JNTU A లోనూ అదే సిలబస్, PVKK IT లోనూ అదే సిలబస్ , IIT B లోనూ అదే సిలబస్ , MIT లోనూ అదే సిలబస్ .
@mopuribalu2781Ай бұрын
Gen_B చదువు లో మేమే గొప్ప అని భావించే ఐఐటీ , iim, cambridge, మెస్సచూసెట్స్, హార్వార్డ్ యూనివర్సిటీస్ ల ఇగో లను తగ్గించిందని అనుకుంటున్నాను . చదివే యూనివర్సిటీ ల్లో కాదు , మన లో సాధించాలనే fire ఉండాలి .