Пікірлер
@nar880
@nar880 20 сағат бұрын
ఈ మధ్యన ఎదో విన్నప్పటి నుండి మనసులో బాధ గా ఉంది. దానిపై మీరు వివరణ ఇస్తే మీ ఉపన్యాసాలకు వినే వారికి గౌరవం కలుగుతుంది. ఇన్ని తెలిసిన ధర్మ పారాయణలు అది తెలియలేదా
@kanyakumari6212
@kanyakumari6212 3 күн бұрын
4: years నుంచి సమస్యలతో బాధ గా వుంది. ఇంకా ఎన్ని years భరించాలో అర్ధం కావట్లేదు గురువుగారు. 🙏🙏🙏
@Better.thoughts-c4t
@Better.thoughts-c4t 3 күн бұрын
Bharinchadame andi ...atleast ee karma inthatitho aipothe next lyf ayna better ga untamemo ani hope tho bharinchali anthe ....no other choice
@kanyakumari6212
@kanyakumari6212 3 күн бұрын
@Better.thoughts-c4t కరెక్టే కాని young age lo అయితే భరించటానికి శరీరం సహకరిస్తుంది. 60+ age అయ్యాక ఓపిక కూడా చాలదు.
@chandrasekhar2209
@chandrasekhar2209 3 күн бұрын
Karma siddanthanni follow kandi
@chandrasekhar2209
@chandrasekhar2209 3 күн бұрын
Bhagavannama smarana vokkatae margam
@SubbaRaju-j4z
@SubbaRaju-j4z 5 күн бұрын
Gaarikeyvi upadeyasallu kukaallu cinimaavaalavi adi mundaa mopullu adi
@vijalaxlaxmi1497
@vijalaxlaxmi1497 6 күн бұрын
👏🙏🏻🙏🥀🏕🌹🙏🏻👏
@arunakumarigarikipati5601
@arunakumarigarikipati5601 10 күн бұрын
ఈ మాటలకు ఒళ్ళు పులకించి పోతుంది.ఇలా నడుచుకుంటే సమాజం బాగుంటుంది.మనం ఇలాగే నడుచుకోవాలి.
@vidyanistala1589
@vidyanistala1589 10 күн бұрын
గురువుగారికి నమస్కారములు మీరు ధర్మబద్ధంగా ఎంతో ఉన్నతంగా జీవిస్తున్నారు ..ఓర్చలేని వారు మూర్ఖులు ఎన్ని అనుకున్నా మీకు అంటనే అంటవు .... మీరు మార్తాండ సూర్యులు .. ..మీ ప్రవచనాలు కొనసాగించండి .. మీ విద్వత్తు యీ ప్రపంచానికి చాలా అవసరం
@indhuvijayasri5116
@indhuvijayasri5116 10 күн бұрын
🙏🙏🙏💐
@SarojaKosuri
@SarojaKosuri 10 күн бұрын
Jai sri ram jai shiva shakthi
@nagarajamaniponnapalli5904
@nagarajamaniponnapalli5904 11 күн бұрын
🙏🌹
@sobhujampana7303
@sobhujampana7303 11 күн бұрын
Guruvu gaariki naa namaskaralu mee pravachanalu vindam tappa mee gurinchi naku emi teleedhu (mee mundu chetulu jodinchi nilabadalsina nenu ila cheppadanni guruvu garu dayachesl skhaminchandi )tappu chesina vari kantam kanchula mrogadu kallu sootigaa chudalevu.naduru beduru kachitam gaa untundi.naaku nenu aina marokari kaina garvam gaa cheppedi okkate maa guruvu gaaru aa Parameshwara swarupam.nippu ku cheda pattaledu.padabi vandanalu swamy.
@gowridevichekka24
@gowridevichekka24 11 күн бұрын
Nice 🙂❤😊 love it ❣️😍❣️😍❣️😍❤❤❤❤❤
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 11 күн бұрын
మీరు చెప్పగలరు.ఎంతటి ఉదాహరణలు ఉదహిరించగలరై. నీ ఆస్తి గొప్పతనం తగలడినట్లే ఉంది.అవునవును.
@vidyanistala1589
@vidyanistala1589 10 күн бұрын
శ్రీ గరికపాటి వారి విద్వత్తు లో లక్షో వంతు కూడా లేనివారు కాలిగోటికి సరిపోలని వారు కూడా ఆయనని అనేందుకు ముందుకు వస్తున్నారు
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 11 күн бұрын
మీ జీవితంలో మీరు ఉన్నంత కాలం ఈ చీకటి నల్లమచ్చని మోయాల్సిందే.తప్పదు ..
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 11 күн бұрын
ఈ సోషల్ మీడియాలో బెదిరింపులు,పరువునష్టం దావాలు ఇవేంటండి స్వచ్ఛమైన వారే అయితే ఎందుకు భయపడటం.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 11 күн бұрын
మీరు ఎంతో గొప్పవారు ప్రవచపకర్త గా ప్రసిద్ది,అవార్డ్ గ్రహీతను నేను ఏం చేసినా చెల్లుతుంది అని అపారనమ్మకం మీకు.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 11 күн бұрын
ఎవరి భయపడమన్నారు.భయపడకండి నువ్వై తప్పుచేయలేదు.కదా.ఇంక ఈ గోల ఏల ప్రవచనకర్త.
@satyanarayana.d3476
@satyanarayana.d3476 11 күн бұрын
మనం చేసేది ఏమిటో లోకం కూడా చూస్తుంది. మనం చెప్పేది నిజం కాదు మన జీవన విధానమే నిజం
@UVSRaju-ol3fz
@UVSRaju-ol3fz 11 күн бұрын
❤❤❤❤
@MichaelNaidu-i5z
@MichaelNaidu-i5z 11 күн бұрын
55-OM NAMAHSIVAYA 🌲🌳🌳🌴🌴
@UmaDevi-y8m
@UmaDevi-y8m 11 күн бұрын
Nijam meeru saradha amm great❤❤❤❤❤❤❤❤❤
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 11 күн бұрын
Suitable comments
@charyulunanduri5673
@charyulunanduri5673 21 күн бұрын
గిప్పుడు మీరు చెప్పింది మీరు అనుభవంలో ఉంచుకున్నారు దానివలన ఈ మధ్య వచ్చిన ఇంటి బాధలు వాటికవి అంతరించి పోతాయి నిలబడవు