అన్నా సిటీలో ఆటో నడపాలంటే సిటీ parmit ఏ ఏ kavali ts13 ts12 ts08 ts07
@PrashanthAutoVlogs9 сағат бұрын
@@Telangana_local ప్రస్తుతం పాసింగ్ తో పనిలేదు టోటల్ హైదరాబాద్ సికింద్రాబాద్ లో నడపాలంటే పస్సింగ్ కావాలి
@Srichenna3 күн бұрын
Like ✅ 1
@valikhadhar39545 күн бұрын
Anna a area lo rent house thakuva Hyderabad lo
@PrashanthAutoVlogs3 күн бұрын
నాకు తెలీదు sorry
@Singammahesh14555 күн бұрын
Where are you from
@PrashanthAutoVlogs5 күн бұрын
@@Singammahesh1455 medchal
@Telangana_local5 күн бұрын
ఇంత కష్టపడి డ్రైవింగ్ చేస్తున్నావ్ కదా నడుము నొప్పి బ్యాక్ పెయిన్ ఏం రావట్లేదా మీకు
@PrashanthAutoVlogs5 күн бұрын
@@Telangana_local అలవాటు అయ్యింది
@Telangana_local5 күн бұрын
రోజు ఎన్ని గంటలు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు బ్రో
@PrashanthAutoVlogs5 күн бұрын
@@Telangana_local 9am to 8pm
@Telangana_local5 күн бұрын
@PrashanthAutoVlogs ఎన్ని కిలోమీటర్లు తిరిగావు బ్రో మీరు
@PrashanthAutoVlogs5 күн бұрын
@Telangana_local daily oka 150
@Srichenna6 күн бұрын
Like ✅6
@Telangana_local7 күн бұрын
భయ్యా సిటీ పర్మిట్ అంటే 7 8 12 13 ఈ నెంబర్ ఏ నెంబర్ సిటీ పర్మిట్ అంటారు రంగారెడ్డి డిస్టిక్ ఆటో 07 వస్తుంది అది సిటీలో నడిపించ వచ్చా
@PrashanthAutoVlogs7 күн бұрын
@@Telangana_local ప్రస్తుతం పస్సింగ్ తో సంబంధం లేదు కానీ 07 నడపవచ్చు
@Telangana_local11 күн бұрын
Electric auto lo money yentha earning cheyochu chepu bro
@PrashanthAutoVlogs11 күн бұрын
@@Telangana_local mailage 160 km isthadhi oka 2000 cheyochu
@VijayKumar-eu7vk12 күн бұрын
ANNA send me your number
@gouse727914 күн бұрын
Anna auto a area lo nattuputav
@PrashanthAutoVlogs14 күн бұрын
@@gouse7279 టోటల్ hyd
@Telangana_local14 күн бұрын
Meru drive chese auto cng ha bro
@PrashanthAutoVlogs14 күн бұрын
@@Telangana_local kadhu desil
@Telangana_local15 күн бұрын
రిప్లై evvu bro
@PrashanthAutoVlogs15 күн бұрын
Sorry రిప్లై ఇచ్చిన
@Telangana_local15 күн бұрын
Charging ev auto best ha Cng auto best ha Lpg auto best ha bro
@PrashanthAutoVlogs15 күн бұрын
1.Only City lo ayithe Lpg auto best 2.Appudappudu ooriki velthe Cng auto best 3.Normal ga nadipithe roju oka 150 km thirugutha ante charging auto best
@Telangana_local14 күн бұрын
@@PrashanthAutoVlogs thanks you
@Srichenna15 күн бұрын
Like3 ✅
@Srichenna15 күн бұрын
Video ఏ phone to chestav bro Like 1✅
@PrashanthAutoVlogs15 күн бұрын
@@Srichenna phone kadhu camera tho na first vvideo chudu
@Srichenna15 күн бұрын
@@PrashanthAutoVlogsok bro
@rajuksr802415 күн бұрын
అన్న నువ్వు ఏం బాధపడకు ఈ ఆంధ్ర న కోడ్కులు ఇలాగే ఉంటారు మన ఏరియా లో ఉంటూ మన తెలంగాణ నీ దోచు కుంటూ మనలానే తిడతారు మనలనే బత్కనీవ్వరు జై తెలంగాణ జై జై తెలంగాణ I support u ఈ ఆంధ్ర నా కొడ్కులు విశ్వాసం లేని కుక్కలు వీళ్ళ నీ ఏ దేవుడు తెరిమేస్తాడో తెలంగాణ రాష్ట్రం నుంచి
@ganesh778416 күн бұрын
హాయి ప్రశాంత్ అన్న... నేను కూడా హైదరాబాద్ లో అటో నడుపుతున్నాను నకు కూడా నిలగా యూట్యూబ్ లో వీడియోస్ చేయాలని ఉంది, కానీ ఎలా చేయాలో తెలియదు కొంచెం నువ్వు చెప్పావా అన్న... కెమెరా ఎక్కడ పెట్టావ్? కెమెరా ఎంత అవుతాది? కెమెరా అలా పెడితే కస్టమర్లు చూసి ఏం అనారా
@PrashanthAutoVlogs16 күн бұрын
@@ganesh7784 చేయొచ్చు, eaditing thumbnail description రాయడం అన్ని వచ్చా title క్రీస్తే చేయొచ్చా
@PrashanthAutoVlogs16 күн бұрын
@@ganesh7784 camera 10000 ఉంటది అందరూ వీడియో తీయడానికి ఒప్పుకోరు
@ganesh778416 күн бұрын
అన్న నువ్వు వాళ్ళకి కనపడేలా పెట్టావా కెమెరా? లేదా కనిపించకుండా పెట్టావా? అంటున్న అన్న, నువ్వు ఎలా చేస్తావో చెప్పావా అన్న ప్లీజ్ అన్న...
@PrashanthAutoVlogs16 күн бұрын
@@ganesh7784 camera అందరికి కనిపిస్తది మనం రికార్డు చేసేటప్పుడు వాళ్ళు వద్దు అంటే చేయూదు ఎం అనకపోతే చేయొచ్చు
@ramchanderb414717 күн бұрын
Nenukuda thisukovali ani anukutuna alautadi chepu ❤
@PrashanthAutoVlogs17 күн бұрын
@@ramchanderb4147 బాగానే ఉంటది కానీ చాలా కాషాటపడాలి అన్న, రూమ్ కి వచ్చాక editing description thumbnails చాలా పని ఉంటది anna
@Srichenna18 күн бұрын
Bro kompally tharvatha lpg gas medchal road lo ekkada undi bro
@@PrashanthAutoVlogsTQ bro CNG కాదు lpg కవలే మాసాయిపేట్ తర్వాత ఉంది అది కూడా cng
@PrashanthAutoVlogs18 күн бұрын
@@Srichenna అవును అక్కడ ఏరియా లో ల్పగ్ లేదు అనుకుంట అన్న
@Funnyfamily333318 күн бұрын
Hi anna
@PrashanthAutoVlogs18 күн бұрын
@@Funnyfamily3333 hi
@sagar.sagaram19 күн бұрын
హైదరాబాదులో సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకొని నడిపించు కోవచ్చా సిటీల ఎక్కడైనా నడిపించు కోవచ్చా ఏమన్నా ప్రాబ్లం అయితదా
@PrashanthAutoVlogs18 күн бұрын
City పస్సింగ్ తీసుకుంటే నడూపవచ్చు
@sagar.sagaram18 күн бұрын
@@PrashanthAutoVlogs సెకండ్ హ్యాండ్ ల సిటీ పాసింగ్ ఆటోలు ఉంటాయి కదా మనం తీసుకోవచ్చా
@polavarapusuresh407619 күн бұрын
Anna atane to patukoku Anna please
@MohdImran-tp7sz19 күн бұрын
Hi bro sand me nambra
@MohdImran-tp7sz19 күн бұрын
Hi bhai I'm zaheerabad
@PrashanthAutoVlogs19 күн бұрын
@@MohdImran-tp7sz ok
@MohdImran-tp7sz19 күн бұрын
@@PrashanthAutoVlogs hi
@SathupatikrishnaKrishna19 күн бұрын
అన్న మీ ఫోన్ నెంబర్ పెట్టండి
@PrashanthAutoVlogs19 күн бұрын
ఎమన్నా డౌట్ ఉంటే మెసేజ్ చెయ్యు అన్న రిప్లై ఇస్తా
@TirupatiRapidoBro19 күн бұрын
హాయ్ అన్న మాది భద్రాచలం మరి ఏపీ ఆటో హైదరాబాద్ కి రావాలనుకుంటున్నా ఏపీ ఆటో కి అలా ఉందా నోటి ఫ్యామిలీ రెంట్ హౌస్ దొరుకుతాయా తక్కువలో
@PrashanthAutoVlogs19 күн бұрын
@@TirupatiRapidoBro rent gurinchi thelidhu kani ప్రస్తుతం ap ఆటోలు ఇక్కడ ఎవ్వరు నడపడం లేదు
@TirupatiRapidoBro19 күн бұрын
Ok na tqs na
@surendrakoduru185920 күн бұрын
Are babu without permission dont show them
@PrashanthAutoVlogs20 күн бұрын
@@surendrakoduru1859 ok anna... Nenu record kuda cheyanu
@Shiva-fg6lk20 күн бұрын
Anna na daggara dost ls bandi undi oka company engage lo pettanu 30k Anni ponu migultunnyi but driving and hamaali Pani chylsi vastundi paiga okadi cheti kinda Pani chsinattu undi matalu padalsi vastundi anduke na bandi ammi auto kondam anukuntunna na sonta Pani untadani chskunte 30k migultaya anna suggetion ivvanna plzzz order lu unnaya leva adi kooda chppu plzz
@PrashanthAutoVlogs20 күн бұрын
@@Shiva-fg6lk ఎక్కడ ఉంటావ్ అన్న
@Shiva-fg6lk20 күн бұрын
@@PrashanthAutoVlogs jiyaguda near Begum bazar anna
@PrashanthAutoVlogs20 күн бұрын
@@Shiva-fg6lk ok
@Shiva-fg6lk20 күн бұрын
@@PrashanthAutoVlogs dost bandiammi auto koni earn chskovachha aana
@PrashanthAutoVlogs20 күн бұрын
@@Shiva-fg6lk చేయొచ్చు కానీ ఆటోలు కూడా ఎక్కువగానే ఉన్నాయి
@srikanthvamshi820320 күн бұрын
👌👍
@sagar.sagaram21 күн бұрын
Good video bro 🎉🎉
@PrashanthAutoVlogs21 күн бұрын
@@sagar.sagaram థాంక్స్ అన్న
@Telangana_local21 күн бұрын
నేను కొత్త subscribe ని రిప్లై ప్లీజ్
@PrashanthAutoVlogs21 күн бұрын
@@Telangana_local thank you
@PrashanthAutoVlogs21 күн бұрын
@@Telangana_local చెప్పండి
@Telangana_local21 күн бұрын
భయ్యా మీరు చాలాసేపు డ్రైవింగ్ చేశారు కదా బ్యాక్ పెయిన్ నడుము నొప్పి ఏమైనా వస్తుందా కొంచెం చెప్తారా
@PrashanthAutoVlogs20 күн бұрын
Atla em ledhu anna 5 years nundi alavatu ayyindhi
@syedsalman787121 күн бұрын
❤sufifi
@sagar.sagaram22 күн бұрын
నీ వీడియో సౌదీ నుండి చూస్తున్నాను బ్రో ఎక్కడ మీ ప్రాపర్ మాది జగిత్యాల కొండగట్టు దగ్గర
@PrashanthAutoVlogs22 күн бұрын
@@sagar.sagaram చాలా థాంక్స్ అన్న వీలు చేసుకొని మరి సౌదీ నుండి చూస్తున్నందుకు... మాది medak అన్న
@sagar.sagaram22 күн бұрын
@@PrashanthAutoVlogs avnna ok ok bro మీ వీడియోస్ చాలా బాగుంటాయి కాబట్టి చూస్తున్నాను బ్రో
@PrashanthAutoVlogs22 күн бұрын
@@sagar.sagaram థాంక్ యు అన్న
@Shiva-fg6lk20 күн бұрын
Anna Anni gantalu kasta padte 2000 migultunnyi diesel karchulu ponu
@PrashanthAutoVlogs20 күн бұрын
@@Shiva-fg6lk 8 am to 8 pm
@sagar.sagaram22 күн бұрын
Good video bro 🎉🎉🎉
@PrashanthAutoVlogs22 күн бұрын
@@sagar.sagaram tq bro
@srikanthvamshi820322 күн бұрын
Good information 👌kothaga auto thisukovali anukune valaku emaina cheppadi bro Thisukovacha ledha ani
@PrashanthAutoVlogs22 күн бұрын
@@srikanthvamshi8203 ఓకే నెక్స్ట్ వీడియోలో చెప్తా
@bathulaganesh78022 күн бұрын
Hyderabad lo auto nadapali undi anna
@srikanthvamshi820323 күн бұрын
Hai bro video ending lo A app lo entha earning chesavo chupinchu bro please
@PrashanthAutoVlogs23 күн бұрын
@@srikanthvamshi8203 ok good idea
@sagar.sagaram23 күн бұрын
Good video bro 🎉🎉🎉
@sagar.sagaram24 күн бұрын
Good video bro🎉🎉🎉
@PrashanthAutoVlogs23 күн бұрын
@@sagar.sagaram tq anna
@rajupower-kd7ns24 күн бұрын
Betting valla road mida paddanura Babu ippudu chavu thappa dhikku leni sthithilo unnanu
@mallipeddisuraj75224 күн бұрын
Only. Na anweshna is correct ❤❤❤❤
@sagar.sagaram25 күн бұрын
Good video bro 🎉🎉🎉
@PrashanthAutoVlogs25 күн бұрын
@@sagar.sagaram thank you
@sumasupersongilikeit419328 күн бұрын
Betting apps not good....shutup idiot..it's spoield soo many people's life...yes..anvesh is goood..ur worst fellow