సిస్టర్ ఆసరా డబ్బులు జగన్ గారు వేసినవి నాలుగు విడతలుగా వచ్చినవి మొత్తం మా తోడు కోడలు కైతే ఇచ్చాను సిస్టర్ ఇప్పుడు ఇవ్వలేదని అడ్డం తిరిగింది కొంత అమౌంట్ ఇచ్చావని అడ్డం తిరిగింది నేను కట్టాల్సిన లోను 5500 అయితే పొదుపు డబ్బుల్లో నావి పాతిక వేలు ఉన్నవి మొత్తం అయితే లోను పొదుపు మొత్తం రద్దు చేపించుకొని వచ్చారు మా వాళ్ళు గ్రూప్లో వాళ్లు నాకు తెలియకుండా నా పొదుపు డబ్బులు నాకు ఇవ్వండి నేను తొలగిపోతాను అని చెప్పాను ఎందుకంటే పొదుపు డబ్బుల్లో లక్ష రూపాయలే ఉన్నాయి మా గ్రూపులో వాళ్లంటే ఎప్పటినుంచో లోను కట్టుకుంటున్నారు తీసుకుంటున్నారు కానీ నేను 2019లో జాయిన్ అయ్యాను అప్పటినుంచి ఈ రోజు దాకా కట్టిన పొదుపు అమౌంట్ 25000దాకా ఉన్నాయి
@KRajyalakshmi6546 минут бұрын
అయితే ఇప్పుడు మా తోడు కోడలు లీడర్ పొదుపు డబ్బులు ఏమైనాయి ఇంకా మొన్నే తీర్మానం బుక్కులో చూశాను చాలా తేడాలు ఉన్నాయి మళ్లీ ఏమో మూడో ఆసరా డబ్బులు అప్పుడు 17940 అయితే 18500 అని అబద్ధం ఆడింది అంటే నా అకౌంట్ కి అమౌంట్ కొడతారు కదా నా పేర తీసుకొని కట్టుకుంటుంది తనే కానీ 2019 నుండి పొదుపు లోను కడుతున్నాను సీసీ గారిని అడిగితే నీకు ఆసరా డబ్బులు వస్తాయమ్మా అన్నారు కానీ 17940 అమౌంట్ మూడు ట్రిపుల్ ఇచ్చాను నాలుగో ట్రిప్పు కూడా 17000 ఇచ్చాను 940 ఆపాను ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లో 17వేలే పడ్డాయి అన్నారు సరే ఇంకా ఏమైనా ఇవ్వాల్సి వస్తే నాకు పొదుపు డబ్బులు వస్తాయి కదా అప్పుడు ఇస్తాలే అన్నాను బ్యాంకు కి వెళ్లి చూస్తే నాలుగో ట్రిప్పు కూడా 17940 పడ్డాయి ఆ 940 నేను ఆపాను ఇవాళ లోన్ తీసుకుందాం రండి అని 10 మంది అడుగుతున్నారు నన్ను కానీ ఆసరా డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు అని చెప్తుంది కాబట్టి పూర్తిగా ఇచ్చావు అని తన చేత అనిపించుకున్నాకే లోన్ తీసుకుంటే సరిపోతుంది కదా చెప్పండి సిస్టర్ మీకు తోచిన సలహా ఇవ్వండి సిస్టర్