Hello Friends...!!! This is Bhargavi.🙋You know me very well through "Amma Chethi Vanta" channel.😊 Through this channel I want to share my feelings/thoughts on contemporary topics with my subscribers.So I started this channel.You can find lifestyle, travel,health tips,kitchen tips,informative & entertainment videos in this channel.🤗Expecting the same love and support from you as you showered on "Amma Chethi Vanta".🙏
నేను మీ భార్గవి... అమ్మ చేతి వంట తో మీ అందరికీ సుపరిచితం. పరిస్థితులకు అనుగుణంగా సమకాలీన అంశాల మీద నా స్పందన, అభిప్రాయాలను మీతో పంచుకోవాలి అని ఈ ఛానెల్ తో మీ ముందుకు వచ్చాను.😀😊
ఇందులో రెగ్యులర్ డైలీ వ్లాగ్స్ ఉండవు.మీకు నచ్చే మీరు మెచ్చే ఒక్కో అంశం మీద ఒక్కో వారం నా మదిలో మెదిలిన భావాలను మాత్రమే పంచుకుంటూ ఉంటా.ఎప్పటిలాగే మీ అభిమానం ఆదరణ ఉండాలని కోరుకుంటూ మీ భార్గవి...😊
Instagram ID: bhargaviavula.official
Subscribe To My Channel And Hit The Bell 🔔 Icon For New Updates
FOR BRANDING & COLLABORATIONS Mail us on
👉
[email protected]