🌺🌹🌷 అమ్మ మిరు చాలా బాగా చెపుతున్నారు అమ్మ మికు చాలా ధన్యవాదములు తల్లి ఎంతో అర్థము అయ్యెలాగ పాడుతారు చాలా చాలా బాగా పాడారు మికు థన్యవాదాలు తల్లి 🌺🌹🌷🙏🙏🙏😊😊😊❤❤❤❤❤
@madhaviprasad50906 күн бұрын
భగవంతుడు మీకు అమృతం వంటి కంఠాన్ని ప్రసాదించారు
@hasthiamrutha31687 күн бұрын
మేడం gariki ధన్యవాదములు. చాలా అద్భుతం గా పాడినారు. 👏👏🙏🙏💐💐🌹
@jntuhnandanasastrysastry37638 күн бұрын
Chala chala bgndi
@mkanakadurga28409 күн бұрын
Chabagapadaru madam Vandanalamma
@peddaobulesu27079 күн бұрын
నీ పాటలు తరాతరాలు వింటారు. మీకు నా కృతజ్ఞతలు. K. P. OBULESU. HEALTH EDUCATOR. K. MADHAVARAM. KADAPA. DT.
@dasariswetha57519 күн бұрын
Madam Mee padalaki veyla namsakaaralu.......me valla na lanti vallu nerchukogaltunnaru.....❤ Nijam ga e like subscribe chala chinnadi madam... Daivam uttipadthadi Mee ragam lo mekuuu nijam ga 🙏🙏🙏🙏🙏
@annapurna646210 күн бұрын
Aha pata antha bagundo cheppalenu medam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajagollapalli-fo5vn12 күн бұрын
good bagundi 🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@kondareddy516713 күн бұрын
చాలా చక్కగా పాడినారు మీకు ధ్యాన్యవాదములు
@janakib611015 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@seshagiribabu194115 күн бұрын
Dhanyavadamulu amma.
@sharadam99115 күн бұрын
🙏 అమ్మ చాలా బాగుంది. శివుడి పాటలు కూడా నేర్పించండి దయచేసి.
@RJayalakshmi-u9j17 күн бұрын
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు పాడు తుంటే ఎంత అందంగా ఉంది మీరు నా ఫ్యాన్. మీ పాటలు వినకుండా ఉండలేను మీకు నా ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@plramachandran551817 күн бұрын
🌹🌹సూపర్ 🙏🙏🌹🌹
@plramachandran551817 күн бұрын
ఈ సాంగ్ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా తీర్చి దిది స్వరపరచి మాచెత పలికించిన మీకు ఏమిచ్చి తీర్చుకోగలం ఒక 🙏🙏🙏ఇది తప్ప ధన్యవాదములు మీకు మీ బృందానికి ♥️🌹🌹🌹
Tall is also important...please concentrate on rhythmic Tall..
@lakshmibandaru8027Ай бұрын
Vandamnamide pata chala bavundi🙏
@UmaDevi-xp9tmАй бұрын
Chala baga padru, ee song naku chala istam, meer neripisthunte nenu thappulu telusukoni baga nerchukunnanu, thank you madam.
@kamalakamala2338Ай бұрын
నాకు స్వరంతో వున్న పాటలంటే యిష్టం. ఈ పాట పాడి యూట్యూబ్ లో పెట్టాను. గానం అత్యంత మధురంగా భక్తి భరితంగా వుంది.హృదయపూర్వక ధన్యవాదములు.
@kamalakamala2338Ай бұрын
🙏శ్రీ మాత్రే నమః 🙏
@sujathajaisrimannarayanaho1396Ай бұрын
చాల బాగుంది అమ్మ ❤
@saraswathic8027Ай бұрын
నమస్కారం మేడం. నేను చాలా రోజులు గా మీ ఛానల్ ఫాలో అవుతున్నాను. చాలా బాగా పాడుతున్నారు ఎప్పుడూ వినటమే కానీ నేను ఇంతవరకు మెసేజ్ చేయలేదు. ఇది నా మొదటి మెసేజ్. మీ పాట వింటున్నఃత సేపు నాకు అమ్మవారే పోరాడుతున్నట్లు గా అనిపించింది. చాలా చాలా బాగా పాడుతున్నారు. ఎప్పుడూ ఇలాగే పాడుతుండాలి. ఆ అమ్మవారు ఆశీస్సులు సదా మీకు ఉండాలని మనస్పూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. ధన్యవాదములు ఇలాంటి మంచి పాటలు వినిపిస్తున్నందుకు. జై శ్రీరామ్ 🙏 👌 7:41