Пікірлер
@madanak9480
@madanak9480 20 сағат бұрын
Hallelujah Amen tq Jesus Amen v received this bllssngs in our lives in Jesus name ever Amen tq Jesus Amen ✨️ 🙏 🙌 Amen tq Jesus Amen ✨️ 🙏 🙌 ❤❤
@user-zn5yw4tb3c
@user-zn5yw4tb3c 3 күн бұрын
Thank you so much ❤ sir GOD 🙏 bless you...
@jaswanthshannu3716
@jaswanthshannu3716 5 күн бұрын
నిజానికి మంచి రోజులు అంటే ఆనాటి రోజులు అని చెప్పుకో వాలి ఎందుకు అంటే అప్పటి అమ్మ నాన్నలు కి అమ్మమ్మ లకి నానమ్మ లకి తాతయ్య లకు మాయలు మోసాలు తెలియవు నీతి నిజాయితీ అని అనే వారు అందుకే అప్పటి తెలుగు క్రైస్తవ పాత పాటలు ఇంకా మన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు మా ఇల్లు చేర్చి పక్కనే వుండేది ఆరోజ ల్లో ఉదయం సాయంకాలం రోజు ఈ పాటలు వినేవాణ్ని మళ్లీ ఆ రోజులు వస్తే మళ్లీ జన్మ వచ్చినట్లు ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన...
@tanukulamary5178
@tanukulamary5178 6 күн бұрын
Praise the lord andi. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. 🙏🙏🙏🙏
@madanak9480
@madanak9480 8 күн бұрын
Hallelujah Hallelujah Amen tq Jesus Amen v received this bllssngs in our lives in Jesus name ever Amen 🙏 ❤️ Amen tq Jesus Amen 🙏 🙌 ✨️
@madanak9480
@madanak9480 8 күн бұрын
Hallelujah Hallelujah Amen tq Jesus Amen v received this bllssngs in our lives in Jesus name ever Amen tq Jesus Amen 🙏 🙌 Amen tq Jesus Amen 🙏 🙌 ✨️
@willsonmaka7372
@willsonmaka7372 11 күн бұрын
ఈ పాటలు మైక్ హరన్స్ లో వింటూంటే క్రిస్మస్ అనందం ప్రారంబమయినట్లుగా ఉండేది
@Raghubabu1125
@Raghubabu1125 12 күн бұрын
ఆమేన్
@ksnadhan1129
@ksnadhan1129 14 күн бұрын
Golden songs ,old is gold always..
@prabhukumarpresents5277
@prabhukumarpresents5277 14 күн бұрын
ఈ పాటలన్ని సేకరించి చాలా ప్రయాసపడి నేటి తరం వినటానికి మరియు 40 30 సంవత్సరాల క్రితం విన్నవారు మరలా వినటాకి కారకులైన మీకు మా హృదపూర్వక వందనములు
@user-ld7su5gj2j
@user-ld7su5gj2j 15 күн бұрын
Praise the lord 🙏 God bless you thank you so much for past memories
@kiranbobby606
@kiranbobby606 17 күн бұрын
Sir cost of this book.
@NaniBujjiofficials
@NaniBujjiofficials 17 күн бұрын
2024 lo vinna varu untye oka like vesukondi...❤
@prubudaspenagaluri6373
@prubudaspenagaluri6373 18 күн бұрын
మాకు ఈపాటలు అంటే చాలా ఇష్టం బ్రదర్
@Lakshinatha
@Lakshinatha 18 күн бұрын
😅
@swarnabindu8232
@swarnabindu8232 19 күн бұрын
Amen thank you lord 🙏
@JMB-pv9ni
@JMB-pv9ni 21 күн бұрын
Na chinnathanam lo ma nanna garu radio lo morning 4 am ki e songs pettevaaru...aa patalu vintu legisevallam...really i miss those days😭
@user-hh1ml4te5s
@user-hh1ml4te5s 22 күн бұрын
84 lo . Vinna pata. Hrudhyam lo santhosam badha kalugithundhi naa parents ma church gurthuku vasthundhi brother aa roju malli vasthe yentho baguntundho praise the lord brother.
@PK8787-j5z
@PK8787-j5z 23 күн бұрын
Old is gold... Tq brother.
@fr.jayarajsondi7246
@fr.jayarajsondi7246 27 күн бұрын
love😢😢🎉😢😅
@gudapatinarayana5147
@gudapatinarayana5147 28 күн бұрын
అప్పుడు నేను 10th క్లాస్ చదువుచున్నాను 1982 సం, కృష్ణ జిల్లా, కైకలూరు మండలం, భుజబలపట్నం చదువు చున్నాను హాస్టలో. ప్రక్కనే చర్చి తెల్లవారిజామున 5-00 ఈ పాటలు వేసేవారు నేను చాలా సంతోషించేవాడిని.. ఆ దేవాది దేవునికే మహిమ కలుగును కాక.
@phalinchinapushpalu
@phalinchinapushpalu Ай бұрын
మాది పల్లెసీమ, అది నా బాల్య కాలం. నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు సూర్యోదయానికి ముందు ఈ పాటలు చర్చ్ లో మైక్ లో పెట్టే వారు. అందరును నిద్ర నుండి మేల్కొని పనులు చేసుకొనే వారు. క్రిస్మస్ సంతోషం బాగా కన్పించేది. వరిగడ్డితో చలి మంటలు వేసేవారు. అనేకమంది స్త్రీ పురుషులు వచ్చి చలి కాగుచు ఈ పాటలు వింటూ కబుర్లు చెప్పుకొనే వారు. క్రొత్తగా వచ్చిన వడ్లను దంచి, బెల్లం పచ్చి కొబ్బరి కలిపి కుటుంబ ప్రార్థనలలో ఫలహారంగా పంచుకొనేవారు. పాస్టర్ గార్కి బాగా బిజీగా వుండేది. అందరి చేతి నిండా డబ్బు వుండేది. అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యాపారస్తులు క్రిస్మస్ పండుగ కొరకు వెయ్యి కళ్ళకు మించి ఎదురు చూస్తూ ఉంటారు అనేది జగమెరిగిన సత్యం. ఆకాశంలో నిటారుగా కన్పించే మూడు చుక్కల బట్టి కాలమానాన్ని నిర్ణయించు కొని కుప్పల నూర్పిడి కి వెళ్ళేవారు. ఈ పాటలు విన్న ప్రతి సారి బాల్యం గుర్తుకు వస్తుంది. అది ఒక మధురానుభూతి. ఆ బాల్యం మరల నాకు రాదు కదా.... అందుకే బాధ వేస్తుంది. ఇప్పుడేమో భాద్యతలు ఎక్కువై పోయాయి.
@user-dk6xc2sl5t
@user-dk6xc2sl5t Ай бұрын
పాటలు బాగున్నాయి కానీ అతిగా ads పెట్టారు 😥😥😥😥
@Bannu.shorts
@Bannu.shorts Ай бұрын
ఈ పాటలన్నీ నా బాల్యంలో నేర్చుకుని పాడి ఉన్నాను మళ్ళీ ఇంకోసారి మీరు నాకు వినిపించినందుకు వందనాలు
@ThalapatiDasu
@ThalapatiDasu Ай бұрын
m
@sherinvarghese7417
@sherinvarghese7417 Ай бұрын
Hello sr jesi Do you have what's app please
@subrahmanyam2662
@subrahmanyam2662 Ай бұрын
Praise the Lord ❤❤❤
@beeramurty387
@beeramurty387 Ай бұрын
Yfzyg
@Venkayya-so8vl
@Venkayya-so8vl Ай бұрын
Praise the lord, what a wonderful holy sprit ideas , he is giving older memories through his songs , when I am hear these songs holy spirit dancing in my heart. Bro. Thank u very very much.
@merigummala9121
@merigummala9121 Ай бұрын
Praise the lord Jesus ❤
@harishpink3937
@harishpink3937 Ай бұрын
ఈ పాటలను నేను చిన్నతనంలో విన్నాను చాలా చక్కగా సుశీల గారు మరియు బాలసుబ్రమణ్యం గారు జిక్కి చాలా మధురంగా పాడినారు వారిని దేవుడు ఆశీర్వదించునుగాక
@Bahdra
@Bahdra Ай бұрын
ఈ క్రిస్టియన్ మతం ఎయిడ్స్ కంటే ప్రమాదకరం మత పిచ్చి లేపి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు దయచేసి నమ్మొద్దు
@chandrasekharmaddi5474
@chandrasekharmaddi5474 Ай бұрын
Glory to our God,prise the lord 🙏 in the name of the lord Jesus christ
@ratnakarnakka2980
@ratnakarnakka2980 Ай бұрын
ఆ రోజులలో డినామినేషన్స్ తో సంభంధం లేకుండా అన్ని దేవాలయాలలోను ప్రతి క్రైస్తవ కార్యక్రమములో ఇవే పాటలు మైక్ లో పెట్టే వారు ఇవి వింటేనే ఒక రకమైన మంచి ఆత్మీయ అనుభూతిని పొందేవారం Praise the Lord
@user-ne2lp7ug1l
@user-ne2lp7ug1l Ай бұрын
ఎన్ని వేల పాటలు వచ్చిన ఈ పాటల మాధుర్యం వేరు ఎందుకంటే ఆత్మా ప్రభావంతో రాయబడిన పాటలు ఇవి
@yesudas4942
@yesudas4942 Ай бұрын
Tq brother yevaraithe e song's upload chesaro Yendukante naa chinnanati rojulo baga vinevadini tq devudi ki mahima kalugunu gaka
@Srilatha-hd4tc
@Srilatha-hd4tc Ай бұрын
Nenu Kannada
@Srilatha-hd4tc
@Srilatha-hd4tc Ай бұрын
@KarnesumaKarnesuma
@KarnesumaKarnesuma Ай бұрын
Naku entho estamaina paatalu evi Anni kuda na chinnapidu ma teprekorder lo kesset vesukoni vine dhanni ippudu na vayasu 28 chala manchi paatalu prise tha lord jeses 2024 kuda vine vaallu ok like cheyandi please
@tatapudisatyanarayanasatyanara
@tatapudisatyanarayanasatyanara Ай бұрын
God bless you 🙏🙏🙏🌄🌄🌄
@ttagore1552
@ttagore1552 Ай бұрын
అమృత బాండగారం ఈ పాటలు.నా బాల్యం ఆలూరు csi boys hostel లో గడసినది. తదుపరి csi college hostel anantapur,i పాటల తో నా జీవితం తరించినది. మరల ఆ అనుభూతి కలింగించినందులకు వందనాలు.
@das999-fb1cu
@das999-fb1cu Ай бұрын
Chala manchi songs
@Prasadjo
@Prasadjo Ай бұрын
1987 సిద్దాంతం పశ్చిమగోదావరి జిల్లాలో హైస్కూలులో చదుతున్నాను సిద్దాంతం చెరువు పేట లూథరన్ చర్చి లో పాటల పోటీ ఏర్పాటు చేసారు నేను పాలు పొందాను " హృదయమే నీ ఆలయం క్రీస్తు " అనే పాట 🎤 ఫస్ట్ వచ్చాను ఆ రోజులు గుర్తుకు వస్తుంటే హృదయంలో ఎంతో ఆనందం. ఆటపాటలు ఎంతో మధురములు.
@KIRANKUMAR-zp2bf
@KIRANKUMAR-zp2bf Ай бұрын
Thanks for rememberence.
@VamsiKrishna-zq1cq
@VamsiKrishna-zq1cq Ай бұрын
Eee lanjakoduku work ye ida
@galleumadevi9016
@galleumadevi9016 Ай бұрын
ఈ పాటలు అప్లోడ్ చేసిన వారికి ప్రభువు నామునుబట్టి హృదయ పూర్వక వందనములు. చిన్నానాటి జ్ఞాపకాలు, విన్నప్పుడల్లా హృదయంలో పండుగనాటి సంతోషం కలుగుతుంది.
@pradeepchandra7279
@pradeepchandra7279 Ай бұрын
ఎక్ష్చెలెంట్ సాంగ్స్
@rangaraoravuri9123
@rangaraoravuri9123 Ай бұрын
EVEN THOUGH IAM HINDU I like these songs very much in the name of Jesus for the last 55 years.
@ApostleTimothyJohnP777
@ApostleTimothyJohnP777 Ай бұрын
super songs
@dayakumarguduri8284
@dayakumarguduri8284 2 ай бұрын
My school days sent Joseph nagrĵuna sagr hilcolany