My name is Surya from Hyderabad, India. I have worked in private industry for many years and at this moment, I would like to travel and explore as many countries as I can and share with my friends and community. You can share any feedback or recommendations via below email.
నా పేరు సూర్య, నేను హైదరాబాద్ నివాసిని. నేను చాలా సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీల లో పని చేసాను. ఇప్పుడు ప్రపంచ యాత్ర చేద్దాం అని నిర్ణయించుకున్నాను. నా ప్రయాణం మీ తోని పంచుకుంటాను. మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయం ని కింద ఈమెయిల్ ద్వారా సంప్రదించగలరు.
ఇట్లు మీ
సూర్యుడి ప్రయాణం ఛానల్
Email:
[email protected]