మిత్రమా! అత్యంత వివలువైన సమాచారం అందించారు. మన పూర్వీకుల శ్రమ,పరిశ్రమ , భావితరాలకు వారందించిన అపూర్వ సంపద, భారతీయ జాతి యొక్క అమూల్య వారసత్వం. సంరక్షించుకోవలసిన బాధ్యత మన అందరిది. గుర్తు చేసే మీ ప్రయత్నం ప్రశంసనీయం. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆకాంక్ష. ధన్యవాదాలు.
@prakasamayal27772 жыл бұрын
చక్కని శాస్త్రీయ సంగీత జ్ఞానము, మధుర స్వరము చిరంజీవి శ్రీదేవి యొక్క ఉజ్వల సంగీత భవిష్యత్తును సూచిస్తున్నాయి. అభినందనలు! ఆశీస్సులు! శుభం భూయాత్!
@dasaradisamba63492 жыл бұрын
Guruji garu my name's Samba my data Barth 1986/08/04 AM 8.30 Guntur Andhra Pradesh India please 💐💐💐💐🌹🌹🌹🌻🌻🌻🏵️🏵️🏵️🌲🌲🌲🌴🌴🌴🪴🪴🪴🪴🥀🥀🥀🥀