ఇవి అన్నీ అబద్దాలే నాకు నడుము క్రింద వరకు పిరుదుల వరకు జాట్లు ఉంది నాకు ఏ లోటు లేదు . మంచి భర్త పిల్లిలు ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి But మాచెల్లికి క్రాఫ్ కటింగ్ చేసినట్లు ఉంటుంది . అస్సలు జుట్టు పెరగదు ఏలిన నాటి శని యేలినట్లు ఉంటుంది . ఎప్పుడూ కష్టాలే ' అప్పుల బాధ లే సో జుట్టు కి మన దరిద్రానికి సంబంధం లేదు