Пікірлер
@Kishorekumar-xi2dd
@Kishorekumar-xi2dd Сағат бұрын
ప్రఖ్యాత రంగస్థల నట దిగ్గజం, కలియుగ హరిచంద్రుడు, అభినవ జైరాజు గారు, వృత్తి రీత్యా ఆర్ధిక శాస్త్ర ఉపన్యాసకులు, విద్యావేత్త, శ్రీ గుడిపూడి గోవింద్ గారు భవాని శంకరం పాత్రలో తనదైన శైలిలో మల్లెలు పూచే అంటూ రంగస్థల ప్రవేశం చేసి తన గానామృతంతో మరియు మహోతకృష్టమైన అభినయ కౌశలముతో ప్రేక్షకులను ఓలలాడించి విటుని పాత్రలో తనదైన ముద్ర వేసుకున్న గోవింద్ గారు అభినందనీయులు. శుభంభూయాత్.
@pratapreddy3034
@pratapreddy3034 3 сағат бұрын
ప్రముఖ రంగస్థలం నటులు గుడిపూడి గోవింద్ గారు భవాని శంకర్ గా అద్భుతమైన నటనతో మల్లెలు పూసే వన్నెల కాసే పాటతో హావ భావలతో ప్రేక్షకులను అలరిస్తున్న మీరు నాటక కళా రంగంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అభినందనలు ఆశీస్సులు ప్రతాప్ రెడ్డి మెGషిN 🙏👌👌👍👍🤝🤝🌹🌹🌹
@rameshdasika8518
@rameshdasika8518 3 сағат бұрын
God. Blessings. Thammudu
@rameshdasika8518
@rameshdasika8518 3 сағат бұрын
Good. Program. Present. Chanel. Variki. Dhanyavadamulu.. Indrajagaru... Nice. Singing. God. Blessings
@rameshdasika8518
@rameshdasika8518 3 сағат бұрын
Govindu. Thammudu. Me. Natana. Very. Nice. Singing...... Kuda. . Mee. Gaathramu. Tene. Loluku. Gathram.. . .... God. Blessings..... Chinthamani. Indraja. Garu...... Manchinatana. Harmani. Nice. Dolok. Nice....
@baburaotulluri5466
@baburaotulluri5466 3 сағат бұрын
Ur dress is beautiful Ur singing is superb Ur performance is marvelous
@jaganmohanjonnalagadda6688
@jaganmohanjonnalagadda6688 10 сағат бұрын
మాది మచిలీపట్నం.సంతోషం.బాగుంది .మీరు కండువా ఎడమవైపు ఉండాలి.చాలా ముఖ్యంగా.భార్య ఉంది గనుక ....
@Maha03135
@Maha03135 Күн бұрын
James. Jr
@gummagattuanjinappa613
@gummagattuanjinappa613 2 күн бұрын
SUPAR👌👌👌👌👌👍👍👍👍👍
@mangiumanaidupalem5089
@mangiumanaidupalem5089 3 күн бұрын
Bavaji anna Harman super
@navaragamalikachannel9652
@navaragamalikachannel9652 3 күн бұрын
మీరుపాడేదివికారంగవుందండిసామీయెవరోమీరు
@PALYAMProductionschannel
@PALYAMProductionschannel 3 күн бұрын
అతను పుట్టపర్తి కేశవ మీకు తెలియద
@RanganathaSwami-m5l
@RanganathaSwami-m5l 3 күн бұрын
🔥🤙
@GanugulaCHANDRARAO
@GanugulaCHANDRARAO 4 күн бұрын
Dupar
@GanugulaCHANDRARAO
@GanugulaCHANDRARAO 4 күн бұрын
Xlet
@RanganathaSwami-m5l
@RanganathaSwami-m5l 5 күн бұрын
❤️‍🔥🙏
@gvnreddy1167
@gvnreddy1167 5 күн бұрын
Four are various types of gana gandharva ❤❤❤❤
@gvnreddy1167
@gvnreddy1167 5 күн бұрын
Hi Krishna Chaitanya super bro
@vemavarapurajvanajavevemav7155
@vemavarapurajvanajavevemav7155 5 күн бұрын
సార్ మీ వీడియోస్ అన్ని చూస్తాను కానీ ఈ పద్యం మాత్రం ఎవరీ గ్రీన్ సార్ సూపర్ సూపర్ అంటే సూపర్ నా పేరు రాజు మాది సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ సార్
@gudipudigovind9260
@gudipudigovind9260 3 күн бұрын
Thanq Raju brother garu
@vemavarapurajvanajavevemav7155
@vemavarapurajvanajavevemav7155 5 күн бұрын
Sir super raju
@gudipudigovind9260
@gudipudigovind9260 3 күн бұрын
Thanq
@chinnasree2702
@chinnasree2702 5 күн бұрын
Super super super anna garu 🌟🌟🌟🌟🌟
@tiruveedhulamurali6949
@tiruveedhulamurali6949 6 күн бұрын
Baga padaru baga natincharu
@satyamynaiduyenduva2954
@satyamynaiduyenduva2954 7 күн бұрын
👏👏👏👏👏👏👏👏👏🎉👍🌹
@prrao8580
@prrao8580 8 күн бұрын
Excellent keishnaiahgaaru super
@RaviTeja-jp4zt
@RaviTeja-jp4zt 8 күн бұрын
Super anna
@rameshdasika8518
@rameshdasika8518 8 күн бұрын
Nice.
@kishoreperam4550
@kishoreperam4550 8 күн бұрын
Lot of improvement from govind garu... Congratulations sir🎉... Exclusively what you have rendered last ragaa that is the stamp of kommuri nageswararao sir authenticity.
@gudipudigovind9260
@gudipudigovind9260 8 күн бұрын
Thanq sir garu Namaste
@jatagonisrinivas3311
@jatagonisrinivas3311 8 күн бұрын
Super anna
@graddy6288
@graddy6288 8 күн бұрын
ఎక్స్లెంట్ పర్ఫామెన్స్ సూపర్ ఫాలోయింగ్ హార్మోనిస్ట్
@prasadbalivada3823
@prasadbalivada3823 9 күн бұрын
Super
@gudipudigovind9260
@gudipudigovind9260 8 күн бұрын
Thanq sir Namaste
@Sk.gulamgousShaik-dv2ww
@Sk.gulamgousShaik-dv2ww 9 күн бұрын
ఏమయ్యా హరిచంద్ర కల్లుకొండ స్థానంలో స్టీల్ బిందెను పెట్టుకుని వచ్చి నువ్వు కనీసం కల్లుకుండని కూడా మెయింటైన్ చేయటం కుదరలేదా పద్యాలు పాడితేనే సరిపోతుందా వేషధారణ కూడా కరెక్టుగా ఉండాలి
@kmgangaiah3364
@kmgangaiah3364 10 күн бұрын
సూపర్ సింగెర్స్ అమ్మ హార్మోనియం సౌండ్ వల్ల బేజార్ అవుతుంది అమ్మ హార్మోనియం చాలా సౌండ్ తల్లీ 👌
@navaragamalikachannel9652
@navaragamalikachannel9652 10 күн бұрын
లక్ష్మనరావుసెట్టింగుతోనేపాడతావున్నారుకాని. యేదైనసెట్టింగుమార్చండినాయనా