Next episode next year upload chesthara story continue chyandi ekkuva gap ichesthunnaru next part pettandi stroy kosum fans waiting ikkada
@veedhibanny52018 күн бұрын
హలో సిస్టర్ సీరియల్స్ రెగ్యులర్గా అప్డేట్ అప్లోడ్ చేయండి నెలల కొద్ది మీరు టైం తీసుకుంటున్నారు అసలు మీ ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా చిన్నపిల్లలు కానీ మీకు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే మా మీరు ఎపిసోడ్స్ రెగ్యులర్ గా ఇస్తేనే చూడాలి అనిపిస్తుంది ఎప్పుడో నెల ఏడు నెలలకు ఒకసారి మీరు ఒక్క అప్డేట్ ఇస్తే ఆ తర్వాత ఏంటి ఆ తర్వాత ఏంటి అని ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూడవలసి వస్తుంది ఇన్ని నెలల తర్వాత గ్యాప్ ఇచ్చి రాక్షస ప్రేమ పెట్టారు అలా పెడితే మాకు సీరియల్ స్టోరీ వినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది లైక్స్ కామెంట్స్ షేర్ చేయాలన్న అభిప్రాయం కూడా ఉండదు కించపరచాలని ఈ కామెంట్ పెట్టట్లేదు మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి మీకు ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి అన్ని మేము అర్థం చేసుకుంటాము మాకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా నెలల కొద్ది మీరు ఒక్కొక్క అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి మీరు అప్డేట్స్ రెగ్యులర్ గా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ తప్పుగా అనుకోకండి ఈ స్టోరీ బాగుంది కాబట్టి మీరు పెట్టే కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు ఇంతలా నేను కామెంట్ పెడుతున్నాను తప్పుగా మాత్రం అనుకోవద్దు నన్ను ఇంట్లో ఇల్లాలు ఆఫీస్ లో ప్రియురాలు అప్డేట్ కూడా ఉదయం ఒక ఎపిసోడ్ ఇవ్వండి ఈవినింగ్ రాక్షసి ప్రేమ అప్డేట్ ఇవ్వండి అలాగైతే మీకు టైం సేవ్ అవుతుంది రెండు సీరియల్స్ ఒకే రోజు నడిచినట్టుగా కూడా ఉంటాయి అలాగే మీకు లైక్స్ అండ్ కామెంట్ షేర్స్ అన్ని కూడా వెళ్తాయి నీకు లైక్స్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదని ఫీల్ అవ్వకూడదు ఏదైనా ఒక్క అడుగుతో ఏ పనైనా ఒక్క మొదటి నుంచే ప్రారంభం ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది దేనికైనా ఓపిక ఓర్పు సహనం అనేవి ఉండాలి మీ సీరియల్స్ కూడా చాలా బాగా ఉంటున్నాయి కాబట్టి ప్రతిదీ మీరు పెట్టే సీరియల్ చదువుతున్నాను 🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️❤️❤️❤️❤️❤️💖💖💖💖💖💖💖💖💖💖🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍🫂🫂🫂
@mohammadmujjuqureshi79668 күн бұрын
Hai thanks vesinonduku❤️❤️❤️❤️
@AnadasuSrinagalaxmi8 күн бұрын
Next part please pettandi madam roju episode pettandi 🎉🎉🎉🎉
@deepthivedantham44158 күн бұрын
Pls continue both stories
@anithasri32788 күн бұрын
E sari ane months taruvata vastunde next part
@Peravalisatya8 күн бұрын
Super story chala bagundi pleas daily 2parts pettandi pleas sister pleas ❤❤❤❤❤❤