KZ
bin
Негізгі бет
Қазірдің өзінде танымал
Тікелей эфир
Ұнаған бейнелер
Қайтадан қараңыз
Жазылымдар
Кіру
Тіркелу
Ең жақсы KZbin
Фильм және анимация
Автокөліктер мен көлік құралдары
Музыка
Үй жануарлары мен аңдар
Спорт
Ойындар
Комедия
Ойын-сауық
Тәжірибелік нұсқаулар және стиль
Ғылым және технология
Жазылу
venkanna driver వెంకన్న డ్రైవర్
అందరికీ నమస్కారం నా పేరు వెంకన్న డ్రైవర్ నేను ఏ లోడ్ కి వెళ్తాను ఎన్ని కిలోమీటర్లు దూరం ఉంటుందో ఆ దూరానికి నేను ఎంత కిరాయి తీసుకుంటానో దానికి ఎంత ఆయిల్ కాలుతుందో నాకెంత మిగులుతుందో నా యూట్యూబ్ ఛానల్ లో చూడండి నన్ను ఎప్పుడు ఇలాగే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నా ధన్యవాదాలు 🙏
7:23
నా బంగారానికి క్లచ్ వైరు పాడైపోయింది పట్టుమని 10 సంవత్సరాలు కూడా పనిచేయలేదు
7 сағат бұрын
9:47
నన్ను అభిమానించే యూట్యూబర్ నాకోసం అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించారు స్వామియే శరణమయ్యప్ప
9 сағат бұрын
9:52
తొందరపడి తక్కువ కిరాయి అడిగాను వస్తాను మాట ఇచ్చాక కిరాయికి వెళ్లవలసిం దే మాట తప్పకూడదు
12 сағат бұрын
2:40
పుట్రెల గంగిరెద్దు నీ ఎక్కించు కెళ్ళాను బండి మొత్తం సామాన్లతో ఫుల్ అయిపోయింది
14 сағат бұрын
11:40
తెలంగాణ కిరాయికి వెళ్ళినప్పుడు తెలంగాణ టాక్స్ కట్టుకొని వెళ్ళండి కట్ట లేదంటే ఈ ఇబ్బందులు తప్పవు
16 сағат бұрын
4:35
ఈరోజు రెండు లోకల్ కిరాయిలు లోడు తక్కువ రిస్క్ ఎక్కువ
19 сағат бұрын
3:07
భోగి పండుగ రోజు లోకల్ ప్లైవుడ్ షీట్లు కిరాయి
Күн бұрын
13:42
సంక్రాంతి శుభాకాంక్షలు డుడు బసవన్నలు కాలేజీ ఫంక్షన్ కి కిరాయికి ఎక్కిచ్చుకేళ్ళాను
14 күн бұрын
1:48
టాటా మెగా ఎక్స్ఎల్ అమ్మబడును370000
14 күн бұрын
12:14
టాటా ఎంట్రా v30 v 50 గోల్డ్ బండి అంతా బాగానే ఉంది బండిలోపలఒకటి చేంజ్ చేయమని అడిగారు అదేంటో తెలుసా
14 күн бұрын
4:50
లోడింగ్ కి బండి పెట్టి ఇంటికి వెళ్లి వచ్చేలోపే బండి ఫుల్ అయిపోయింది బరువు ఎంత వచ్చిందో తెలుసా
14 күн бұрын
8:00
యూనియన్ మీటింగు ఉదయం 9 గంటలకు మొదలుపెడితే ఎప్పుడు పూర్తయిందో తెలుసా
21 күн бұрын
7:48
నీ బండ్లో టేపిరే కార్డు ఉందా అయితే మీరు ఈ జాగ్రత్తలు పాటించండి
21 күн бұрын
0:47
ప్రతి ఒక్క డ్రైవర్ కి వాళ్లు తోలే బండి గొప్ప
21 күн бұрын
10:48
ఏదర టు పుట్రెల గిత్త దూడను ఎక్కించుకొచ్చాను కిరాయి అయితే చాలా తక్కువగా వెళ్లాను
28 күн бұрын
8:15
మనకి చెప్పింది కిష్టారావుపాలెం తీసుకెళ్లిందేమో వెంకటాపురం రెండు చోట్ల గొర్రె పిల్లల లోడింగ్
28 күн бұрын
13:08
ఫంక్షన్ కి వెళదామని బయలుదేరితే అప్పుడే కిరాయి వచ్చింది
Ай бұрын
7:00
పాత బండి అమ్మేసి కొత్త బండి కొనుక్కోండి అంటున్నారు కొత్త బండి కొనుక్కుంటే ఇంటి మెయింటెనెన్స్ చేయలేము
Ай бұрын
5:56
రెడ్డిగూడెం కిరాయి డబ్బులు మొత్తం పుష్ప2 సినిమాకే ఖర్చు అయిపోయాయి
Ай бұрын
3:40
పోతిరెడ్డిపల్లి టు పుట్రెల గంగిరెద్దునుఎక్కించుకొచ్చాను
Ай бұрын
7:07
ఉదయం 9 గంటలకు బండి పెడితే సాయంత్రం5 గంటలకి అయింది కిరాయి ఎంతో తెలుసా
Ай бұрын
5:36
టాటా ఇంట్రా v30 బంగారం పికప్ లేటెస్ట్ మోడల్
Ай бұрын
7:15
ఈరోజు కిరాయి రెండు గిత్త దూడలు ఆవు ఈ మూడు బండి కిందక నాకునమ్మకం లేదు
Ай бұрын
3:04
కొత్త బండి కొనేవాళ్ళకి నాదొక చిన్న సలహా
Ай бұрын
5:51
నరసరావు పాలెం టు విస్సన్నపేట గంగిరెద్దు కిరాయి
Ай бұрын
4:20
తాడు గట్టిగా కట్టకపోతే దర్వాజా డబ్బులు మనమే కట్టాలి
Ай бұрын
5:53
సైలెన్సర్ వెల్డింగ్ పెట్టిద్దామని ఊడదీస్తే సైలెన్సర్ బోల్ట్ విరిగిపోయింది
Ай бұрын
9:10
నూజివీడు టు విస్సన్నపేట పెళ్లిమండపం సామాన్లు వేసుకొచ్చాను కిరాయి ఎంతో తెలుసా
Ай бұрын
9:47
చాలా రోజులతర్వాత ముత్త రాసి పాలెం మేకల కిరాయికి వెళ్లాను
Ай бұрын
Пікірлер
@bharathr0724
11 сағат бұрын
Ashok Leyland Best vehicle Anna
@bharathr0724
11 сағат бұрын
Waste vehicle Anna
@raja_kv
Күн бұрын
చాసిస్
@KumarRaja-mi2rx
Күн бұрын
Hi anna madhi ramanakkapeta,,metho contact avocha,, you tube gurinchi,konni suggestions kavali
@venkannadriver393
Күн бұрын
నా ఇన్స్టాగ్రామ్ ఐడి Venkanna driver అని ఉంటుంది మెసేజ్ చేయండి
@HarishHari-kf4fi
Күн бұрын
Super Anna
@venkannadriver393
Күн бұрын
@@HarishHari-kf4fi థాంక్యూ
@swathibeautyhome7706
Күн бұрын
👍
@మందపల్లివిజయ్కుమార్
Күн бұрын
అన్నా కిరాయిలు లేక ఉన్న బళ్ళు తిప్పలేక బాధలు పడుతున్న ఎందుకన్నా మనకి కొత్త బళ్ళు పాత బళ్ళు తోలు కొందామన్నా
@venkannadriver393
Күн бұрын
ఓకే తమ్ముడు చాలా థాంక్స్❤️
@ramreddyrangineni6255
2 күн бұрын
Bro madhi khammam bro
@venkannadriver393
2 күн бұрын
@@ramreddyrangineni6255 ఖమ్మంలో ఎక్కడన్నా ఈసారి వస్తే కలుస్తాను ఫోన్ నెంబర్ పెట్టు
@mendemvijayalakshmi8446
2 күн бұрын
మీరు మేస్త్రి గారు ఎవరండీ
@venkannadriver393
Күн бұрын
విస్సన్నపేట బాబురావు మేస్త్రి
@GoundlaAnandGoud
3 күн бұрын
Supper ❤❤❤❤❤
@venkannadriver393
Күн бұрын
థాంక్యూ
@malleshamGoud-bo2tl
3 күн бұрын
190000
@venkannadriver393
Күн бұрын
రెండు లక్షల రూపాయలు తమ్ముడు
@malleshamGoud-bo2tl
15 сағат бұрын
Phone number pattu
@jaswanthuday5205
3 күн бұрын
Jjj
@Sathishmudhiraj309
3 күн бұрын
Mechanic shop address akkada
@BPR3779
3 күн бұрын
Anna I'm from Khammam
@mahendrakattula2117
3 күн бұрын
Jai driver
@venkannadriver393
3 күн бұрын
థాంక్యూ
@DeviMekala-q5c
4 күн бұрын
Vadu chinnapati nuchi anthe anna okka sari palakaristhe chalu jivetham motham marchi podu❤ vadu parichayam ayyakane Naa na jivetham motham marchadu.alati vadu dorakadam adhustam.🎉❤
@Anime4u-s9w
4 күн бұрын
కర్రలు సమాన పరిమాణంలో లేవు, అందుకే ఇది భారీగా కనిపిస్తుంది
@venkannadriver393
3 күн бұрын
అవును అలాగే ఉంటే ఎక్కువగా కనిపిస్తాయి
@kadhiyalavenkatesh4906
4 күн бұрын
Front tyre asal balea ga babai
@mrakesh2
4 күн бұрын
Swamiye Sharanam ayyapa andaru bagundali venkanna garu
@vijaykampati-lm7nk
4 күн бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@venkannadriver393
3 күн бұрын
థాంక్యూ స్వామియే శరణమయ్యప్ప🙏🙏
@beeramanandrao8900
4 күн бұрын
స్వామి యే శరణమయ్యప్ప దేనికైనా అదృష్టం వుండాలి వెంకన్న గారు
@venkannadriver393
3 күн бұрын
నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ స్వామియే శరణమయ్యప్ప🙏🙏
@SatishKumar-pl1fz
4 күн бұрын
❤❤❤
@venkannadriver393
Күн бұрын
❤️
@virahi
4 күн бұрын
మీరు ఇచ్చిన మాట ప్రకారం తక్కువ రేటుకు వెళ్ళటం చాలా బాగుంది
@venkannadriver393
3 күн бұрын
థాంక్యూ
@rpenvasa
5 күн бұрын
helllo sir
@nukalasaikumar6374
5 күн бұрын
Hi అంకుల్
@venkannadriver393
3 күн бұрын
హాయ్ తమ్ముడు ఏ ఊరు
@chennaraojunju1139
5 күн бұрын
Hi
@venkannadriver393
3 күн бұрын
హాయ్
@mahendrakattula2117
5 күн бұрын
Jai driver
@venkannadriver393
3 күн бұрын
థాంక్యూ
@gudhesrikanth3632
5 күн бұрын
Hi
@venkannadriver393
5 күн бұрын
@@gudhesrikanth3632 హాయ్ అండి
@Attitude-b3o9p
5 күн бұрын
నువు ఒక్కడివే వేసుకోవచ్చు గా 20 కట్టలకి కూడా ముఠా వాళ్ళు ఎందుకు నీది ఏమైనా 30టన్నుల బండి దానికి తోడు మూట వాళ్ళు మళ్ళీ
@venkannadriver393
3 күн бұрын
సిమెంటు బస్తాలు వాళ్లే బండిలో లోడ్ చేస్తారు ఒక్కటైనా 10 కట్టలైన అయినా వాళ్లే లోడింగ్ చేయాలి మనం బండి పెట్టింది కిరాయికి సిమెంటు కట్టులో మోయటానికి కాదు ఆ సిమెంట్ కట్టలు ముఠా వల్లే లోడ్ చేయాలి
@AGRVillageVlogger
5 күн бұрын
😀😀😀😀 very Funny speech, And Good Luck
@manikantainturi7939
6 күн бұрын
Mee bandi e model
@Udaykiran731
6 күн бұрын
First like anna ❤
@dwaramvamsireddy42
7 күн бұрын
ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఎంత తీసుకున్నావు
@venkannadriver393
7 күн бұрын
@@dwaramvamsireddy42 అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్లు వచ్చింది
@dwaramvamsireddy42
7 күн бұрын
తెలంగాణ కి ఖమ్మం కి కిరాయి ఎంత తీసుకున్నావ్ అన్న
@venkannadriver393
3 күн бұрын
4500
@MANAENTERTAINMENTMAMA
7 күн бұрын
Kirai enthaa anna
@venkannadriver393
7 күн бұрын
కిరాయి 4500
@BheemlaBusa
7 күн бұрын
Phone number anna
@BheemlaBusa
7 күн бұрын
650rs ki bel company anna kothade
@venkannadriver393
7 күн бұрын
అలాగే తమ్ముడు కరెక్ట్ గా చెప్పావు
@virahi
7 күн бұрын
వరంగల్ కు వస్తే చెప్పండి కలుద్దాం
@venkannadriver393
7 күн бұрын
సరే అండి విరాహు గారు వచ్చినప్పుడు కలుస్తాం
@mrakesh2
7 күн бұрын
super venkanna garu
@venkannadriver393
7 күн бұрын
థాంక్యూ
@beeramanandrao8900
7 күн бұрын
Documents విషయం లో మీది చాలా మంచి నిర్ణయం వెంకన్న గారు ఎప్పటికీ ఇలాగే చెయ్యండి.
@venkannadriver393
7 күн бұрын
థాంక్యూ
@sandeepdella
7 күн бұрын
160 rs anna Telangana 1 week tax
@rajeshmudhiraj2893
7 күн бұрын
3 వీలర్ కి బార్డర్ టాక్స్ కట్టల అన్న
@venkannadriver393
7 күн бұрын
టాక్సీ పర్పస్ బండి ఏదైనా సరే బోర్డర్ కట్టుకొని వెళ్ళాలి ఎవరో ఆపపోతే ఇబ్బంది ఉండదు ఒకవేళ ఆపితే ఇబ్బంది
@rajeshmudhiraj2893
7 күн бұрын
@venkannadriver393 tq
@mahendrakattula2117
7 күн бұрын
Jai driver
@venkannadriver393
7 күн бұрын
థాంక్యూ
@malleshamGoud-bo2tl
7 күн бұрын
Kirea antha
@venkannadriver393
7 күн бұрын
కిరాయి 4,500
@ayyappam3605
7 күн бұрын
Machi kiray anna@@venkannadriver393
@RCBKarunakarGowd
7 күн бұрын
🥳
@BheemlaBusa
8 күн бұрын
Thaduthade diseal
@BheemlaBusa
8 күн бұрын
200
@uppuamarnadh3220
8 күн бұрын
Reesale undadhu chasi
@aadhiparaashakti3602
8 күн бұрын
మాది విస్సన్నపేట
@venkannadriver393
Күн бұрын
ఎక్కడ తమ్ముడు విస్సన్నపేటలో
@Kumar_gaming_s
8 күн бұрын
Hi అన్న మాది నెల్లూరు నాకు Tata Ace undhi నేను డైలీ రేకులు తొలుతా నేను తాడు వాడను బెల్ట్ వేస్తాం ఇక్కడ