దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా మహా సంతోషమే - ఆహా ఆనందమే ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే ఇల మెస్సయ్య - జన్మించినాడుగా మన యేసయ్య - ఉదయించినాడుగా మహారాజు - మన యేసు నిన్నే కోరీ - ఇలా వచ్చెనే జగాలేలే - మన యేసు నిన్నే చేర - దిగి వచ్చెనే 1. దేవ దేవుడే - మరియ తనయుడై ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై ప్రేమపూర్ణుడే - పరమ జీవమై లోకాన్ని వెలిగించ వచ్చాడుగా నిను దీవించి తన ప్రేమ చూపాడుగా దారే చూపంగ దేవుడే దయతో దీపంగ నిలిచెనే 2. ఆడే గొల్లలు - పాడే దూతలు వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని ఆ పశుపాకలో - పొంగే సంబరం మనకు రక్షణై - యేసు ఈ దినం పాపాన్ని తొలగించ వచ్చాడుగా నిను కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడ వచ్చెనే చెలిమై చల్లంగ చూసెనే
@ButurajBeheraАй бұрын
May The Jesus Holy Name Glorified through this Beautiful song. Richest Blessings to every one !!! May The Holysprit opened the spiritual eyes through this song.
@KruapaRamakrishnaАй бұрын
Nice song lyrics
@KruapaRamakrishnaАй бұрын
Prise god
@Ashish-p6p7uАй бұрын
Praise God🙏
@PremKumar-g1f5zАй бұрын
Praise God 🙌🙏
@KrupaArun-yj3mrАй бұрын
Praise God 👏 🙌
@ButurajBeheraАй бұрын
I Thank God for this song. I believed, Truly a Blessing for the Audience. May The Holysprit Continue to Use both singer on the day to come !!!
@KuwaitMaliya-cu4siАй бұрын
Amen
@KuwaitMaliya-cu4siАй бұрын
Amen
@KruapaRamakrishnaАй бұрын
Prise god
@SwarnaJoiceyАй бұрын
Nice song sister 👏
@asurimeenakshi38742 ай бұрын
Super preshi
@PPKFamily2 ай бұрын
Excellent. Praise the lord sister
@merakayesuratnam70472 ай бұрын
Nice song
@pittasyamkumar77032 ай бұрын
Nice 👍
@vijayaajari93732 ай бұрын
❤❤super song ammagaru🎉🎉
@ramulubegari80562 ай бұрын
God bless you sister nice song
@SatishBabuKatta2 ай бұрын
నేను ఓడిపోయినా నిన్నే స్తుతించెదన్ నేను లోయలోనున్నా నిన్నే స్తుతించెదన్ నేను నిలబడలేకున్నా నిన్నే స్తుతించెదన్ నేను గాయముతోనున్నా నిన్నే స్తుతించెదన్ నా యేసయ్యా నీకై మొరపెట్టుచు నా భారము నీపై వేయుచు నా జీవితం నీవు సరిచేయుచు ప్రతి బాధను తొలగించుచు నా నీరీక్షణ నీవే నా అండయు నీవే నా ఆశ్రయము నీవే నా సర్వము నీవే నేను కరువులోనున్నా నిన్నే స్తుతించెదన్ నేను వ్యాధితోనున్నా నిన్నే స్తుతించెదన్ సహాయము లేకున్న నిన్నే స్తుతించెదన్ నన్ను నువ్వు వెలివేసినా నిన్నే స్తుతించెదన్
@KuwaitMaliya-cu4si2 ай бұрын
❤❤
@sunithajames25522 ай бұрын
Blessed song and Beautiful singing ❤️
@yallayaswanthnag75492 ай бұрын
Praise God 🤚🏻🙏🏻
@KruapaRamakrishna2 ай бұрын
Lyrics pin cheyandi akka
@nandunetinti10062 ай бұрын
All glory to God hellaiah
@KattaSamarpan2 ай бұрын
God bless you
@divyasyam6142 ай бұрын
All glory to God 🙏
@divyasyam6142 ай бұрын
నేను ఓడిపోయినా నిన్నే స్తుతించెదన్ నేను లోయలోనున్నా నిన్నే స్తుతించెదన్ నేను నిలబడలేకున్నా నిన్నే స్తుతించెదన్ నేను గాయముతోనున్నా నిన్నే స్తుతించెదన్ నా యేసయ్యా నీకై మొరపెట్టుచు నా భారము నీపై వేయుచు నా జీవితం నీవు సరిచేయుచు ప్రతి బాధను తొలగించుచు నా నీరీక్షణ నీవే నా అండయు నీవే నా ఆశ్రయము నీవే నా సర్వము నీవే నేను కరువులోనున్నా నిన్నే స్తుతించెదన్ నేను వ్యాధితోనున్నా నిన్నే స్తుతించెదన్ సహాయము లేకున్న నిన్నే స్తుతించెదన్ నన్ను నువ్వు వెలివేసినా నిన్నే స్తుతించెదన్
@KAqsa-f5s2 ай бұрын
Super
@KAqsa-f5s2 ай бұрын
Nice song sister God bless you
@rajaandsiri2 ай бұрын
Glory to god
@rrministries46832 ай бұрын
Great God bless you
@SwarnaJoicey2 ай бұрын
Praise the lord sister 🙏
@bhavyasrisaketi8843 ай бұрын
Nice song sister
@ramulubegari80563 ай бұрын
Nice song sister God bless you from HMT colony Miyapur hyd🙏
@SwarnaJoicey3 ай бұрын
Nice song sister 👏
@KuwaitMaliya-cu4si3 ай бұрын
❤❤❤
@KuwaitMaliya-cu4si3 ай бұрын
❤❤
@KuwaitMaliya-cu4si3 ай бұрын
❤❤❤
@KuwaitMaliya-cu4si3 ай бұрын
❤❤
@KuwaitMaliya-cu4si3 ай бұрын
❤❤😊
@KuwaitMaliya-cu4si3 ай бұрын
❤❤
@ButurajBehera3 ай бұрын
The meaning of our faith is Truly discovered through Sister Ratna.