KZ
bin
Негізгі бет
Қазірдің өзінде танымал
Тікелей эфир
Ұнаған бейнелер
Қайтадан қараңыз
Жазылымдар
Кіру
Тіркелу
Ең жақсы KZbin
Фильм және анимация
Автокөліктер мен көлік құралдары
Музыка
Үй жануарлары мен аңдар
Спорт
Ойындар
Комедия
Ойын-сауық
Тәжірибелік нұсқаулар және стиль
Ғылым және технология
Жазылу
Brsaleem
ఇస్లామ్ సర్వసృష్టికర్త అయిన దైవం తన ప్రవక్తల ద్వారా
వివిధ కాలాలలో పంపిన మార్గదర్శకత్వం మరియు
సంపూర్ణ జీవనవిధానం. ఈ మార్గదర్శకత్వాన్ని తన
అంతిమ గ్రంధం దివ్య ఖుర్ఆన్ ద్వారానూ తన అంతిమ
ప్రవక్త ముహమ్మద్(స) ద్వారానూ పరిపూర్ణం చేసాడు.
చివరి ధర్మశాస్త్రం దివ్య ఖుర్ఆన్ సర్వమానవాళికి
బోధించే ముఖ్యమైన బోధన మానవులంతా ఒకే
తల్లిదండ్రుల సంతానం. మానవులందరి దైవం ఒక్కడే.
ఈ కాలంలో మనిషి ఇహపరలోకాల సాఫల్యానికి దైవం
పంపిన చివరి గ్రంధాన్ని చివరి ప్రవక్త ను అనుసరించాలి.
మనిషి మరణం తర్వాత మరో జీవితం ఉన్నది.
అది శాశ్వతం. ఇక్కడ మనిషి ప్రతీ కర్మ నమోదు
కాబడుతుంది. సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడి
కర్మలను బట్టి శాశ్వత స్వర్గం లేక శాశ్వత శిక్షలు
ఉంటాయి. సర్వసృష్టికర్త అయిన దైవానికి వివిధ భాషల్లో
అనేక పేర్లు ఉన్నాయి. అల్లాహ్ అనేది అరబీ భాషలో
దైవానికి ఉపయొగించే పదం. దీని అర్థం ఆరాధనకు
తగినవాడు అని. ఆయన చావుపుట్టులకు మానవ
బలహీనతలకు అతీతంగా ఉంటాడు. మనిషి కాడు.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం.. ఇస్లామ్ పై నెలకొనిఉన్న
అపార్థాలను తొలగించి ఇస్లామ్ పై అవగాహన
కల్పించడం. ప్రజల మధ్య సామరస్యత కోసం కృషి
చేయడం. సమాజశాంతికై పాటుపడడం.
2:09
🔵మానవులకు జంతువులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే నైతికత @Brsaleem.
21 күн бұрын
4:03
🔵ఈ పాప చక్కటి గేయం పడిందో @Brsaleem.
21 күн бұрын
1:00
🔵మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ వారి పట్ల ఎటువంటి ప్రేమ కల్గి ఉండాలి.
Ай бұрын
3:01
🔵మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ నైతికత గురించి అబూ జెహాల్
Ай бұрын
6:39
🔵ఆయనే నైతిక విప్లకారుడు.
Ай бұрын
2:40
🔵బాల ముహమ్మద్ ﷺ వారిని ప్రవక్తగా గుర్తించిన క్రైస్తవ సన్యాసి
Ай бұрын
0:59
🔵దాయి హాలిమ
Ай бұрын
11:04
🔵దార్మిక సత్సంగ వేదిక
Ай бұрын
0:35
🔵మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ బాల్యం గురించి పిల్లలు కు బోధించడం జరిగింది.
Ай бұрын
1:12
🔵Prof. K. S. Ramakrishna Rao @Brsaleem.
Ай бұрын
3:01
🔵jih,iym, కరోనా ఫైటర్స్, ముస్లిం ఐక్యవేదిక, ఇలాంటి మరెన్నో సంస్థలు చేసిన సేవ వర్ణాతితం.
Ай бұрын
3:54
🔵విజయవాడ ప్రజల పరిస్థితి
Ай бұрын
1:07
ఇస్లాం పరిచయం.
Ай бұрын
4:52
🔵ధార్మిక సత్సంగ వేదిక కార్యాచరణ
Ай бұрын
4:34
🔵మేధావుల మౌనం దేశానికి మంచిది కాదు.Moulana Maqbool Nadvi
Ай бұрын
15:20
🔵మనది ఓకే కుటుంబం అదే "వసుధైవ కుటుంబం" SRI YAGNA PURUSHANANDA SWAМІЛRamakrishna Mission
Ай бұрын
2:32
🔵దేవుడు ఒక్కడే అని చాలా చక్కని ఉదాహరణ ఇచ్చిన అడ్వకేట్ ముక్త్యార్ గారు
Ай бұрын
26:39
🔵హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ల ఐక్యత వర్ధిల్లాలి.
Ай бұрын
6:32
🔵భారత్ లో స్త్రీ కి రక్షణ ఎలా #brsaleem
Ай бұрын
6:40
🔵ఇస్లాంలో మహిళ అభివృద్ధికి పరదా ఆటంకమా?
Ай бұрын
4:07
🔵నాయకులు ఉత్తములు కానంతవరకు రాజ్యాంగఫలాలు దేశ ప్రజలకు అందవు
Ай бұрын
2:07
🔵యువకుల శ్రేయస్సు కోసం ప్రార్థన చేసి ఆర్థిక సాయం అందించిన జమాఅతె ఇస్లామి హింద్ కార్యకర్తలు
Ай бұрын
4:06
🔵న్యాయం కోసం విజయవాడ నుండి కలకత్తా పాదయాత్ర
Ай бұрын
3:09
🔵అత్యాచారం చేసే వారిపై ఒక పెద్ద శిక్ష రాబోతుంది. దేశంలో ఇక ఎక్కడా అత్యాచారాలు జరగవు.
2 ай бұрын
4:41
🔵ఇస్లాం 1400 నుండే ప్రారంభమైందా?
2 ай бұрын
7:51
🔵యువత ఆలోచన చెయ్యాలి. ఆలోచించడం నేరం కాదు.
2 ай бұрын
7:06
🔵ప్రజలందరూ ఆలోచించాలి. ఈ దేశంలో ఆడపిల్లకు న్యాయం జరగదా? ఆలోచన చేయడం నేరం కాదు.
2 ай бұрын
3:56
🔵భారతదేశంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలపై భారతీయ ముస్లింల ఆవేదన
2 ай бұрын
4:15
🔵దేశంలో ఏదైనా తప్పు జరిగితే ఆ బాధ్యత ప్రజలదా? ప్రభుత్వానిదా? ఆలోచన చెయ్యాలి ఆలోచన చేయటం నేరం కాదు
2 ай бұрын
Пікірлер