Пікірлер
@harinipeyyeti
@harinipeyyeti 13 минут бұрын
Suchhhh a cute story andi right from the names reminding “sweet home”🤗❤️to such lovelyyyyy way of writing to each other Chala chala baga chadhivarandi meeru 👏👏👏🤗
@subashinipandiripalli7281
@subashinipandiripalli7281 2 сағат бұрын
My dear Radika l Love U kanna .మీ వాయిస్ తో స్టోరీ వింటుంటే చాలాబాగుంది ❤
@sriramlatha5911
@sriramlatha5911 7 сағат бұрын
Miru navvu chadhavadam baguntadhi madam
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 6 сағат бұрын
💖😊
@kovidakishore1160
@kovidakishore1160 12 сағат бұрын
Cute love story ni inka cute ga bhale chadivaaru Radhika garu😊
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
@@kovidakishore1160 thanks andi 😊 means alot 💖
@udayarumilli_TheOne
@udayarumilli_TheOne 18 сағат бұрын
Great story andk! Once again, your voice outshines the narrative. 😊
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
@@udayarumilli_TheOne Thanks andi 😊 means alot 💖
@prabhavatisri
@prabhavatisri 18 сағат бұрын
❤❤
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
💖😊
@satyavani6721
@satyavani6721 18 сағат бұрын
Excellent ga undi mam story...adi kuda mee voice lo vintunte extraordinary ga undi...thanks alot Radhika garu
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
@@satyavani6721 thanks andi 😊 you made my day 💖
@rajeswariburela4787
@rajeswariburela4787 18 сағат бұрын
Hi andi
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
💖😊
@rajeswariburela4787
@rajeswariburela4787 19 сағат бұрын
Hi andi
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
👋
@prabhavatisri
@prabhavatisri 20 сағат бұрын
Super🎉
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
💖😊
@prabhavatisri
@prabhavatisri 21 сағат бұрын
E. idea bsgudi try cheste pola......👌👌👌👌
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
@@prabhavatisri 😅😊💖
@jyothisuresh-m1g
@jyothisuresh-m1g 21 сағат бұрын
Chaaalaaa bagundi.,,,,, 😊😊😊😊😊
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
@@jyothisuresh-m1g 😊💖
@sunithaar1097
@sunithaar1097 21 сағат бұрын
😂😂😂
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 12 сағат бұрын
@@sunithaar1097 💖😊
@brajyalakshmi5022
@brajyalakshmi5022 Күн бұрын
నాచిన్నప్పూడుమాఅమ్మచదివేది
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 Күн бұрын
😊💖
@ramyasri3204
@ramyasri3204 Күн бұрын
Story chala chala baagundi madam😊😊
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 Күн бұрын
@@ramyasri3204 😊💖
@Pgnaneshwar2006
@Pgnaneshwar2006 Күн бұрын
కథలు కథానికలు ఖజానా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చెప్పే విధానం లో అర్థత తో కూడిన మాధుర్యం మనసును ఆది అంత ఆకట్టుకునే మహేంద్రజాలం .నాకు మీ ఛానల్ తో కొదిరోజుల క్రితమే పరిచయం ఆ పరిచయం ఎలాగంటే నేను ఇల్లందుల సరస్వతి దేవి గారి రచనలకు వీరాభిమాని దాంతో ప్రతిరోజూ ఎదో ఒక్క చోట సెర్చ్ చేసి చేసి ఫలితం అందడం శూన్యం అనిపించసాగింది అక్రమంలో యూట్యూబ్ లో మూగ మనసు చూసి యండమావి లో ఒయాసిస్ లాగా ప్రత్యక్ష దైవం అయ్యింది .ఆ దాహం యద్దనపూడి సులోచన రాణి సెక్రెటరీ అర్దసిత, రంగనాయకమ్మ గారి కంప్లీట్ వీడియోస్ వినడం తో ఆగలేదు ప్రతిరోజూ మీ నవల పఠనం వినకపోతే నిద్రరాని పరిస్థితి ఏర్పడింది. చిత్రం ఏమిటంటే రాత్రి దాదాపు రెండు గంటల వరకు అర్దసిత పూర్తిగా విన్నాక కానీ నిర్ద్ర పట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా మీరు సాహిత్య లోకానికి పాఠకులకు ఎన్నలేని స్వెవకు గాను నాకే ఏ మాత్రం ప్రభుత్వ అధికారం ఉన్న మీకు పదశ్రీ ప్రకటించేవాని తెలంగాణ లోని నాగకర్నూల్ ఓ మారు మూల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థి మీ సాహిత్య సేవకు సదా విధేయుడు తల్లి❤❤❤❤❤❤
@gayathrisonti3108
@gayathrisonti3108 Күн бұрын
కథ చాలా బాగుంది ముఖ్యగా చదువుతున్నది రాధిక అని తమాషా గా అనే మీ నోటా ఇంకా బాగుంది 🤗👌👏😘
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 Күн бұрын
@@gayathrisonti3108 😊💖
@prabhavatisri
@prabhavatisri Күн бұрын
Radhika garu edi Anyayam😢 Time thakkuva ga undi......Monday evening varaku wait cheyali, meku pun yam untundi daily pettandi please👄👄👄🌹🌹🌹🍬🍬🍬
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 Күн бұрын
@@prabhavatisri "ఇదేనేమో ప్రేమా" కథ మిమ్మల్ని ఆకట్టుకన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే మా personal reasons వల్ల వారానికి రెండు భాగాలు మాత్రమే పెట్టగలుగుతున్నాము. Thank you so much for your love n support andi 😊💖
@prabhavatisri
@prabhavatisri Күн бұрын
TQ ❤❤❤❤❤
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 Күн бұрын
@@prabhavatisri 😊💖
@prabhavatisri
@prabhavatisri Күн бұрын
TQ ❤❤❤❤❤
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 Күн бұрын
@@prabhavatisri 😊💖
@prabhavatisri
@prabhavatisri Күн бұрын
3 sari. Vintunanu.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 Күн бұрын
Thanks andi 😊💖
@Phanindra-m8o
@Phanindra-m8o 2 күн бұрын
Very beautiful love story ❤ madam
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 2 күн бұрын
💖😊
@harinipeyyeti
@harinipeyyeti 2 күн бұрын
Chala Chala bagundhiii radhika garu story 😊!!! Ur presentation as well!!!!!😊
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 2 күн бұрын
@@harinipeyyeti 💖😊
@nehatest-k6o
@nehatest-k6o 2 күн бұрын
@prabhavatisri
@prabhavatisri 2 күн бұрын
Annysarlu Venna Thaniveteerani katha❤❤👨‍👩‍👧‍👦
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 2 күн бұрын
💖😊
@prabhavatisri
@prabhavatisri 2 күн бұрын
Chakkati kadha❤❤
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 2 күн бұрын
@@prabhavatisri 💖😊
@prabhavatisri
@prabhavatisri 2 күн бұрын
Good Evening Radhika Garu.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 2 күн бұрын
@@prabhavatisri 😊
@SohiniMathe
@SohiniMathe 3 күн бұрын
ఆడ పిల్ల ముచ్చట్లు, ప్రక్కింటి యువకుని చప్పట్లు ఆ తండ్రి లోని చెమట్లు బయట పడేది ఆడపిల్లలోని కన్నె పిల్ల పెద్దమనిషి గా వెలికి వెచ్చినప్పుడే కదా! అత్తలూరి గారి వేడుక ఎంచక్కగా చదివిందో రాధిక వివరించే కంటే వింటే శుభం కదా! ఆచారాలు,నమ్మకాలు మన సంస్కృతిని పెంచాలే గానీ తృంచ కూడదు గా అని రచయిత్రి చెప్పకనే చెప్పింది. ఆమె మనసు విప్పింది రాధిక 💋
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 күн бұрын
💖😊
@Dr.rvdevadasu6777
@Dr.rvdevadasu6777 Күн бұрын
డా :సోహిని గారూ ముచ్చట్లకు ప్రక్కింటి యువకుని చప్పట్లు అంత మొరటుగా బహిరంగగా ప్రవర్తిస్తారా యువకులు? చెప్పట్లని ఎందుకు అన్నట్టు?
@SohiniMathe
@SohiniMathe Күн бұрын
నమస్తే, మీకు తెలుసు ఒక అందమైన ఆడపిల్ల ఉంటే ఆమె చుట్టూ ఎన్ని కళ్ళు వాలిపోయి దిష్టితీస్తాయో ఎన్ని సైగలతో ఆహ్వానాలు పలుకుతాయో తమ తమ అభిలాషలు వ్యక్తం చేస్తాయో ఇవన్నీ చెప్పలేక చప్పట్లు అన్నాను నిజంగా చెప్పట్లే కనుక కొడితే ఎముకల్లో సున్నంకూడా ఉండదుగా ...చప్పట్లు అటువంటి భావానికి చిహ్నలు symbolic... మీరన్నది నిజమే మన పిల్లలందరూ అంత మొరటుగా ఉండరులేండి.
@prabhavatisri
@prabhavatisri 3 күн бұрын
Pramaku Nojamaina Ardham cheparu TQ Radhika Garu🌹
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 күн бұрын
💖😊
@garladinnekrishnamurti8385
@garladinnekrishnamurti8385 3 күн бұрын
Though story is 80 years old the language used by writer describing the scenic beauty on a full moon day the tender romance between the newly married couple well scripted. The return of sivarao from army and his shock to see his small pox faced ugly wife and how he comes to understand her innate and dedicated love for him well penned. Your presentation is very nice😊
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 күн бұрын
@@garladinnekrishnamurti8385 💖😊
@Phanindra-m8o
@Phanindra-m8o 3 күн бұрын
మనుషులు పై.రూపాన్ని చూస్తే దేవుడు మనిషి అంతరంగం చూస్తాడు కాని మనం.మనుష్యులు రూపాన్ని మాత్రం చూస్తాం.భార్య కురూపిని అయితే చాలా మంది భార్యని ప్రేమించరు.కాని కొందరు వుంటారు మగవాళ్ళు వారే భార్య ఎలా ఉన్న జీవితాంతం ప్రేమిస్తారు.మంచి సందేశం ఉంది కధనం లో.ఇంత మంచి కధనం అందించిన రచయిత గారికి పఠనం చేసిన రాధిక మేడమ్ గారికి 👌😢👍😅🙏
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 күн бұрын
🙏💖😊
@nirmalakumari3230
@nirmalakumari3230 3 күн бұрын
Nicestory🎉
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 күн бұрын
@@nirmalakumari3230 😊💖
@vijayalakshmipanati5797
@vijayalakshmipanati5797 4 күн бұрын
ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది.కారణం ముగింపు నా ఆలోచనకు ఊహకు తగినట్లుగా ఉన్నది.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 күн бұрын
@@vijayalakshmipanati5797 😊💖
@kovidakishore1160
@kovidakishore1160 4 күн бұрын
Hi Radhika garu, Sri Udayini garu novel ami chudagane like kottesaa. Because i am sure that you both dont disappoint me. Btw I would like to know more about Sri Udayini garu as I like her writings.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 4 күн бұрын
Hello Kovida garu, thanks andi I'm happy to know that you cherish Sri Udayini gari novels. మీరు ఆవిడ గురించి తెలుసుకోవాలనుకోవడమూ సహజమే. కానీ,she is not interested to reveal herself.
@kovidakishore1160
@kovidakishore1160 4 күн бұрын
Thanks for the info Radhika garu. I respect her privacy 😊​@@kathalukathanikalukhazana4293
@umasubha4781
@umasubha4781 4 күн бұрын
Radhikagi eenovel idivaralo vinnabu kaani malli vinalabipistondi naa instgramulo kavithalu vini ela unnayyo cheppatu writings of uma na insta gram name❤😊
@lokesha.glokesha5960
@lokesha.glokesha5960 4 күн бұрын
Thank you akka
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 4 күн бұрын
😊💖
@prabhavatisri
@prabhavatisri 4 күн бұрын
Voice Marindi radhika garu any problem?🍵
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 4 күн бұрын
@@prabhavatisri throat infection n cold since 2days... Recovering
@prabhavatisri
@prabhavatisri 4 күн бұрын
Radhika. garu. LOVE U so oo much,
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 4 күн бұрын
@@prabhavatisri 😊💖
@prabhavatisri
@prabhavatisri 4 күн бұрын
TQ. TQ TQ SOooooooomuch
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 4 күн бұрын
@@prabhavatisri 😊💖
@nagalakshmireddy3128
@nagalakshmireddy3128 5 күн бұрын
Nice
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 4 күн бұрын
😊💖
@prabhavatisri
@prabhavatisri 5 күн бұрын
Meru pette puurti navalalu nenu vennanu🎉
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 4 күн бұрын
Thanks andi😊💖 కొంతమంది మాత్రమే పూర్తిగా వింటున్నారు. చాలా వరకు skip చేస్తూ వింటున్నారు. అది మాకు problem అవుతోంది
@Phanindra-m8o
@Phanindra-m8o 5 күн бұрын
Good morning radhika madam ❤ and interesting thrilling novel madam And Nice reading radhika madam 😢మీరమీరు చిన్న నవలలు అయినా ఓక.3.లేదా 4.గంటలు ఉండే నవలలు పూర్తిగా పెట్టడం బాగుంటుంది ఇంక పెద్ద నవలలు మీ.ఇష్టం 😂ఇంతకుమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాగుండదు 🙏have A beautiful day madam ✝️🙏🏻🌈🌙🧔
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 күн бұрын
మీరెందుకు పూర్తి నవలకు ఇంత ప్రాముఖ్యతనిస్తున్నారో నాకు అర్ధం కావడంలేదు. వినాలనుకుంటే playlist లో మొదటి భాగం నుంచి చివరి భాగం వరకు ప్రతీ ఒక్క episode అందుబాటులోనే ఉంది. దీంట్లో ఇక రెండవ ఆలోచన లేదు. మేము చేసే పనికి మాకు reports వస్తాయి వాటికనుగుణంగా పనిచేయాలి కానీ మా ఇష్టం వచ్చినట్టు కాదు. ఇక ఈ విషయం మీద మళ్ళీ మళ్ళీ మాట్లాడడం నాకిష్టం లేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను
@aithalsujatha
@aithalsujatha 5 күн бұрын
Hope Shekhar won't get those hittings from Prabha after their marriage 😂
@Dr.rvdevadasu6777
@Dr.rvdevadasu6777 5 күн бұрын
వాసిరెడ్డిగారి "తిరస్కృతి" లో డాక్టర్ని కలిసిన నిండుచూలాలు అడగడానికి కారణమేమైయుంటుందీ ?కుటుమ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎస్సెల్సీ మాత్రమే పాస్సై జాబులో ఆమె చేరగలిగింది.ప్రేమాంటే తెలియదు. ఆమె పేరు గిరిజా. , ఎంతోమంది ఆమెకోసం రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ ఆమె ఎవరికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటుందీ ? కథ చదవండి. ప్రసిద్ధ రచయిత్రి చేతిలోని అద్భుత సామాజిక కథా శిల్పం ఇది. రాధికకు అభినందనలు
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 күн бұрын
@@Dr.rvdevadasu6777 😊💖
@mondimarykumari4946
@mondimarykumari4946 5 күн бұрын
మళ్ళీ చాలా busy అయ్యాను రాధికా. నీ audioes చాలా miss అవుతున్నాను.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 күн бұрын
😊.... తీరిక చేసుకునే వినమ్మ..... Happy n enjoy listening 🌹
@kumaritulasi6497
@kumaritulasi6497 5 күн бұрын
Nenu ayite meeru chadivevi maatrame vintaanu....verevaallavi try chesaanu....kaani naavalla kaaledu....❤
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 күн бұрын
🙏😊💖
@SohiniMathe
@SohiniMathe 5 күн бұрын
కనులు కనులతో కలవడం మామూలే కలబడితేనే ఆసక్తి! చదవాలనే కుతూహలం!! కథా కథనం,రాధికలో సుధా గమనం రచయిత భావనాశిల్పం, ప్రశంసనీయం 👍
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 күн бұрын
😊💖