Hai అండీ! అందరికీ నేను మీ Sweety Style City నుండి SWEETY నీ, చాలా మంది Cost తక్కువ Quality ఎక్కువ బట్టలు వేసుకొని Simple and Stylish గా కనిపించాలనుకుంటారు కదండీ! అలాంటి వారి కోసం నా KZbin Videos Use ఉండాలనే ఉద్దేశం తో ఈ ఛానెల్ నీ మొదలుపెట్టడం జరిగిందండీ.
ఈ Sweety Style City అనే KZbin ఛానల్ నీ, నాలాంటి వారి కోసం పెట్టడం జరిగిందండీ! అలా అని ఎందుకన్నానంటే నేనైతే Quality ఎక్కువ Cost తక్కువ బట్టల్ని అలాగే Women's కీ సంబంధించినవి ఏవైనా వేసుకొని Simple and Stylish గా కనిపించాలనుకుంటాను, మీరు కూడా నాలాగే Quality ఎక్కువ Cost తక్కువ బట్టల్ని వేసుకొని Simple and Stylish గా కనిపించాలనుకుంటే, నా Videos నీ చూసుకొని మీరు కూడా నాలాగే Cost తక్కువ Quality ఎక్కువ బట్టలు వేసుకొని Simple and Stylish గా కనిపించండీ.
I Make Videos On👇
👉 Simple and Stylish
👉 Fashion
👉 Product Reviews
👉 Women's Life Style
👉 Traditional Wear
👉 Shopping
G-Mail :
[email protected]For More Videos Please Do Like & Subscribe To My KZbin Family Member's
Thank You,
SWEETY From SRIKAKULAM