భగవద్గీతను. ఇంత సులభంగా చెప్పినవారు ఎవ్వరూ లేరు గీతామకరంధం లో ఇలాగే వివరించారు భగవద్గీత ను ఇంత సులబంగా వ్రాసిన మహాత్ములు ఈ యన ఎవరైనా భగవద్గీతను కొనాలనుకుంటే గీతామకరందం ఒక్కటే బెస్ట్ బుక్
ఓం శ్రీ గురుభ్యోనమః 🪷🌺🌷🙏🙏🙏🪔🪔🪔🪔🪔మన జీవితంలో వెలుగు నింపడానికి వచ్చిన గురువులు 🙏🙏🙏 ఆయన పేరు లోనే ఉంది ప్రకాశానందగిరి స్వామి ప్రకాశం ఆనందం మనకు పంచడానికి వచ్చిన గురువులు 🌺🌷🌺🙏 కదా 🪔🪔🪔🪔🪔