Жазылу
trishakthisrichandipeetam శ్రీ దుర్గా భవాని జ్యోతిష్యాలయం రిజిస్టర్ నె. ఉ.వి. తేజ చైతన్య గుర్కుళ్ (చండీపీటస్థాపకులు) శ్రీ చండీ ఉపసాసకులు, ఆగమ ప్రతిష్టాచార్య, శైవాగమ ఉవకిషోర్) మీయొక్క జాతకం తెలుసుకొనుతకు, జాతకదోషములు తొలగించుటకు, వివాహపొంతనకు, సకల శుభముహూర్తములకు, శుభకార్యములకు, నవగ్రహ జపశాంతులకు, మరియు వాస్తు గురించి సంప్రదించండి. 1. మీయొక్క పూర్థి కంప్యుటర్ జాతకం తీసి ఇవ్వబడును. మరియు మా యొక్క చండీపీఠములో మీ గోత్ర నామములతో నిత్యం నెలవారి అర్చనలు జరిపించబడును. చండీపీఠములో జరుగు కార్యక్రమములు :- 1. ప్రతి రోజు అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర స్వామి వారికి లఘున్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం చండీ అమ్మవారికి కుంకుమార్చన జరుగును. మరియు ప్రతి సోమవారం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవారరుద్రాభిషెకం, శుక్రవారం రోజున అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన జరుగును. ఆరుద్ర నక్షత్రం రోజున మరియు మాస సివరాత్రికి స్వామివారికి మహన్యాస పూర్వక ఏకరుద్రాభిశేకం, పాశుపత రుద్రాభిశేకం, సహస్ర లింగార్చన, మహా లింగార్చన, వీటిలో విశేషంగా ఒక కార్యక్రమము జరుగును. అదే విధంగా ప్రతి పౌర్ణమి తిధికి శ్రీ చండి హోమం జరుగును. ప్రతి