బైబిల్ ఏమైనా ఒక నవల అనుకున్నావా పిచ్చివాడా? తప్పుడు భోదలు చెయ్యకు పతనం హటాత్తుగా వస్తుంది జాగ్రత
@tyesudasu68017 сағат бұрын
అంటే ఊరక చదివిందా.. లేక అర్థం చేసుకుంటూ చదివిందా బ్రదర్
@spmchess9 сағат бұрын
Praise The lord
@eskgedunuri726110 сағат бұрын
ఎన్నిసార్లు చదివాను ఎన్ని రోజుల్లో చదివాను అని కాదు ఎంత అర్థమైంది అని చూసుకోండి మీరు ఫస్ట్ ప్రైస్ ది లార్డ్
@spmchess9 сағат бұрын
Praise the lord
@grajani588310 сағат бұрын
Amen 🙏🏻
@chris11166612 сағат бұрын
aite em cheyyali
@spmchess9 сағат бұрын
చదవాలి మెల్లగా ఐనా
@janardhanp8167Күн бұрын
బైబిల్ పట్టుకొని ఏ అడ్రస్ కు పోవాలి
@SaradhiArigela-yk1jqКүн бұрын
What's the use of reading Bible in 7 days or 5days or some x days
@spmchess9 сағат бұрын
Complete time gives to that, no other thoughts.
@uppalaaarone4948Күн бұрын
మొదటిసారి నేను మూడు సంవత్సరాలు చదివాను ద్యానిస్తు తరవాత చదివింది Date వ్రాసుకోలేదు
@sathweekamwiuКүн бұрын
@@uppalaaarone4948 ప్రైస్ the lord
@spmchess9 сағат бұрын
Praise The lord
@sukanyasrikanya6685Күн бұрын
Prise the lord deva 🙏
@kalluriguruswamy4399Күн бұрын
Ala chadhivina vaarini nenu komchem test cheyocha ah
@spmchessКүн бұрын
Enduku?
@sharonnandika62022 күн бұрын
Fast ga complete chesaru good but andhulo vunna maatala grahinchaara?
@spmchessКүн бұрын
Anni గ్రహించలేరు కానీ కొన్నైనా
@sivajithomas5342 күн бұрын
146 days లో కంప్లీట్ చేశా but మళ్ళీ కొత్త గానే అనిపిస్తుంది 👍బైబిల్ ఎన్ని సార్లు చదివిన కొత్తగానే ఉంటుంది.. అది ఎంతో విలువైనది
@sathweekamwiuКүн бұрын
Praise the lord. Devunike mahima
@spmchessКүн бұрын
That is bible. Devunike మహిమ
@venkateshsarakula9462 күн бұрын
Nenu 35 rojullo chadivanu
@sathweekamwiuКүн бұрын
Devunike mahima
@jhansiyaram57022 күн бұрын
Edo paityam
@NNAGARAJURAJU-y5b2 күн бұрын
బైబుల్ మొత్తం అది చదవడం కాదు ముఖ్యం ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మను పొంది చదవాలి ప్రతి వాక్యం అర్థం చేసుకుని చదవాలి బైబిల్ మొత్తం నేను చదివాను అనే గొప్ప పేరు వద్దు వాక్యానికి లోబడి జీవించాలి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి పరలోకం వెళ్లే జీవితం జీవించాలి 🙏
@Believerscollection2 күн бұрын
అను సరిగా చెప్పారు అయితే పూర్తిగా చదవడం వల్ల మంచిదే కదా
@@KondetiMallika-x7g నిదానముగా చదవండి . ఒక పత్రిక చదివే ముందు దాని సారాంశం ముందుగా విను అప్పుడు ఈజీ గా అర్థం అవుతుంది చదివే tappudu . God బ్లేస్ యూ.
@KondetiMallika-x7g3 күн бұрын
@sathweekamwiu ok tq sister
@spmchess3 күн бұрын
@@KondetiMallika-x7g brother. not sister.
@Anbmusics3 күн бұрын
చదవడం ముఖ్యం కాదు అందులో వున్నా విషయం ఎక్కడ ఎప్పుడు ఏమిటి అని తెలుసుకొని క్లియర్ గా అర్ధం చేసుకోవడం ముఖ్యం గుర్తుపెట్టుకోండి అందరు....
@sathweekamwiu3 күн бұрын
@@Anbmusics అవును. ఐతే చదవడం ముఖ్యం కాదు అనొద్దు అర్థం చేసుకుంటూ చదవడం ముఖ్యం అనాలి
@kalkodapadma49473 күн бұрын
Amen 🙏
@SameenaSridevi3 күн бұрын
Amen
@SameenaSridevi3 күн бұрын
Amen
@bhaskarreddygr23053 күн бұрын
Serve nation.బైబిల్ చదివితే ఏమి ఉపయోగం. సోష తప్ప
@vijaykumarsastrybalagari74174 күн бұрын
నా పేరు బలగరి విజయం కుమార్ శాస్త్రి, మహబూబ్ నగర్ నుండి నా వయస్సు 81. నేను బైబిల్ ను నాలుగు సార్లు చదివాను. మొదటి సారి 32 రోజుల్లో, రెండవసారి 20 రోజుల్లో, మూడవసారి 10 రోజుల్లో చివరగా నాలుగవ సారి 5 రోజుల్లో చదివాను.
@spmchess3 күн бұрын
Super .
@spmchess3 күн бұрын
Praise The lord
@jeevanbabu10944 күн бұрын
నేనూ ఇప్పటి వరకు 374 సార్లు OT , 740 సార్లు NT చదివాను ఇంగ్లీష్ లో. 3 రోజులలో 1996 లో పూర్తి చేశాను తెలుగులో. ఇంకా చాలా రికార్డ్స్ నాకు వున్నాయి. దేవునికి మహిమ. Amen..
@spmchess3 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక.
@spmchess3 күн бұрын
Daily ఎంత సమయాన్ని వెచ్చిస్తారు
@sunderm25154 күн бұрын
మీ కళ్ళు చదువుతావి కానీ మీ హృదయం లో ఉంటాయా..26 days... తిండి, నిద్ర...
@PreetiAvuthu4 күн бұрын
Chadavadam kadu important,artham chesukovadam very important it's way to heaven and heavenly Father love letter to human beings and heavenly Father manasu bible Andukey adi holly bible annaru.....
@spmchess3 күн бұрын
అను కానీ చదవాలి కదా ఒక్కసారైనా
@chukkanikhil37114 күн бұрын
బైబిలోని వాక్యములు డైలీ ఒక అధ్యాయం ఆత్మతో చదవాలి ,దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని చదవాలి,,.... ఒక సామెత ఉంది పరిగెత్తి పాలు తాగేకన్న నిలపడి నీళ్లు త్రాగుట మేలు అని ఉంది
@spmchess3 күн бұрын
avunu alaa chadivithe baaguntundi
@durgadevil19954 күн бұрын
ఒక నవల అనుకుంటే నీ బైబిల్ ఒక్క రోజులో చదవవచ్చు సార్.. పాటించేది అనుకుంటే ప్రతి పదం అర్ధం చేసుకుంటూ చదవాలి. నటనకు బైబిల్ అర్ధం కాదులే క్రైస్తవ మత కోటీశ్వరుడా..
@spmchess3 күн бұрын
avunu sariga chepparu. kaani brother already chadavina vaarike idi possible avuthundi.
@pastorisaackunchala73874 күн бұрын
బైబిల్ చదవటం గొప్ప విషయం కానీ చదివిన దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది చాలా ప్రాము ఖ్యం
@spmchess3 күн бұрын
అవును సరిగా చెప్పారు బ్రదర్
@SindhuSindhu-z9o4 күн бұрын
Nenu oka chadivanu anna
@sunil79334 күн бұрын
బైబిల్ చదవడం గొప్ప కాదు.. నాస్తికులు, మతోన్మాదులు కూడా చదువుతున్నారు.. వాక్యం అయిన యేసు మన హృదయంలో నివసించాలి.. రోజూ ఆయన ప్రేమని వాక్యం ద్వారా ధ్యానించాలి.. ధ్యానించిన దానిని హృదయంలో భద్రపరుచుకోవాలి..
@spmchess3 күн бұрын
అవును బ్రదర్
@bodduprasad4934 күн бұрын
Nenu 27
@Believerscollection4 күн бұрын
Great
@Believerscollection4 күн бұрын
డే కి ఎన్ని గంటలు
@spmchess3 күн бұрын
గ్రేట్
@bodduprasad4934 күн бұрын
Praise Tha lord brothar
@spmchess3 күн бұрын
ప్రైస్ ది lord
@yellamellimuralimohanrao214 күн бұрын
I think if you or all pasters or priests could read Bible in 26 days or less than or more than 26 days but they all understand in different different ways or understand in their own knowledge other than what The Bible really says. The All readers are only the learners. Some pasters have good Bible knowledge. But some have talent to understand in one attempt and some have more attempts generally but not Bible. Amen
@spmchess3 күн бұрын
ఎవరిని ఎవరితో కంపేర్ చేసి గొప్పవారిగా చూడదు బ్రదర్
1day ki yenni adhyayalu chadhivithe 1yr lo complete avthundhi sir
@Believerscollection4 күн бұрын
4
@usefulvideostelugu55044 күн бұрын
నేను ఒక్క సారే బైబిలును చదివాను సంవత్సరం ఆరు మాసాలు పట్టింది...
@Believerscollection4 күн бұрын
Nice
@Believerscollection4 күн бұрын
మరి సారి చదవండి. మరిన్ని విషయాలు తెలుస్తాయి
@usefulvideostelugu55044 күн бұрын
@@Believerscollection మీకు ఏ విషయం గురించి కావాలి
@spmchess3 күн бұрын
గ్రేట్ బ్రదర్ నైస్
@Believerscollection2 күн бұрын
@@usefulvideostelugu5504ఒకసారి చదివారు అని చెప్పారు కదా మరొకసారి చదివితే మరి కొన్ని విషయాలు మీకే తెలుస్తాయి. చదివాను కదా అని ఊరుకో వద్దు కదా. చదువుతూనే ఉండాలి
@ShaikJanibasha-g6u4 күн бұрын
Inthaki chadivi ami thelusukunnaru?devudu avaru?
@spmchess3 күн бұрын
Allah
@ShaikJanibasha-g6u3 күн бұрын
@spmchess yes Arabic name of yahova, Hebrews name of Allah is yahova but somany people have no knowledge about this
@spmchess3 күн бұрын
@ShaikJanibasha-g6u neeku kuda సరిగా నాలెడ్జ్ లేదు. అల్లాహ్ ను హీబ్రూ లో elohim అంటారు,యెహోవా అని కాదు. అది NAME. YHWH కొందరు యాహ్వే అంటారు తెలుగు ప్రొటెస్టెంట్ ఇంగ్లీష్ లో యెహోవా అంటారు అది దేవుని NAME ANI నమ్ముతారు.
@sarillanani17104 күн бұрын
Amen
@deevenkumar13634 күн бұрын
P. D sundarao annaru. Bible okkasari complete cheyadaniki 25 years pattindhi ata. This is the way to study the bible i think.
@Believerscollection4 күн бұрын
అయన మొత్తం ఎన్ని సార్లు చదివాడు అంట. 25 ఇయర్స్ లో డే కి ఎంత సమయం కేటాయించేవాడు అంట
@bhaskarkonduru12094 күн бұрын
4 months pattindhi naaku one time chadavadaaniki Malli start chesaa e saari dyanisthu oka verse ki inko verse antu kaduthu seasons,persons,characters anni observe chesukuntu veltunna
@sathweekamwiu4 күн бұрын
That's good way. Praise The lord
@Believerscollection4 күн бұрын
Nice
@spmchess3 күн бұрын
నైస్ బ్రదర్
@bvr32904 күн бұрын
Idhemi running race kadu ayyagaru. Bible motham 7 days lo, 21 days lo chadivithe em ardham avthundhi?meeku chadavtam matrame kavala, ardham cheskotam vadha? Oka lawyer Bible kante pedhaga unde book ni 2 days lo chaduvthadu mari..Bible chadvatanki oka padathhi undali kada ayyagaru
@Believerscollection4 күн бұрын
చదవాలి మెల్లగా అయిన
@johnsurya4 күн бұрын
36 hr lo new testament chadivanu ..by God Grace pastor garu.❤