Пікірлер
@kancharalabarath3783
@kancharalabarath3783 2 сағат бұрын
Praise the lord Anna Post basic nursing 2nd year exames jaruguthunai manchiga raulaga prayer chaindi,manchi marks tho pass avulaga prayer chaindi.
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Сағат бұрын
Ok bro thappakunda. God bless you.
@pandubabu8742
@pandubabu8742 10 сағат бұрын
Amen thank you Jesus praise the lord thank you Jesus AMEN Glory to God 🙏🙏🙏
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 9 сағат бұрын
God bless you brother 🙏
@churchreformationmovement2116
@churchreformationmovement2116 11 сағат бұрын
ఇది ఇంకో పనికిమాలిన పాత చింతకాయ పచ్చడి వ్యాఖ్యానం!
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 10 сағат бұрын
God bless you brother
@churchreformationmovement2116
@churchreformationmovement2116 11 сағат бұрын
ఈ వీడియో క్రింద ఆహా ఓహో... అని కామెంట్లు పెట్టినవారిని చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. మన క్రైస్తవ సమాజం ఎంత దయనీయంగా వుందో! లేఖనాలు అలా ఉన్నవో లేవో అని పరిశీలించే బెరాయ సంఘస్తులు ఏరి?😭
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 11 сағат бұрын
లేఖనాల ప్రకారమే చెప్పాను బ్రదర్. ఆ టైములో ప్రతికూల పరిస్థితిలో ప్రార్ధన చేయడం మనకు మంచిది బ్రదర్.
@churchreformationmovement2116
@churchreformationmovement2116 10 сағат бұрын
@@DAILYBREAD-BIBLEFACTS మీరు సంఘం మాత్రమే లేఖనాల ప్రకారం చెప్పారు. మిగిలినదంతా మీ పైత్యం ఇతర అపరమేధావుల పైత్యం కలిపి చెరిపారు! సగం సత్యం పూర్తి అబద్ధం కంటే ప్రమాదం!
@KovvadavrpOppo
@KovvadavrpOppo 11 сағат бұрын
1వ జాము - 6pm to 9pm 2వ జాము - 9pm to 12pm 3వ జాము - 12pm to 3am 4వ జాము - 3am to 6am జాము 3 గంటలు
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 11 сағат бұрын
God bless you brother 🙏
@sarasalovaraju6465
@sarasalovaraju6465 11 сағат бұрын
పగలు పూర్తి అయ్యింది అస్తమయం
@sarasalovaraju6465
@sarasalovaraju6465 11 сағат бұрын
ఆయనది
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 11 сағат бұрын
God bless you brother
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 11 сағат бұрын
God bless you brother
@pastornaveenkumar4785
@pastornaveenkumar4785 12 сағат бұрын
Praise the lord brother పాతాళంలో సాతాను పడినప్పుడు. యెషయా 14:10 నీవును మా బోటి వాడివి అయితివా? అన్నారు గదా వారు రాజులు , ప్రజలు అన్నారు గదా. మరి అప్పటికి అంకా ఆదాము చేయబడ లేదు గదా. ఇది ఎలా సాధ్యం వారు అందురు. అంటే అప్పటికి ఇంకా జరగలేదు. జరుగు తాది అంటే future లో దీనిని ఎలా అర్థం చేసుకోవాలి
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 12 сағат бұрын
వాళ్ళు మానవులు కాదు బ్రదర్. ఇతర జీవులు. మానవజాతి ఆదాము నుంచి మాత్రమే ప్రారంభం అయ్యింది.
@samarpanvenkatp8991
@samarpanvenkatp8991 13 сағат бұрын
Glory to God 🙏🙏 good msg iccharu Andi
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 12 сағат бұрын
Thank you brother 🙏
@chandumurri
@chandumurri 13 сағат бұрын
Thanks brother for good message 👏🙏
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 12 сағат бұрын
Thank you brother 🙏
@kuchalakumaribadugu3869
@kuchalakumaribadugu3869 14 сағат бұрын
PraiseTheLord❤❤❤amenamenAmen❤❤❤
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 14 сағат бұрын
Praise the lord brother 🙏
@churchreformationmovement2116
@churchreformationmovement2116 14 сағат бұрын
జాములను కరెక్ట్ గా గుర్తించాడు, వివరించాడు కానీ... మళ్ళీ మొదటి జాము అంటే 12 గం. ల నుండి అని చెప్పడానికి ఏదేదో కష్టాలు పడి ప్రూవ్ చేస్తున్నాడు. పాత నిబంధనను పాత నిబంధన కాలమానం లోనే వ్యాఖ్యానించాలి. యూదులకు దేవుడు పెట్టిన కాలమానం చాంద్రమాన కాలమానం. పాటనిబంధనలో ప్రతీదీ లూనార్ క్యాలెండర్ ప్రకారంగానే లెక్కించాలి. ముందంతా బాగా చెప్పి మళ్ళీ చివరికి వచ్చేసరికి ఇప్పటి అనగా గ్రెగోరియన్ కాలమానంతో ఎలా లెక్కించమని చెప్తారు? రేయి మొదటి జాము అని మళ్ళీ అది అర్ధరాత్రి అని స్థాపించడానికి అర్ధరాత్రికి సంబంధించిన రిఫరెన్సులు తీసుకున్నారు. వాటిలో క్రొత్త నిబంధన రిఫరెన్సులను అసందర్భంగా వ్యాఖ్యానించారు! 😂 ఇక మళ్ళీ అర్ధరాత్రి 12గం. ల నుండి 3గం.ల వరకు దురాత్మలు తిరుగుతాయి అని లేఖనాథారం ఒక్కటైనా చూపగలడా? ఏ బైబిలు పండితులు చెప్పారు? ఎఫెస్సి 6:12 ను కోట్ చెయ్యడం అసందర్భం! ఈ లేఖానంలో పోరాటం ఎలా చేస్తున్నాం అని, ఎప్పుడు చెయ్యాలి అని ఎక్కడ వున్నాయి? చివరిగా మళ్ళీ కీర్తన 119:148 నీ చూపించి రాత్రి జాములు అనే మాటకు మళ్ళీ రాత్రికి నాలుగు జాములు అని ఈ నాలుగు జాములు పూర్తి కాక మునుపే అని అనడం పరమ చెత్త వ్యాఖ్యానం! ఇలాంటి బుర్ర తక్కువ వ్యాఖ్యానాలతోనే క్రైస్తవ్యం భ్రష్టు పట్టిస్తున్నారు!🤦
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 14 сағат бұрын
రేయి మొదటి జాముకు మీరు సరైన వాఖ్యానం చేయగలరు. భక్తులు మధ్యరాత్రి టైం లో చేసిన ప్రార్ధనలు, సాయంత్రం మొదటి జాము కాకుండా రాత్రి యొక్క అసలు జామును బట్టి లేఖనాలు ప్రకారం చెప్పాను బ్రదర్.
@churchreformationmovement2116
@churchreformationmovement2116 11 сағат бұрын
ఈ లేఖనంలో లేచి అనే పదాన్ని పట్టుకుని మొత్తం అర్థాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటి? పాత నిబంధన దినాలలో వారికి ప్రత్యేక స్థలం వుండేది, దేవాలయం వుండేది, ప్రత్యేక సమయాలు వుండేవి... 'లేచి' అంటే కేవలం 'నిద్ర మేల్కొని' అనే అర్థమే వుంటుందా? "లేచి" అనే పదానికి, హేబ్రీ భాషలో "కూం" అనే పదం వాడబడింది. మొత్తం పాతనిబంధనలో ఈ పదం 628 సార్లు వేరు వేరు సందర్భాలలో వాడబడింది. అందులో కట్టుబడి యుండడం, సాధించడం, స్పష్టం చేయడం, స్థిరపరచబడడం, కొనసాగించడం... ఇలా నానార్ధాలు వున్నాయి. కేవలం తెలుగు బైబిలును చదివి వ్యాఖ్యానాలు చేస్తే ఇలానే వుంటుంది బోధ! దయచేసి మారండి!
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 10 сағат бұрын
@@churchreformationmovement2116 అయితే రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టడానికి తర్ఖం చెప్పండి బ్రదర్.
@SirishaPunnuganti-mw9dn
@SirishaPunnuganti-mw9dn 15 сағат бұрын
చక్కని సందేశం అందించారు మీకు వందనములు అనగారికి
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 15 сағат бұрын
Thank you sis 🙏🙏🙏 God bless you.
@ravig4480
@ravig4480 15 сағат бұрын
Tqbro. For giving this wonder full message u erase my confusion about first jaamu
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 15 сағат бұрын
Thank you so much brother 🙏🙏🙏 God bless you.
@bapuollepu7322
@bapuollepu7322 15 сағат бұрын
Praise the lord brother 🤝 మీరు చెప్పేవన్నీ చాలా వరకూ మర్మములు క్రైస్తవులు వినలేదు కానీ నేను నమ్ముతున్నా దేవునికి మహిమ కలుగు గాక amen గాడ్ బ్లేస్ యూ బ్రదర్
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 15 сағат бұрын
Thank you so much brother 🙏🙏🙏 God bless you.
@gloryvijaya1675
@gloryvijaya1675 15 сағат бұрын
Praise the Lord. Brother Glory to God
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 15 сағат бұрын
Praise the lord sis 🙏
@geddamsuresh665
@geddamsuresh665 17 сағат бұрын
Praise the lord broher
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 17 сағат бұрын
Praise the lord brother 🙏
@sivamm
@sivamm 19 сағат бұрын
Amen praise the lord
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 17 сағат бұрын
Praise the lord brother 🙏
@sonusmiley5171
@sonusmiley5171 19 сағат бұрын
Praise the lord brother మీయొక్క వీడియోస్ ద్వారా చాలా మర్మముగా వున్నా విషయాలను తెలుసుకుంటున్నాము thankyou బ్రదర్ నాది ఒక విన్నపము బాప్తిస్మము ఎ నామంలో తీసుకోవాలి అలాగే ఒకసారి బాప్తిస్మము తీసుకుని మరల పాపం చేసిన వారు మరల బాప్తీస్మం తీసుకోవాలా ఒక వీడియో చేయగలరు అని పభువు పేరట కోరుతున్నాను
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 17 сағат бұрын
Ok bro chestaanu. Baptism gurinchi konni videos chesaanu. Choodandi brother.
@kommukurikrishnavenikommuk331
@kommukurikrishnavenikommuk331 19 сағат бұрын
Praise the Lord brother..... 🙏 Chela baga chepperu brother... Elanti mari enka mana prabhuvu metho maku theliyaparachalani korukunttunanu ... Devudu mekunu mi family kuda thodu ga undalani korukunttunanu tq so much brother......
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 19 сағат бұрын
Thank you so muvh sis 🙏 God bless you.
@KothaDurgaKothaDurga
@KothaDurgaKothaDurga 19 сағат бұрын
Devonikimahima💐💐💐🙏✝️🕎
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 19 сағат бұрын
God bless you sis 🙏
@JosphinKurama
@JosphinKurama 19 сағат бұрын
Tq brother
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 19 сағат бұрын
God bless uou brother 🙏
@user-op4li8lq7m
@user-op4li8lq7m 20 сағат бұрын
దేవుని వాక్యం ద్వారా jivithalu maruthaii 🙏🙏Amen praise the Lord ayagaru
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 20 сағат бұрын
Avunu sis. God bless you 🙏
@bapuollepu7322
@bapuollepu7322 21 сағат бұрын
Praise the lord brother
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 20 сағат бұрын
Praise the lord brother 🙏
@user-vp8zv2jb9b
@user-vp8zv2jb9b 21 сағат бұрын
Tq Ayyagaru God bless you shalom
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 21 сағат бұрын
God bless you sis 🙏
@prathapthokala2303
@prathapthokala2303 21 сағат бұрын
Tell about ✨ stars
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 21 сағат бұрын
K brother soon God bless you.
@prathapthokala2303
@prathapthokala2303 20 сағат бұрын
@@DAILYBREAD-BIBLEFACTS Thank q, me service Jesus bless chyalee
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 20 сағат бұрын
@@prathapthokala2303 thank you brother 🙏
@victorpaulgopalapuram4408
@victorpaulgopalapuram4408 21 сағат бұрын
Praise the lord brother
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 21 сағат бұрын
Praise the lord brother 🙏
@gowthamikotana506
@gowthamikotana506 21 сағат бұрын
Praise the lord brother thank you so much 🙏🙏🙏
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 21 сағат бұрын
God bless you brother 🙏
@user-op4li8lq7m
@user-op4li8lq7m 21 сағат бұрын
Praise the Lord ayagaru 🙏🙏🙏
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 21 сағат бұрын
Praise the lord sis 🙏
@pathmaja5851
@pathmaja5851 22 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ రేయి మొదటి జామున చాలా బాగా వివరించి చెప్పారు దేవునికి వందనాలండి అలాగే మీకు ఇక్కడ వందనాలు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాను అండి
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 21 сағат бұрын
Thank you sis 🙏 God bless you.
@CheekatlaSrinu
@CheekatlaSrinu 23 сағат бұрын
❤❤❤
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 23 сағат бұрын
God bless you brother 🙏
@VamsuMulpur
@VamsuMulpur Күн бұрын
Thanks for the video brother.
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
God bless you brother 🙏
@JesuslovesChanel
@JesuslovesChanel Күн бұрын
🎉🎉
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
God bless you brother 🙏
@JesuslovesChanel
@JesuslovesChanel Күн бұрын
@@DAILYBREAD-BIBLEFACTS అయ్యగారు చక్కని వివరణ అంశాన్ని గురించి ఎవరు క్లారిటీ ఇవ్వలేదు మీరు బాగ చెప్పారు వందనాలు అయ్యగారు
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS 20 сағат бұрын
@@JesuslovesChanel thank you sir 🙏
@MrCharan37
@MrCharan37 Күн бұрын
Thanks brother 😊
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
God bless you brother 🙏
@user-jb5nn9ws4i
@user-jb5nn9ws4i Күн бұрын
Amen preisth loard 🙏🙏🙏🙏🙏🙏
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Praise the lord sis 🙏🙏🙏
@user-jb5nn9ws4i
@user-jb5nn9ws4i Күн бұрын
Amen🙏🙏🙏🙏🙏
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
God bless you sis 🙏
@Bible850
@Bible850 Күн бұрын
సూపర్ గా చెప్పారు బ్రదర్ గారు.
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you sis 🙏 God bless you.
@HemaVenky_123
@HemaVenky_123 Күн бұрын
Manchi vivarana icharu praise the Lord brother
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you sis 🙏 God bless you.
@sarahkadiyam-vx3fb
@sarahkadiyam-vx3fb Күн бұрын
Very good 👍
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you sis 🙏 God bless you.
@prathapthokala2303
@prathapthokala2303 Күн бұрын
Pastor garu tell about stars, in Hinduism 27stars are there, in Bible how many stars tell briefly don't forget please.
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Ok brother.. I will make that video soon. God bless you 🙏
@sonyk5034
@sonyk5034 Күн бұрын
Amen
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
God bless you brother 🙏
@ranimarlapudi5667
@ranimarlapudi5667 Күн бұрын
అవునూ దేవుడు మాట్లాడటానకి రేఇ మొదటి జామున ఏజమైన గాని ప్రార్ధన చేయాలీ ఆయన మనతో మాట్లాడటానికి సమయం కచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మన స్రుష్టీ కర్త. మన తండ్రి 😢దేవుడే సంతోషించే విడియో. ఆయన నిత్యము స్తోత్రరుహుఢూ😢
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you brother 🙏 God bless you 🙏
@prathapthokala2303
@prathapthokala2303 Күн бұрын
Good message pastor garu, Jesus bless u& ur service.
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you brother 🙏 God bless you.
@prathapthokala2303
@prathapthokala2303 Күн бұрын
@@DAILYBREAD-BIBLEFACTS very very different messages brother.
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
@@prathapthokala2303 god bless you brother 🙏
@RAJESHYARRAGUNTLA
@RAJESHYARRAGUNTLA Күн бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి విషయాలు వెల్లడి పరుచుటకు దేవుడు మీకిచ్చిన జ్ఞానం బట్టి ఆ దేవదేవునికి వేలాది స్తోత్రములు
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you so much brother 🙏
@SandhyaMoyyeti-kz3oh
@SandhyaMoyyeti-kz3oh Күн бұрын
Really good 😊 ఈ సృష్టిని దేవుడే కలుగచేసాడు scientists kaadu🎉 ❤ superb explanation 👌 దేవుని వాక్కు పరిశుద్ధమైనది ❤ God bless you 😇😍
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thanks amma 🙏 God bless you.
@prasantramez6064
@prasantramez6064 Күн бұрын
Amen 🙏 🙏 🙏
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
God bless you sis 🙏
@msm36.
@msm36. Күн бұрын
బ్రదర్ ఏ విషయం గురించి ఐన చాలా చక్కగా వివరిస్తారు ❤ 1. అలాగే సేవకుల పిల్లలు పెళ్లికి హాల్ది పంక్షన్, మెహందీ ఫంక్షన్ చేయవచ్చా? 2 . దేవుని మందిరంలో పెళ్ళి కూతురిని , పెళ్ళి కొడుకిని చేయవచ్చా 3 సేవకురాలు, సేవకుడు ఎలా ఉండాలి వివరించగలరు.
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Ok thank you bro 🙏 Videos chestaanu brother
@jgeetha8245
@jgeetha8245 Күн бұрын
Ea vedio lo kastam kanpinchi dhi bro....
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you sis 🙏🙏🙏
@amalaanil277
@amalaanil277 Күн бұрын
Amen
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
God bless you brother 🙏
@jgeetha8245
@jgeetha8245 Күн бұрын
Farmula lo dhagiunna meaning emanna cheppindra bro.... Sprooooooooooo spr....
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you so much sis 🙏 God bless you.
@jgeetha8245
@jgeetha8245 Күн бұрын
Srusti etla nirminchabadindho spr ga explain chesindru bro.... Chala Baundhi asal
@DAILYBREAD-BIBLEFACTS
@DAILYBREAD-BIBLEFACTS Күн бұрын
Thank you so much sis 🙏 God bless you.