If i get a seat in AI counselling How i take state counselling seat if i got allocated a better seat in state. Telangana counselling hasn’t started
@ramesheenadu368112 күн бұрын
ఫ్రీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి సర్
@BhaveshGupta-zf1qz12 күн бұрын
Can you translate in hindi or english
@allinonechannel892213 күн бұрын
🙏🏾 cabin crew course good college please tell me sir
@allinonechannel892213 күн бұрын
TQ sir but what is eligible study sir please tell me sir
@umasvas13 күн бұрын
Very nice information. Keep doing useful videos like this.
@Urstrulyanianil14 күн бұрын
నమస్కారం సార్ నేను ఇంజనీరింగ్ విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతున్న నాకు వచ్చిన కాలేజ్ చాలా దూరం ఉంది నాది ఇబ్రహీంపట్నం నాకు వచ్చిన కాలేజ్ మొయినాబాద్ సైడ్ నేను బస్సు ప్రయాణం చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం మూడు బస్సులు మారాలి నాకు బస్సు ప్రయాణం చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని సార్లు చావాలనిపిస్తుంది ఆ ప్రయాణం చేయలేక మీరే మాకు మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ నాలుగో దశ కౌన్సిలింగ్ పెట్టండి లేదా నాలాంటి వాడికి నా మెరిట్ ర్యాంకులు పట్టి నాకు ఇబ్రహీంపట్నం సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి బస్సు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్రహీంపట్నం నుంచి సాగర్ రింగ్ రోడ్డు కి ఒక బస్సు సాగర్ రింగ్ రోడ్ నుంచి మెహదీపట్నం నుంచి ఒక బస్సు తర్వాత మేదిపట్నం నుంచి మొయినాబాద్ కి ఒక బస్సు మొత్తం మూడు బస్సులు మారాలి ఈ ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మా ఇంజనీరింగ్ విద్యార్థుల బాధలు అర్థం చేసుకోండి సార్. కొన్ని కొన్ని సార్లు అందుకే ప్రయాణం చేస్తున్న చచ్చిపోయిన బాగుందనిపిస్తుంది సార్. మీరే మాకు స్పోర్ట్స్ డేస్ కౌన్సిలింగ్ అయిన లేదా నా మెరిట్ ర్యాంక్ పట్టి నాకు ఇబ్రహీంపట్నం సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి దయచేసి నా బాధ అర్థం చేసుకోండి సార్. తెలవక పెట్టుకున్న అక్కడి సైడు ఇప్పుడు చాలా బాధపడుతున్న నాకు సాయం చేస్తుంటే నా నెంబర్ 7997295206 😭😭😭😭🙏😭😭🙏😭😭😭😭🙏😭😭🙏😭😭😭🙏😭