ಇಂಥ ಒಂದು ಅತೀ ಶ್ರೇಷ್ಠವಾದ ವಂಶದಲ್ಲಿ ಜನಸಿದ ನಾವೆಲ್ಲರೂ ಧನ್ಯರೆ, ಪ್ರತೀ ದಿನ ಹೊಸ ಹೊಸ ವಿಚಾರಗಳೊಂದಿಗೆ ಅಡಿ ಇಡೊಣ.
@banalabramhachary890816 күн бұрын
విశ్వబ్రాహ్మణ ప్రవచన కారులకు నమస్కారములు ఛానల్ వారికి ధన్యవాదములు
@harinathb138424 күн бұрын
ఓం నమో శ్రీ గురు దేవ దత్తాత్రేయ స్వామి యే నమహః.
@kalpanagiridhar194828 күн бұрын
శ్రీ దత్త దేవుని కృపా కటాక్ష సిద్ధిరస్తు 🙏🏽
@BanalaBabu28 күн бұрын
🙏🙏🙏🙏🙏
@ramuangaluri260329 күн бұрын
చాలా మంచి విషయం చెప్పారు ఇది మన విశ్వబ్రాహ్మణ యువత అందరూ తెలుసుకోవాలి 😊
@padmajamanda2953Ай бұрын
Originally all gotr as evolved from Saptharishis. And from Saptharishis gotta names are divided into Upagotras. But none of the hothead mentioned in your post originate from the Saptharishis linage. So how these Gotras are evolved n their origin. My doubt is does every caste has got their own gotras ?
@BannuMHinduАй бұрын
Lyrics please 🙏
@banalabramhachary8908Ай бұрын
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశ్వబ్రాహ్మణులకు ఈ సందర్భంలోనూ శాపము పెట్టలేదు మూర్ఖుల మాటలు విని విశ్వబ్రాహ్మణులు నమ్మొద్దు ఆ మాట రావద్దు
Purtiga nadipiyandi Swami miku mukuta swami Mata tapanu miru chepandi swami plij okadine kodukuni Swami pramish Baga nadipichedi Swami purtiga nadipiyandi Swami good night swami miku mukuta swami Mata tapanu miru chepandi swami pramish mikalaku mukuta swami
@sivajyothi9127Ай бұрын
🙏🙏🙏
@Thati.MaheshwaramАй бұрын
Om Namo Vishwakarmane......
@rrrayala1328Ай бұрын
విశ్వకర్మలు గ ర్వపడే ,ఆనందపడే, విశ్వకర్మ పుట్టుక రహస్యములు ,విపులముగా,అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పరు, పదిమందిలో ఒక్కరు తెలుసుకున్న మన జాతి మొత్తం ఉద్దరింపబడతారు.చెప్పినవారు ధన్యలు,చదివి అర్థం చేసుకున్నవారు అదృష్టవంతులు.మరి ఈవివరణ ,జాతి పుట్టుక రహస్యములు విపులముగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతూ ముందుకు పోవాలి, మీ కు మా దయవాదములు.జయహో విశ్వకర్మ,జయ జయహో విశ్వకర్మ.జైహింద్.
@UrimilaYadav-d7pАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rrrayala1328Ай бұрын
విశ్వబ్రాహ్మణులు గురించి చాలా గొప్పగా చెప్పరు.మా ఆనందమునకు అంతులేదు మీకు నమస్కారములు.
GUDIKANDULA ma inti Peru MA gothram cheppundi please
@gourojirameshchary95462 ай бұрын
Jeyiviswakarma
@BalakrishnaShulam2 ай бұрын
Bala Krishna shulam
@lakshmisailajakollapudi15532 ай бұрын
Namo viswakarmani 🙏🙏🙏🙏🙏
@sandhyaranigodi73942 ай бұрын
Jai, viswakarmane namaha
@Veeraveniveni-p1d2 ай бұрын
🕉🙏🙏🙏
@narsingojunagaraju68052 ай бұрын
జై విశ్వకర్మ
@nareshramoju69972 ай бұрын
Jai viswakarma 🙏
@Mynameis_rocky2 ай бұрын
Jai viswakarma ✊⚔️
@krishnamacharycholleti57202 ай бұрын
సూపర్
@anjinrt26062 ай бұрын
ప్రియతమా విశ్వకర్మ సోదరులారా ఒక్కసారి మీ బ్రహ్మం గారి కాలజ్ఞానం తీసి చదవండి ఈ స్వామీజీ గురించి తన కాలజ్ఞానం లో వుంది అని బ్రహ్మం గారి మఠం నుండి వచ్చి మఠం వాళ్లే తెలియచేసారు
@anjinrt26062 ай бұрын
కుల గర్వం తగ్గించుకోండి ... నోరు జారేముందు ఒక్కసారి ఆలోచించండి . స్వాములోరు అనగానే నోరు పారేసుకోకండి విశ్వకర్మ కుల సోదరులారా . ఒక్కసారి ఇది గమనించండి ఈ స్వామీ వారు వందల సంఖ్యలో గుడులు కట్టించారు , విగ్రహాలు చెక్కించారు , వివిధ దేవత మూర్తులకు రకరకాల ఆభరణాలు , పూజ వస్తువులు , మీ విశ్వకర్మ లతోనే చేయించారు . అంతెందుకు ఈ స్వామీ వారికీ వారి భక్తులు ఎన్నో బంగారు ఆభరణాలు కొని తెచ్చి ఇస్తుంటారు అవన్నీ మీరు చేసినవే . వందలాది మంది మీ కులస్తులే కథ బాగుపడింది . నోటికి ముద్ద చేరగానే గుద్దు రా అన్నాడట ఒక తిమ్మప్ప . మీకు ఒక విషయం తెలుసో లేదో మీరు చిన్నప్పటి నుండి జెమినీ వంటి టీవీ మాధ్యమాలలో ఎన్నో ప్రవచనాలు చెప్పారు స్వామీజీ వారు . ఎదో ఒక కథ సందర్భం లో ఒక మాట అని ఉంటారు . కనీసం వయస్సుకు అయినా మర్యాద ఇవ్వడం లేదు మీరు . ఇదేనా మీ గొప్పదనం ? . స్వామీ వారు తప్పు ఒపుకున్నాం అని చెప్పిన ఎదో ఒక వంక పెట్టి మర్యాద లేకుండా వీడియో పెట్టడం ఇదేనా మీ సంస్కారం ? . కులం తో రాజకీయాలు కావాలంటే చేసుకోండి మా లాంటి భక్తుల మనస్సు గాయపెట్టకండి .