Im such a great die hard fan of RGV Sir తెలుగు లో మాట్లాడితే కొంచమైనా బాగుండేదేమో 🤔
@mallikarjunanelapati493114 күн бұрын
Dress మార్చుకొనివ్వకుండా తీసుకొచ్చిన వాళ్ళు, బయట తేనీరు ఎందుకు తాగనిచ్చారు. ఓపెన్ టాప్ కి సెపరేట్ రిక్వెస్ట్, సెపరేట్ పర్మిషన్ కావాలి అని అనుకుంటా ఉదా: ర్యాలీ కి ఒక స్థాయి అధికారి పర్మిషన్ , dj ర్యాలీ అయితే పైస్థాయి అధికారి పర్మిషన్ ఇవ్వాలి.
@rajuhanumanthu14 күн бұрын
ee alochana ravatame 👌👌, waiting
@RajuRaju-ii2cf16 күн бұрын
😯 Naku eppati nuncho RGV brain lo antha knowledge Ela undhi antha understanding Ela chesukutaru life ani aksharyam aiyedhi miru brain study cheyadam Naku Bea glands nundi direct ga 🍯 honey thistunnattundhi ,thank you sir 😅
@RajuRaju-ii2cf16 күн бұрын
Wow
@vijenderi762316 күн бұрын
Genius and clarity of thought. modern philosophical Man.
@Andsavetaken65823 күн бұрын
RGV oka thonga..case ki baya padi thiruguthunada...oka intelligent anukutundau..vedi oka YCP bath
@pranavvishnu386024 күн бұрын
Great analysis sir..please make this analysis in english or hindi for wider audience.
@PsyTalks24 күн бұрын
Thank you 🤝
@babugurram299324 күн бұрын
లేదు సార్ గిద్దలూరు ప్రకాశం జిల్లా లోనే ఉంది
@PsyTalks24 күн бұрын
Okay
@rajasekharmodugumudi871026 күн бұрын
Wonderful topic sir 🤝
@PsyTalks24 күн бұрын
Thank you sir 🤝
@rajasekharmodugumudi871026 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు విశేష్ గారు.. thank you 🤝
@PsyTalks24 күн бұрын
Thank you sir 🤝
@s.sameera26 күн бұрын
Sir english ela improve chesukovali cheppandi english nervhukovadam na goal kani emaina methods cheppandi sir me videos ante naku chala istam.
@PsyTalks24 күн бұрын
Please follow vashishta 360 KZbin channel
@yanamalaprakash89329 күн бұрын
Nice video sir... It help us to learn 🎉❤
@aparna12telidevaraАй бұрын
Case study movie
@rajyalakshmihanumanthu7119Ай бұрын
I will try 😊
@sivajijinka5740Ай бұрын
ఇంకేమి పీకే పనే లేదు కదా నీకు
@saraswathiparlapalleАй бұрын
Singar gantasala malli puttadu avirbhav 👍👍🙏🙏🙏
@ravikishoremvkАй бұрын
మెటీరియల్ విజయం కంటే నైతిక విలువలు ఉన్న విజయం గొప్పది-Einstein. అక్రమ సంపాదనను విజయంగానే, resilence గాను చెప్పడం బావులేదు. పరుగు ఎప్పుడు ఆపాలో….Gambling చేసేవారు వాడే వాక్యం. Majority కి ఆ మాట ఆదర్శం కాజాలదు. ఈ సినీమా నుండి నేర్చుకోవలసిన పాఠం ఏమీలేదు. సరదాగా సినిమా చూడడానికి బావుంది. అంతే! Ravi Kishore Mallapragada
@srinivasnarendranamboori5888Ай бұрын
మీ విశ్లేషణ లో పస లేదు మాస్టారు, sorry.
@PsyTalksАй бұрын
That's okay. 👍
@shaikzakeer8353Ай бұрын
👍
@RajuRaju-ii2cfАй бұрын
Mimmalni first ramuism 100 episode lo chusanu sir and mi vishleshana bagundhi
@PsyTalksАй бұрын
Thank you 🤝
@RajuRaju-ii2cfАй бұрын
RGV sir gurinchi cheppandi sir
@PsyTalksАй бұрын
ఒక వీడియో ఉంది. RGV sister interview కూడా ఉంది, చూడండి.
@arunkota8019Ай бұрын
మానసిక ఆరోగ్యాంగా ఉండాలంటే ఏమి చేయాలో చెప్పండి సార్ 🙏
@PsyTalksАй бұрын
Will make a video.
@arunkota8019Ай бұрын
Thank you sir 🙏 Im waiting for that video Im already subcribed this channel
@saip5107Ай бұрын
గౌరవనీయులైన సైకాలజిస్ట్ గారు చెప్పినట్లు గా " ఈ ప్రపంచములో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఎవరూ ఉండరు." అలాగే చాలా మంది మన పెద్దలు చెప్పినట్లు " ఈ ప్రపంచములో పరిపూర్ణ మానవులు లేరు. " కాబట్టి రాజకీయాలలో కావొచ్చు, ఇంకే రంగం లో అయినా కావొచ్చు .. 'విమర్శ ' కు అందని వ్యక్తులు ఉండరు. దేవుళ్ళు ను కూడా విమర్శించవచ్చు. ప్రస్తుత సమాజం లో ఉన్న పరిస్థితులు సైకాలజిస్టు లకు ఎక్కువ గా తెలుసు కాబట్టి మీ లాంటి ఇంటెలెక్చువల్స్ ఈ సమాజ శ్రేయస్సు కోసం, ప్రజా చైతన్యం కోసం చేస్తున్న వీడియో లలో వ్యక్తుల పేర్లను చెప్పకుండా , ఆ ఆ సమస్య ను మాత్రమే చెప్పి విశ్లేషణ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
@PsyTalksАй бұрын
Thanks for your suggestion 🤝
@saip5107Ай бұрын
@PsyTalks మీరు ఉండేది హైదరబాద్ లో నా?! మీ క్లినిక్ ఎక్కడ? ఒక్కొక్క సిట్టింగ్ కి టైమ్ ఎంత సేపు? ఎంత ఛార్జ్ చేస్తారు?
@PsyTalksАй бұрын
Please visit www.psyvisesh.com
@rameshv1721Ай бұрын
Well explanation
@SAHITH_KАй бұрын
Sir mosam cheshi potvam kadhu adhi pedha gooppa kadhau real yalla chesthi yenni vuatyei sir waste avvi real life panni chevhyu njathigha sapdichei chepachlei
@naveen1508Ай бұрын
Hinduuvu lu kalisi vundam niku istam leda george soros entha ichadu niku
@naveen1508Ай бұрын
Hinduvu lu polarize kavaddu antava dr
@naveen1508Ай бұрын
Muslims 15 mins lo hinduvul ni champutamu anaru adi cheppu
@naveen1508Ай бұрын
Nuvvu congresss chemcha
@PsyTalksАй бұрын
😄😂😂
@sweetboykishoresweetboykis4132Ай бұрын
Intha Manchi Video Ki Likes Views Lekapovadam Chala Bhadakaram
@sweetboykishoresweetboykis4132Ай бұрын
Chala Baga Explain Chesaru Sir....
@sumathirachana4525Ай бұрын
Tqsm sir 👍 🙏 🙌 👏 👌
@RameshCh-me8jmАй бұрын
Very informative ❤
@yanamalaprakash893Ай бұрын
Thank you so much sir
@budagamsatyanarayana1Ай бұрын
కృతజ్ఞతలు గురువు గారు. చాలా మంచి సందేశాన్ని అందించారు. మీ యొక్క సహకారం ను ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటాను.
@gajendraa3099Ай бұрын
Wonderful Video Sir, Thank you
@gajendraa3099Ай бұрын
Heartily Congratulations Sir🎉
@svprasad8607Ай бұрын
Good evening sir. Hearty congratulations on your new journey. I wish you all the best in your future. Thank you.
@AkshayM-sw3mzАй бұрын
superb explantion broo
@Rockey123-x3gАй бұрын
really nice movie
@sirrastalinmao114Ай бұрын
మనం నిజాయతీగా వుండటం వల్ల మన బంధువుల చేతుల్లో తరచుగా మోసపోతున్నా ఇంకా ఆ బంధాలను బ్రేక్ చేయకుండా ఉండాలా సార్?? లేకపోతే ఆ పనికి రాని బంధాన్ని తెంచుకుని ప్రశాంతంగా ఉండాలా??
@Commonsensebite2 ай бұрын
I think you need to study more.. Half knowledge tho videos endhuku cheyadam.. You need to study pawan kalyan from janasena avirbhava sabha.. Niku appudu ardham avuthundhi.. Who is pawan kalyan.. Ani...
@pamisettishiva472 ай бұрын
ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి....పవన్ కళ్యాణ్ గారు వేరే ఏ ఒక్క మతాన్ని అయినా ఏ ఒక్క సందర్భం లో అయినా విమర్శించారా!??...ఎందుకు ఆకాశం మీద ఉమ్ముతారు ....
@pamisettishiva472 ай бұрын
23 secs మాత్రమే చూసాను...మిగతా వీడియో చూడం వ్యర్థం అనిపించింది...పవన్ కళ్యాన్ గారు జనసేనా ఆవిర్భావ సభలోనే చేగువేరా, కొమరం భీం, గద్దర్ ,కంచే ఐలయ్య, సనాతన ధర్మం, ముస్లిం, కులాల గురించి ఇంకా చాల విషయాల గురించి మాట్లాడారు..చేగువేరా నిస్వార్థమైన పరాయిదేశ స్వాతంత్ర్యం గురించి చేసిన పోరాటం తనకు స్ఫూర్తి అని చెప్పారు...అలాగే బమ్మెర పోతన గారు రాసిన శ్రీ మధ్భాగవతం లోని వామనావతారం ఘట్టాన్ని ఉటంకించారు, సనాతన ధర్మం వలనే ఇంకా ఈ దేశం లో అల్లర్లు లేవనీ చెప్పారు...మీరు చెప్పిన సావర్కర్ గురించి ఇంకా రామస్వామి గురించి ఆయన స్పీచెస్ లో ekada చెప్పలేదు...రామస్వామి మరియు అంబేద్కర్ ల ఫోటో ట్వీట్ చేశారు అంతే...ప్రతి మనిషి, మతం, కులం మరియు సిద్ధాంతం లో కొంత మంచి ఉండొచ్చు ఇంకొంత చెడు ఉండొచ్చు...అయితే వాటిలో మంచిని స్ఫూర్తి గా తీసుకోమని తన ఉద్దేశం ...అంతే కానీ ఖాకీ డ్రెస్ వేసుకోగానే కమ్యూనిస్టులకు మాత్రమే నాయకుడు, కాషాయం వేసుకోగానే హిందువులకు మాత్రమే నాయకుడు అని భావించే మీ కుసంస్కారం ఎన్ని జన్మలెత్తినా మారదు...మారదు...మారదు...