ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ, బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో, మెడలోని చిలకమ్మా, మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో, నీ చేతులలో, పులకించేటందుకే ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ సన్నజాజి తీగుందీ, తీగ మీద పువ్వుందీ పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరిందీ అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ, నా పైన అలకే లేదనీ
@Mahessarasa4 ай бұрын
very good talent..
@jeevanburri80624 ай бұрын
Excellent performance
@penkebalaji46374 ай бұрын
Kalakaruluku abhinandanalu
@roddajaipal46974 ай бұрын
Very good but Ilanti Talent chadhuvulo kuda chupandi lifetime baguntundhi Children's 🙏👌👌👌👌🙏