శతకముల తరువాత మెల్లిగా అన్నమయ్య సంకీర్తనలను కూడా ప్రారంభిస్తాను
@RAMKUMAR-rh4um25 күн бұрын
Super 👌
@Siddareddy-c8d24 күн бұрын
ధన్యవాదములు
@karrirbhnchakravarthi62927 күн бұрын
మంచి కంఠం. రాగం భావానికి తగ్గట్టుగా ఉండాలి. కొంత సవరణ అవసరం.
@Siddareddy-c8d27 күн бұрын
ప్రతి పద్యం భావానికి అనుగుణంగా నే పాడడం జరిగింది
@radhakrishnaupadhyayula361727 күн бұрын
భావము ... బావము అని voice record అయింది సార్. 11 వ slokam
@Siddareddy-c8d27 күн бұрын
మీ కామెంట్ నాకు అర్థం కావడం లేదు వివరంగా పెట్టండి అసలు అది శ్లోకం కాదు పద్యం కదా
@Namahsiva-d9c27 күн бұрын
Super sir excellent voice 🎉🎉
@Siddareddy-c8d27 күн бұрын
ధన్యవాదములు
@gotetiavanti0728 күн бұрын
Thankyou sir.🎉
@Siddareddy-c8d28 күн бұрын
🙏🙏🙏
@sharavanchakravarthula29 күн бұрын
Mari anthaga saagatheyakandi sir
@Siddareddy-c8d29 күн бұрын
పద్యాలను రాగయుక్తంగా భావానికి అనుగుణంగా చదవాలని నియమము నేను ఆ విధంగానే పాడుతున్నాను ఎక్కడ సాగదీయడం లేదు
@Pallavicmr229 күн бұрын
@@Siddareddy-c8d చాలా చక్కగా చెప్పారు సార్ 🎉🎉
@Namahsiva-d9c29 күн бұрын
ఈ రోజుల్లో పద్యాలను ఇంత చక్కగా పాడే వారు చాలా తక్కువ అసలు పద్యాలు అన్నాక ఇలానే పాడాలి
@Namahsiva-d9cАй бұрын
Wonderful sir 🎉🎉🎉🎉
@Siddareddy-c8dАй бұрын
Thank you 🙏
@Pallavicmr2Ай бұрын
🎉🎉🎉
@Siddareddy-c8dАй бұрын
Thanks
@somasekharacharyulupulluri9152Ай бұрын
చక్కగా చెప్పారు ధన్యవాదాలు
@Siddareddy-c8dАй бұрын
👍👍👍
@Namahsiva-d9cАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Siddareddy-c8dАй бұрын
ధన్యవాదములు
@daggolumaheshreddy9896Ай бұрын
Chala bagundi.chakkaga vundi
@Siddareddy-c8dАй бұрын
ధన్యవాదములు
@Pallavicmr2Ай бұрын
ఓం నమ: శివాయ
@Pallavicmr2Ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర
@srinivasdeerangula1403Ай бұрын
Super
@Siddareddy-c8dАй бұрын
Thanks
@rajulaxminarayana7178Ай бұрын
Padyam rendu saarlu cheppadam waste of time. You can add few more if required.
@Siddareddy-c8dАй бұрын
పిల్లలను దృష్టిలో పెట్టుకొని వారు సులువుగా నేర్చుకొనుటకు వీలుగా వేమన సుమతీ శతకాలను మాత్రమే రెండు సార్లు చెప్పడం జరిగింది
@swaminathakrishnapingale2695Ай бұрын
తలంగడిన నాటి నిద్ర కాదు ; తల(న్)గడిగిన నాటి నిద్ర అనేది సరైనది. చూసుకోండి.
@Siddareddy-c8dАй бұрын
ఈ పొరపాటును సూచించినందుకు మీకు ధన్యావాదములు
@vijaykumarpasala8046Ай бұрын
👌👌👏👏💕💕🕉🕉
@Siddareddy-c8dАй бұрын
ధన్యవాదములు 🙏
@GowriSreevaniAnnareddiАй бұрын
Very well said with summary
@Siddareddy-c8dАй бұрын
Thank you so much for your comment💬
@GowriSreevaniAnnareddiАй бұрын
Very well said with good pronounciation and sound
@Siddareddy-c8dАй бұрын
Thank you so much
@Namahsiva-d9cАй бұрын
గురువు గారు నన్నయ కవి రచన ఎంత బాగుందో మీరు పాడే విధానం కూడా అలాగే అద్భుతంగా ఉంది
@Siddareddy-c8dАй бұрын
🙏🙏🙏
@mramabuddhudu2449Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻మా నాన్న ఈ శతకం చదివేవారు
@LordVenkateswara-r2wАй бұрын
Super Chala baga padaru Chala baga cheputunnaru sir 🎉🎉🎉🎉🎉
@Namahsiva-d9cАй бұрын
Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Siddareddy-c8dАй бұрын
Thank you
@Pallavicmr2Ай бұрын
ఇలా చెప్పాలంటే అందరికీ సాధ్యం కాదు సార్ ఈ రోజులలో ఇలా ఎవ్వరు చెప్పడం లేదు
@Siddareddy-c8dАй бұрын
చాలా ధన్యవాదములు🙏🙏🙏
@Pallavicmr2Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Siddareddy-c8dАй бұрын
ధన్యవాదములు🙏
@madhuyerragudi14222 ай бұрын
Wasting lot of time without telling meaning
@Siddareddy-c8d2 ай бұрын
వీడియోలలో మొత్తం వివరణ చెప్పడం జరిగింది కింద Related video అని Link పెట్టడం జరిగింది దానిని Click చేసిన వెంటనే మీకు వీడియో open అవుతుంది అక్కడ పద్యాలు భావాలు అన్ని చెప్పడం జరిగింది దానిని మీరు గమనించగలరు
@Namahsiva-d9c2 ай бұрын
Super sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Siddareddy-c8d2 ай бұрын
Thank you so much 🙏🙏🙏🙏
@Pallavicmr22 ай бұрын
Chala baga padaru excellent super 👌 Very clear explanation sir
@Siddareddy-c8d2 ай бұрын
Thanks for your comment💬💬💬 Keep watching🙏🙏
@BhuwaneswaramaV2 ай бұрын
Dhasaradhi kapaduthandri
@Siddareddy-c8d2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Pallavicmr22 ай бұрын
Super sir your videos are very very useful for us thanks for providing this for us
@Siddareddy-c8d2 ай бұрын
So nice of you
@ramasubbaraosure40622 ай бұрын
మీరు చాలా విలువలు గలవారని అర్థమయింది.ఈరోజుల్లో మీలాంటివారు వున్నారు గనుకనే ఇంకా నిలిచి ఉన్నది సమాజం. మీకు శుభం కలగాలని ఆశిస్తున్నాను...
@Siddareddy-c8d2 ай бұрын
చాలా ధన్యవాదములు మీలాంటి సహృదయులైన శ్రోతలు ఈ సమాజంలో ఉన్నందునే మాలాంటి వారికి కొండంత ప్రోత్సాహం మీ చల్లనైన ఆశీస్సులతో నేను మరిన్ని వీడియోలను సమాజానికి అందిచగలుగుతాను మీ సహృదయతకు నా నమస్కారములు
@Pallavicmr22 ай бұрын
Super sir very nice 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Siddareddy-c8d2 ай бұрын
Thanks for your comment 💬💬💬💬 Keep watching videos 🙏🙏🙏🙏🙏
@T.MaheswarredyMashes-lh9jc2 ай бұрын
Sakthiledhayanu inka ani palakali🎉🎉🎉🎉
@Siddareddy-c8d2 ай бұрын
శక్తిలేదు + ఆయె = శక్తిలేదాయె ఇక్కడ నిఁక , నిక, ఇఁక, ఇక ఈ పదాలలో ఏ విధముగానైన పలుక వచ్చును
@T.MaheswarredyMashes-lh9jc2 ай бұрын
Chadhavatam komchem porapatlunnay sir.🎉🎉🎉🎉
@Siddareddy-c8d2 ай бұрын
భావానికి అనుగుణంగా ప్రతి పదాన్ని కచ్చితంగా ఉచ్చరించడం జరిగింది పద్యమును చదువునపుడు గ,స,డ,ద,వ లలోని అక్షరాలను క,చ,ట,త,ప లుగా మార్చాలి అర సున్న ఉన్న చోట న్ కారం ఉచ్చరించాలి . నేను ఆ విధంగానే చేసాను ఈ విషయాలన్ని గమనించగలరు
@Pallavicmr22 ай бұрын
Very very nice jai sri ram Thanks for doing this sir