వు దోషం అన్నప్పుడు ఇది తప్పుకాదా?
@dramulu3840
@dramulu3840 17 күн бұрын
Guru ji meeru chala manchi ga chepinaru thanks china request ee mantralu telugu lo raasi chupiste baga untundi
@vedagirisnextlevel5510
@vedagirisnextlevel5510 19 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప
@akkalashylaja6381
@akkalashylaja6381 19 күн бұрын
Danyavadalu guruvugaru
@hasinireddymachannagari4085
@hasinireddymachannagari4085 19 күн бұрын
Super swamy Shatha koti vandanalu swamy
@geethamadhavi4860
@geethamadhavi4860 19 күн бұрын
Sugandha dravyalu evevi veyyali swami
@ShaikshaLalbee
@ShaikshaLalbee 21 күн бұрын
Om Sri Valli Devasena Sri Subrahmanyam Swamiye Namaha 🙏🙏🙏🙏🙏🙏
@manthrivenkataramasathyana4416
@manthrivenkataramasathyana4416 23 күн бұрын
మరకత లింగం అయినా ఇలాగే చేయాలా స్వామి
@jyothivegiraju2886
@jyothivegiraju2886 23 күн бұрын
Namaste 🙏 guruvugaru
@floraflavour1760
@floraflavour1760 24 күн бұрын
Kobbari neellato cheya kudadu...
@kavyaneelambari437
@kavyaneelambari437 24 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SriLatha-n4j
@SriLatha-n4j 24 күн бұрын
Abhishekam chesina panchamrutha theertham em cheyali theliyacheyagalaru plzz
@rahulbala3590
@rahulbala3590 25 күн бұрын
Supar panthulu garu ala cheyali teludu baga chepparu
@EragadindlaUday
@EragadindlaUday Ай бұрын
🙏🙏🙏
@HarikaDachepalli
@HarikaDachepalli Ай бұрын
ఓం సుబ్రహ్మణ్యం స్వామి ❤❤🙏🙏
@bachuranjitth847
@bachuranjitth847 Ай бұрын
Sri matrey namaha🙏🙏🙏
@devulapallysrinivasarao1604
@devulapallysrinivasarao1604 Ай бұрын
Super good video
@jayasrichilukuri3516
@jayasrichilukuri3516 Ай бұрын
Om Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻
@sarathsharma4970
@sarathsharma4970 Ай бұрын
Swamy okko padardham tarwatha sudhidaka snanam cheyinchali kadaa. ? Panchamruthalanu appudu collect cheyatam ela?
@kapamunikannaiah9808
@kapamunikannaiah9808 Ай бұрын
Om nama shivaya Swamy garu baaga chepparu
@sastrysusarla5667
@sastrysusarla5667 2 ай бұрын
లఘున్యాస పూర్వక మంత్రాలతో రుద్రాభిషేకం ఎలా చేయాలో చెప్పగలరు
@torpatty
@torpatty 2 ай бұрын
ఇంట్లో ఆడవారు అభిషేకం చేసుకోవచ్చా ? దయచేసి తెలుపగలరు 🙏🏻
@bhavadant2845
@bhavadant2845 Ай бұрын
Yes
@irukulla4918
@irukulla4918 2 ай бұрын
వినాయచవితి పూజ విధానం కూడా పెట్టండి గురూగారు 🙏
@nagabhushanasriram6712
@nagabhushanasriram6712 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 3 ай бұрын
భూ సూరొత్తములకు హృదయ పూర్వక శత సహస్ర కోటి ప్రణామాలు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏