E paata vinna tarvta badha padatam kuda marchipotharu. Chala inspiring ga undi song .
@kankamJyothi3 күн бұрын
Wowwwwww . I never listen this kind of song n lyrics superb. Asal pranam petti paduthunnav anna okko line lo motham life ni kallaku kattinattu chupinchav. Selfish ga brathukuthunna rojullo entha chakkaga no words to say. Great lines. Entire life n prakruthi gurinchi great ga chupincharu. Great brother 💐💐💐🙏🙏
@SudheerPottendla7 күн бұрын
👌👌
@pendemsam13112 күн бұрын
అద్భుత గానం
@SeetharamaiahNeelavathi15 күн бұрын
పాటనుఎంతమంచిగావరణీంచినజయరాజుకవికి🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏🙏
@veeraiahenge204015 күн бұрын
Excellent song 👏
@itsninja32917 күн бұрын
🕉️🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🕉️
@rajreddy314219 күн бұрын
Most picturesque n most diversified pictured n most fascinating n at the same time most meaningful song n too the longest ever one !!!
@anjilappaanji478720 күн бұрын
Chala manchi pata.. జయరాజ్ గార్కి నమస్కారం సార్ చాలా మంచి పాట మాకు అందించి నందుకు.. 🙏🙏
@armaster123021 күн бұрын
Excellent 🎉🎉🎉😊
@swathiengineeringconstruct360122 күн бұрын
100 సంవత్సరాల జీవిత చక్రమును 23 నిమిషాల్లో చూపించిన ఘనుడు ధీరుడు ఈ పాట రచయిత🙏🙏🙏
@hariharaprasad355322 күн бұрын
Total life in this song, great writer jayaraj garu, great singer vijay yesudas garu Music director sir thanks.
@rajvadluri209126 күн бұрын
Adhbhutham No words to explain Really great song.....Jaya ho JAYARAJ ANNA Great singing by Vijay yesudasu sir
@boyinapallysudhakar739426 күн бұрын
Outstanding. Hearty congratulations.Really astounding song
@boyinapallysudhakar739426 күн бұрын
Total life vividly shown
@boyinapallysudhakar739426 күн бұрын
No words
@gayatrikolluru910628 күн бұрын
Srusti lenide manishi manugadaledu bhagavanthudu andamyna prakruthi, ichadu manishi jivithanii yentho andanga video chesi chupincharu, tq so much, good job sir 👍
మానవుని జీవితం గురించి తెలుసుకునే పాట లో సత్యం ఉంది 🙏🙏
@gullapanrao5208Ай бұрын
Appreciate the entire team for this wonderful song. God Bless the Team
@comraderanganna1274Ай бұрын
సూపర్ 🌻🌻🌻🌻🌻
@mallikarjunaraokamma996Ай бұрын
మనిషి యొక్క జీవిత సారాన్ని చక్కని పాట రూపంలో వివరించారు , నిర్మాత కు వందనాలు , విజయ్ జేసుదాస్ కి శత కోఠి వందనాలు , జయరాజ్ గారికి అనంత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallikarjunaraokamma996Ай бұрын
మనిషి యొక్క జీవిత సారాన్ని చక్కని పాట రూపంలో వివరించారు , నిర్మాత కు వందనాలు , విజయ్ జేసుదాస్ కి శత కోఠి వందనాలు , జయరాజ్ గారికి అనంత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandurinarayanarao4024Ай бұрын
ప్రకృతిని మనం కాపాడు కుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. భావితరాలకు సైతం ఉపయోగపడుతుంది.🎉
@laxminarayanakancharla8783Ай бұрын
Laxminayana
@ramanarv8769Ай бұрын
మానవ జీవితములోని పరమసత్యం ఈ పాట లోదాగిఉన్నది!మీఅందరికి అభినందనలు!వందనాలు!🙏🙏🙏🙏🙏
Real life ni kallamundu chupinchaaru great sir,grand song. Sir, maatalleevvu
@manthnisanjeev2434Ай бұрын
Jeevitham antha vunde
@rajadatascientist5702Ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@JavvajiThirupathi-cq5qeАй бұрын
సూపర్ జయరాజన్న
@lekkalakondareddy2537Ай бұрын
Chala sarlu vinnanu such beautiful song
@Mrramesh20Ай бұрын
Great song its covered entire life
@RadhakrishnaGolla-e3eАй бұрын
ఈ పాట చాలా నచ్చింది. ఈ పాట రాసిన వారికీ. పడిన వారికీ నమస్కారం 🙏🙏🙏🙏
@mondrunagamani1367Ай бұрын
Wow super song life antha e song lo undi tq sir
@DUDDALAESHWARАй бұрын
Very nice song jevetamula manchi song venna
@ramireddythummala1413Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@geethachakriАй бұрын
జీవిత సత్యాన్ని వ్రాసి చక్కటి పాట ద్వారా చూపించారు... ధన్యవాదాలు 🎉
@rajadatascientist5702Ай бұрын
❤❤❤❤❤
@rajadatascientist5702Ай бұрын
🎉🎉🎉🎉🎉
@venkatamaneswararaodudala2914Ай бұрын
very GREAT SONG .. HUMANITY WITH REALITY TO GET PEACEFUL MIND
@venkatamaneswararaodudala2914Ай бұрын
MY MIND IS FEELING HAPPY WHEN I LISTEN THIS SONG.. thank you team.
@venkatamaneswararaodudala2914Ай бұрын
Excellent song I have seen more than 100 times... when my mind is not feeling well.. then I will listen this song.. VERY NICE SONG...I WAS VERY HAPPY AND CONFIDENT WHEN I LISTEN THIS SONG..THANK YOU ALL :):):)
@puranammadanmohanraju2623Ай бұрын
Excellent
@parasaraseshasayi9092Ай бұрын
వందేళ్ల జీవిత సారాన్ని కాచి ఒడపోసిన అమృత ధారగా సాగిన ఓ గీతమా.... నిన్ను చెక్కిన శిల్పి రచయితకు, ఆ శిల్పాని కి ప్రాణం పోసి పాడిన గంధర్వ గాయకుడి కి, గీతానికి సొగసులు అద్ది సెలయేరులా ప్రవహింప చేసిన సంగీత దర్శకుని కి, సమర్పించిన కళా సహృదయులకు నా నమస్సుమాంజలులు. ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. ---పరాశరం శేషశాయి, హైదరాబాద్.