Kalyanam Kamaniyam 001
1:31
7 ай бұрын
Пікірлер
@kathavani5613
@kathavani5613 14 күн бұрын
కళ్యాణ్ గారూ. . మీరు కథ అప్లోడ్ చేయగానే నేను కామెంట్ పెట్టాను. కానీ అది మీకు కనిపించటం లేదని ఇప్పడే తెలిసింది. ఎటుపోతున్నాయో తెలవదు. నా అరుగులు కథను అందమైన పల్లె దృశ్యలతో శోభయమానం చేసినందుకు ధన్యవాదాలండి. కథా వాణి లో నేను నిర్వహించిన శీర్షిక మీది. . కథ నాది కింద రచయిత గోనుగుంట మురళీకృష్ణ గారు ఇచ్చిన శీర్షికకు రాసాను. మంచి ఆదరణ లభించింది. . ఇక మీ శ్రోతలెమంటారో చూద్దాం.. థాంక్యూ 🙏
@KalyanasVoice
@KalyanasVoice 14 күн бұрын
@@kathavani5613 నమస్తే!! వాణీ గారి రచన ను నా స్వరం ద్వారా విన్న కొందరు ప్రముఖులు నాకు కాల్ చేసి ఇంత మంచి కథను చదవటం ఎలా మిస్ అయ్యమా అని కూడా అడిగారు. కథలో డెప్త్ ఉంది. నిజానికి ఒక సినిమా కథకు ఈ కథ ప్రేరణ గా నిలుస్తుంది. అంతా చక్కటి కథ ఇది.
@vanipabbaraju2451
@vanipabbaraju2451 15 күн бұрын
Vani Katha mee voice lo chala bagundi.Palleturunu kallamundu dimpina Vani ki abhinandanalu
@kathavani5613
@kathavani5613 15 күн бұрын
థాంక్యూ వాణీ ..😊 నీ అభినందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు ❤🎉
@KalyanasVoice
@KalyanasVoice 15 күн бұрын
@@vanipabbaraju2451 ధన్యవాదాలు వాణీ గారు!! రచయిత్రి ప్రతిభ నా స్వరం లో పలికించే అవకాశం దొరికినందుకు..మీరు విని ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు.
@shanmukhkalepu
@shanmukhkalepu 15 күн бұрын
Kalyan garu nice video about village architecture
@KalyanasVoice
@KalyanasVoice 15 күн бұрын
@@shanmukhkalepu ధన్యవాదాలు అండి
@kathavani5613
@kathavani5613 14 күн бұрын
Thanks అండీ 🙏
@satyanandambaruvoori5284
@satyanandambaruvoori5284 16 күн бұрын
పల్లె ప్రకృతి వాస్తవిక జీవన శైలి ని , వారి వాడుక భాషను అద్దం పట్టేలా సంభాషణ కూర్పును కథకు జోడించి చాలా చక్కగా వివరించి చూపించిన మీకు అభినందనలు 🎉శ్రీమతి వాణి గారి ఈ సందర్భంగా అభినందనలు 🎉
@kathavani5613
@kathavani5613 16 күн бұрын
అభిమానం తో మీరు పంపిన అభినందనలకు అనేకానేక ధన్యవాదాలు సత్యానందం గారూ 🙏🙏
@KalyanasVoice
@KalyanasVoice 15 күн бұрын
@@satyanandambaruvoori5284 మంచి కథ, మంచి శ్రోత వెరసి అద్భుత బంధం. కథతో అనుబంధం. ధన్యవాదాలు
@venitharangaalu66
@venitharangaalu66 16 күн бұрын
అడుగడుగున ఒక కోణం ఉన్న అరుగుల కథ అద్భుతంగా ఉంది. కబుర్లు, కాలక్షేపాలు, పంచాయితీలు, పుట్టుకలు, చావులు ఒకటేమిటి ఎన్నింటికి వేదికలు ఈ అరుగులు!! అద్భుతమైన కథ రచించిన అందుకు వాణి గారికి , చక్కగా చదివినందుకు కళ్యాణ్ గారికి అభినందనలు🌹🌹👏👏
@kathavani5613
@kathavani5613 16 күн бұрын
అద్భుతమైన కథ అని ప్రశంసించినందుకు ధన్యవాదాలు వేణి గారూ .. పేపర్ మీద వున్న నా కథకు వారి స్వరంతో జీవం పోసారు కళ్యాణ్ గారు ..🙏🙏
@KalyanasVoice
@KalyanasVoice 15 күн бұрын
@@venitharangaalu66 అరుగు మీద కాలక్షేపాలు మనలో కొందరికి ఐనా అనుభవమే. స్నేహితులతో, పొద్దు పోయాక కూర్చుని సినిమా కధలు, దెయ్యం ముచ్చట్లు...గుర్తుకొస్తున్నాయి..పాటలా మది తలుపు తట్టింది ఈ కథ. విని మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు
@tdurga3358
@tdurga3358 16 күн бұрын
కళ్యాణ్ గారు, మీ వాయిస్ లో కథ మరింత అందం సంతరించుకుంది. ఈ కథ వింటుంటే చిన్నప్పుడు మా మామయ్య గారి ఊర్లో ఇతరుల మీద ఆడుకున్న క్షణాలు గుర్తుకొస్తున్నాయి. రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వాడు ఉండడం మా అదృష్టం. మరిన్ని మంచి కథలు మీ గొంతులోంచి వినలని🎉
@kathavani5613
@kathavani5613 16 күн бұрын
కథ ను ఆసక్తి గా విని, బాల్యజ్ఞాపకాలంత చక్కటి కామెంట్ పెట్టినందుకు థాంక్స్ దుర్గ గారూ 🙏
@KalyanasVoice
@KalyanasVoice 15 күн бұрын
@@tdurga3358 భలే! చాలా వరకు చిన్నతనం లో అనుభవాలు, మధుర జ్ఞాపకాలు ఐ మనసుని మురిపిస్తుంది. మీ కామెంట్స్ ధన్యవాదాలు
@rajamek3571
@rajamek3571 16 күн бұрын
కళ్యాణ్ గారు నమస్తే. రచయిత్రి వాణి గారి అరుగులు కధ ను దృశ్యమానం చేస్తూ మీ వాయిస్ లో చాలా చక్కగా వినిపించారు. అలనాటి గ్రామాలలోని అరుగులను అద్భుతంగా గుర్తుచేసారు వాణి గారు. అరుగుల వర్ణనలు, వాటిని ఉపయోగించుకొనే తీరుతెన్నులు, వాటితో ముడిపడిన గ్రామీణ జీవితాలు కళ్ళకు కట్టినట్లు చూపిన కధ బాగుంది. మనిషి పుట్టుక, మరణం మధ్య సాగే మానవ సంబంధాలు మదిలో నిలిచిపోయేలా వున్న ఈ కధను ఎంచుకొని వినిపించిన మీకు అలాగే కధను సృష్టించిన వాణి గారికి అనేక అభినందనలు మరియు ధన్యవాదములు. 🙏
@kathavani5613
@kathavani5613 16 күн бұрын
అవును రాజా గారూ .. కళ్యాణ్ గారు నేను 2 కథలు పంపిస్తే అందులో ముందుగా దీన్ని ఎంపిక చేసుకున్నారు .. చక్కగా దృశ్యమానం చేసినట్టు నాకూ అనిపించింది . విని , కామెంట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు 🙏
@KalyanasVoice
@KalyanasVoice 15 күн бұрын
@@rajamek3571 నమస్తే అండి. మీ సుదీర్ఘమైన అద్భుత మైన విశ్లేషణ తో కూడిన కామెంట్ అద్భుతం. ఒక మంచి కథకు గొప్ప ప్రేరణ ఆలోచనే. ఆ ఆలోచన సున్నితమైన విషయం నుండీ రావచ్చు. రచయిత్రి వాణీ గారు ఒక అరుగు మీద అద్భుతమైన కథ అల్లారు. చాలా మంచి కథ. విన్న మీకు మరియు మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు థాంక్స్ 🙏
@kathavani5613
@kathavani5613 16 күн бұрын
నా ‘అరుగులు ‘కథను మీ ఛానల్ లో మీ స్వరంతో మీ శ్రోతలకు వినిపించినందుకు ధన్యవాదాలు కళ్యాణ్ గారూ .. కథ వింటూ అందమైన పల్లె దృశ్యాలు చూస్తుంటే సినిమా చూస్తున్నట్టే అనిపించింది 😊.. మీరు బాగా వినిపించారు .👌 నేను నా ఛానల్ కథావాణి లో,శీర్షిక మీది .. కథ నాది ..ని నిర్వహించి దాదాపు నలభయ్ కథలు రాసినప్పుడు ఈ అరుగులు శీర్షికని ..ఒక రచయిత అయిన శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారు ఇచ్చారు .. కథ విని బాగా రాశారంటూ ప్రశంసించారు .. నా కథావాణి లో ఈ కథకు మంచి స్పందన లభించింది . అలాంటి కథని కొంతకాలం తర్వాత మళ్ళీ మీ ఛానల్ లో వినటం కొత్తగా అనిపించి చాలా ఎక్సయిట్మెంట్ కు నన్ను లోను చేసింది .. మీ శ్రోతలు ఈ కథ గురించి ఏమంటారో తెలుసుకోవాలని ఉంది .. మీతో పాటు నేనూ ఎదురుచూస్తుంటాను .. నేనూ మీ శ్రోతలకు సమాధానం ఇస్తాను .. ధన్యవాదాలండీ మీకూ , మీ శ్రోతలకు ..🙏🙏
@ChilakaShorts
@ChilakaShorts 22 күн бұрын
Good❤
@KalyanasVoice
@KalyanasVoice 22 күн бұрын
Thank You So Much
@KVSarma-sm5gn
@KVSarma-sm5gn 23 күн бұрын
చాలా బాగుంది, మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
@KalyanasVoice
@KalyanasVoice 22 күн бұрын
Thank You So Much
@UdaySambaraju
@UdaySambaraju 23 күн бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు నా విజయదశమి శుభాకాంక్షలు
@KalyanasVoice
@KalyanasVoice 22 күн бұрын
Thank You So Much
@MrPnagaraju
@MrPnagaraju 23 күн бұрын
Dasara Subhakankshalu
@KalyanasVoice
@KalyanasVoice 22 күн бұрын
Thank You So Much
@baburaokakani9197
@baburaokakani9197 23 күн бұрын
Good.. DURGAMAA bless u.
@KalyanasVoice
@KalyanasVoice 22 күн бұрын
Thank You So Much
@NutulapatiRamaChandraRaoRamaCh
@NutulapatiRamaChandraRaoRamaCh 25 күн бұрын
చదివే విధానం చాలా బాగుంది. మ్యూజిక్ ఇబ్బంది పెట్టింది.
@KalyanasVoice
@KalyanasVoice 22 күн бұрын
Thank You So Much
@Praveen-e7v
@Praveen-e7v Ай бұрын
Excellent explanation. Keep doing such educative programs.
@tdurga3358
@tdurga3358 Ай бұрын
జీడిగుంట రామచంద్రమూర్తి గారి సాహిత్యం ముఖ్యంగా నాటకాలు విన్నాను, నాటక రచయితగా ప్రస్థానం గొప్పది. కానీ ఇంతవరకు ఈ కథ చదవలేకపోవడం దురదృష్టం, కానీ ఇప్పుడు ఆ అద్భుతమైన కథని కళ్యాణ్ మనోహరమైన స్వరంలో ఎంతో ఆర్తితో ,భక్తితో వినడం అనుకోకుండా లభించిన అదృష్టం. కళ్యాణ్ తన గొంతుతో మరిన్ని స్వర విన్యాసాలు చేసి జనాల్ని అలరించాలని కోరిక🎉❤
@KalyanasVoice
@KalyanasVoice Ай бұрын
Thank You So Much.
@sivak38
@sivak38 3 ай бұрын
Excellent team work sir Great man interview with happyness all time favourite and the best for me and you will have
@maheswaramdrmpadma6199
@maheswaramdrmpadma6199 3 ай бұрын
Super Story
@venkateswararaokattamudi5349
@venkateswararaokattamudi5349 3 ай бұрын
హృదయాంతరాలను స్పృశించేలా మీరు చదువుతుంటే మయిమరిచిపోయి విన్నాను కళ్యాణ్ గారూ! మీరు పలికే ప్రతి మాట నా మదిలో దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తుంటే విని పరవశించిపోయాను. meeru chadiveteeru adbhuthamgaa vundi Kalyan గారూ!! ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారూ 👌🎉❤🩷🧡💛💚💙🩵💜🤎💯👏👏👏🤝🙏
@KalyanasVoice
@KalyanasVoice 22 күн бұрын
Thank You So Much Sir
@ksramachandra8
@ksramachandra8 4 ай бұрын
🎉Super story
@TeluguVeeraLevara9
@TeluguVeeraLevara9 5 ай бұрын
🎉
@MaayaMysteryTamil-yz7jl
@MaayaMysteryTamil-yz7jl 5 ай бұрын
nice
@KalyanasVoice
@KalyanasVoice 22 күн бұрын
Thanks
@abdulnazar6769
@abdulnazar6769 5 ай бұрын
Super story👍 ❤️
@KalyanasVoice
@KalyanasVoice 5 ай бұрын
ధన్యవాదాలు
@KalyanasVoice
@KalyanasVoice 5 ай бұрын
మధ్య తరగతి మనోభావాలు, సమస్యలు - శ్రీ బలివాడ కాంతారావు గారు అర్థం చేసుకుని తన కలం తో చక్కని కధ మనకు అందజేశారు. మంచి కథ విని మీ కామెంట్ అందజేయండి. లైక్ చేయండి. - మీ కళ్యాణ్
@muralikrishnavirat1047
@muralikrishnavirat1047 5 ай бұрын
ఇళ్లాలు మనోవేదన క్లుప్తంగా, వాస్తవానికి దగ్గరికి ఇంతకన్నా బాగా ఇంకెవరూ చెప్పలేరేమో.. యండమూరి గారికి మీకు హృదయపూర్వక ధన్యవాదములు. 🙏
@KalyanasVoice
@KalyanasVoice 5 ай бұрын
ఇది సగటు మనిషి కుటుంబ సమస్య . మధ్య తరగతి సమస్య కూడాను. స్త్రీ అవసరాలను సరిగా గుర్తించక పోవటం అనాది గా మనం చేస్తున్న తప్పే గా !! యండమూరి గారు సున్నితం గా ఎత్తి చూపించారు అయన కథలో
@dasarimohanrao8228
@dasarimohanrao8228 5 ай бұрын
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా అది కధ వింటున్న వీక్షకులకి సరిగా వినిపించకుండా కూడా వుంది. పోతే మీరు చదువుతూ ఒక్కోసారి చెవిలో రహస్యం చెప్పినట్లు మాట్లాడుతున్నారు పక్కన చిరుతపులి వింటుందేమోనన్న మెల్లగా ఇదే సరిగా లేదు గమనించండి.
@KalyanasVoice
@KalyanasVoice 5 ай бұрын
అద్భుతం గా చెప్పారు. నేను మళ్ళీ ఈ నవల చదువుదాము అని అనుకుంటున్నాను. పెద్దగా చదవటం లో అనుభవం లేనప్పుడు చదివిన కథ. మరో కొత్త వెర్షన్ చదువుతాను. ధన్యవాదాలు
@dasarimohanrao8228
@dasarimohanrao8228 5 ай бұрын
@@KalyanasVoice నా సలహా తీసుకున్నందుకు ధన్యవాదాలు, మొదట్లో ఘంటసాల, సుశీలమ్మ గార్ల గాత్రం పీలగా వుండేది తర్వాత కాలంలో వారి కంఠాలలో అమృతమే కురిసింది. మీ గాత్రానికి అవసరమైన అన్ని హంగులు పుష్కలంగా వున్నాయి. కొంచెం క్రమబద్దం చేసుకుంటే ఆరి తేరిన డబ్బింగ్ ఆర్టిస్ట్లు కూడా మీకు పోటీ రాలేరు.
@KalyanasVoice
@KalyanasVoice 5 ай бұрын
@@dasarimohanrao8228 Thank You So Much
@KalyanasVoice
@KalyanasVoice 5 ай бұрын
మంచి కథ అంటూ ఉండదు. కేవలం కథ ఉంటుంది. ఈ కథ స్త్రీ అంతరంగాన్ని సున్నితం గా విప్పి చూపుతుంది. విని మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.
@kathavani5613
@kathavani5613 5 ай бұрын
టైటిల్ సాంగ్ , బొమ్మలు బాగున్నాయి .. సున్నిత అంశాలతో కూడిన ఒక స్త్రీ హృదయావిష్కరణ సహజత్వం ఉట్టిపడుతూ బాగుంది .. లాస్ట్ లో నేను కూడా .. నేను కూడా.. అని అనిపించి భార్యలహృదయాలను అర్ధం చేసుకోవటంలో భర్తలంతా ఇంతే అని బాగా చెప్పారు రచయిత .. కథ సమర్పణ లో మీ ఆసక్తి ,మీరు పడ్డ శ్రమ వ్యక్తమవుతున్నాయి .. అభినందనలు 👌🌷👌🌷
@KalyanasVoice
@KalyanasVoice 5 ай бұрын
ధన్యవాదాలు!! యండమూరి గారు చెయ్యి తిరిగిన రచయిత. కథకు లైన్ దొరికితే చాలు పాఠకుడిని వదలకుండా చదివించగల నేర్పరి. సున్నిత భావాలు!! కథనిండా. మదినిండా
@TeluguVeeraLevara9
@TeluguVeeraLevara9 5 ай бұрын
Nice 👍🏻
@KalyanasVoice
@KalyanasVoice 5 ай бұрын
Thanks
@kathavani5613
@kathavani5613 5 ай бұрын
బాగుంది చాలా .. అమ్మ అమ్మే ...👍🙏
@baburaokakani9197
@baburaokakani9197 5 ай бұрын
Good.. HAPPY MOTHER'S DAY
@BVSatyaNagesh
@BVSatyaNagesh 5 ай бұрын
Nice. చాలా బాగుంది. Good lead. 👏👌
@truecreations3020
@truecreations3020 5 ай бұрын
Me voice chala bagundi
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 5 ай бұрын
బాగుందండి.... good luck
@rajkumarbg4765
@rajkumarbg4765 6 ай бұрын
Chala chala bagundi, excellent work sir
@rajkumarbg4765
@rajkumarbg4765 6 ай бұрын
Excellent narration 🎉
@bhuvantvs
@bhuvantvs 6 ай бұрын
❤❤❤❤
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You sir
@seethamahalakshmikakani2382
@seethamahalakshmikakani2382 6 ай бұрын
కళ్యాణ్ కమనీయం 👌👌👌
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You So Much
@kathavani5613
@kathavani5613 6 ай бұрын
కళ్యాణం , కమనీయం టైటిల్ సాంగ్ చాలా శ్రావ్యంగా , వినసొంపుగా , సంప్రదాయం ప్లస్ ఆధునికత కలిసి చాల బాగుందండీ .. కథలు వినిపిస్తారన్నమాట ఇక..👌👍🙏
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You So Much అండి
@KVSarma-sm5gn
@KVSarma-sm5gn 6 ай бұрын
మీ స్వరం లాగా శ్రావ్యంగా, వినసొంపుగా మధురంగా ఉంది
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You sir
@UdaySambaraju
@UdaySambaraju 6 ай бұрын
Excellent creation, creativity, and superb
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You So Much
@muralic-hw1ys
@muralic-hw1ys 6 ай бұрын
Very good... Attractive... Catchy... Nice concept... All the best my friend...
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You sir
@lakshmijandhyala5424
@lakshmijandhyala5424 6 ай бұрын
చాలా బాగుంది. చాలా హాయిగా వినసొంపుగా ఉంది. శుభాభినందనలు కళ్యాణ్ గారు 💐
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You So Much అండి
@battunageswaraobnageswarao3134
@battunageswaraobnageswarao3134 6 ай бұрын
Sceneries locations super
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You So Much అండి
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You
@ananddenduluri8317
@ananddenduluri8317 6 ай бұрын
Nice song... congratulations 🎉
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You sir
@baburaokakani9197
@baburaokakani9197 6 ай бұрын
GOOD.. Song BAGUNDI..All the BEST.❤
@KalyanasVoice
@KalyanasVoice 6 ай бұрын
Thank You sir
@swathithakkallapally
@swathithakkallapally 6 ай бұрын
మీ గొంతులో... ఆ మాడ్యులేషన్స్ తో కథ, చాలా గొప్పగా ఇమిడిందన్నయ్యా🙏👏👏
@Prabhatakamalam1351
@Prabhatakamalam1351 6 ай бұрын
బాగుందండి.
@Prabhatakamalam1351
@Prabhatakamalam1351 6 ай бұрын
Nice