అన్నయ్య సన్నగా వున్నా పైప్ గ్యాస్ పైప్ ఎక్సట్రా ఎందుకు ఉంచాలి కొద్దిగా చెప్పండి
@Actechintelugu202212 сағат бұрын
బ్రో దాన్ని క్యాబ్లరీ ట్యూబ్ అంటారు. కంప్రెసర్ నుంచి వెళ్లిన గ్యాస్ మనకి ట్యూబ్ గుండా లోపల పిజర్ లోకి స్ప్రేలా జల్లుతుందన్నమాట సో దానివల్ల మనకి పిజర్ చాలా వేగంగా కూల్ అవుతుంది. అందుకని మనకి ఈ ట్యూబ్ ని కొద్దిగా ఎక్కువ లెంత్ ఉంచుతారు
@parthasarathy8308Күн бұрын
Capacitor fix cheyyandi bro
@Actechintelugu2022Күн бұрын
Ok bro
@RAAGA47Күн бұрын
Anna Mee address ekkada
@Actechintelugu2022Күн бұрын
Vizag bro
@TradingMama2 күн бұрын
Anna maadi 7kg front load. Same problem drum tight smoke... Technision said total new drum set veyalani annadu..ee video laga chepisthe entha amount avuthundi
Bro 18k itay enko washing machine konuko vachu bro memu ekkuvu ga LG Samsung and IFB chepputanu
@whysoserious75533 күн бұрын
What causes spider damage?
@Actechintelugu20223 күн бұрын
Overload and shock observe failure
@udaykirantadi2018 күн бұрын
😮
@kmanikanta63108 күн бұрын
Bro mi contact number send me please
@RAAGA478 күн бұрын
Spider ekkada dorikiddi bro
@Actechintelugu20228 күн бұрын
మనకి ఏసీ ఫ్రిడ్జ్ సంబంధించిన స్పేర్ షాప్ లో మనకు వాషింగ్ మిషన్ స్పేర్స్ కూడా దొరికే బ్రో మీ దగ్గరలో ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటే వాళ్ళు అడిగితే మీకు దగ్గరలో ఏ షాప్ అయితే ఉందో ఆ అడ్రస్ చెప్తారు ఓకే బ్రో
@RAAGA474 күн бұрын
Bro pulley bolt Ela tiyali ,plate type lo undi, Bosch spiders bayata dorukutaya
@Actechintelugu20223 күн бұрын
దొరుకుతుంది బ్రో బయట . మీరు చెప్పింది అయితే డైరెక్ట్ దాన్ని అయితే లోపల డ్రమ్ము పట్టుకొని బ్యాక్ సైడ్ ఒక బోల్డ్ ఉంటది ఆ బోలెడు ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. అదే డైరెక్ట్ కాకుండా మామూలు బెల్ట్ డ్రైవ్ అయితే ఆ బ్యాక్ సైడ్ వీల్ ఉంటది కదా ఆ వీలు గ్యాప్ లోని ఏదైనా బిట్ లాంటిదేమైనా లోపల పెట్టి పట్టుకుని ఓపెన్ చేసి వచ్చు అదే డైరెక్ట్ డ్రైవ్ అయితే తప్ప లోపల డ్రమ్ము గట్టిగా పట్టుకొని బయట నుండి ఓపెన్ చేస్తే అయిపోతుంది
@RAAGA473 күн бұрын
@@Actechintelugu2022 kzbin.infox8DlZhAbDV0?si=RxAX2RR3x0Zrqf-- Ye video lo madiri drum pulley plate shape lo undi bolte kuda
@kasthuraiah.V8 күн бұрын
Anna vacuum ekichali ga section or decharge pipe pettali anna
@Actechintelugu20228 күн бұрын
Section pipe chargeing wail ki
@kasthuraiah.V8 күн бұрын
@Actechintelugu2022 Anna meru gas leak and vacuum video chesara link pampu anna
Hi bro, I'm using realme 8kg washing manchine, issue in spin mode drum bouncing, even after change in drum springs, it is warranty period, but now company also not servicing the product. Can you please help,how to solve the issue and spring size 21.5 inchs
@Actechintelugu202216 күн бұрын
Bro we can't find real me spares outside, it's very difficult because this company has come recently, so these spares are not available bro, there are a few big shops everywhere.You can find anything there bro. Normally a little difficult
@sarojinidevibandaru685217 күн бұрын
Thanks for the video. How to bypass the electronic door lock for running washing machine to avoid dE error.
@Actechintelugu202217 күн бұрын
Bro Anni washing machine ki direct cheyadam avadu dro okka machine ki ok la door switch connection veru ga vuntaye old machine ki cheya vachu new machine ki koncham kastam bro.
@adilakshmitadi546217 күн бұрын
Bosch 8kg front load drum cost enta vuntadi bro plz rely and filter cost
@adilakshmitadi546217 күн бұрын
Water filter cost
@adilakshmitadi546217 күн бұрын
6 years ki drum replace cheyala bro
@Actechintelugu202217 күн бұрын
బ్రో 6 ఇయర్స్ కే డ్రమ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం ఏముండదు ఒకవేళ ఏమైనా డ్రమ్ములో ప్రాబ్లం ఉంటే మాత్రమే చేంజ్ చేసుకోవాలి అంతేగాని సిక్స్ ఇయర్స్ కొంతమంది అయితే టెన్ ఇయర్స్ వాటిని వాళ్ళు కూడా మాకు తెలుసు. సో దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే బాగానే ఉంటది పెద్ద ప్రాబ్లం ఉండదు. మరి ఇంకా 8 కేజీస్ కి అంటే ఒక ఏరియాలో ఒకలా ఉంటది
@HarishMunige-cm9lb21 күн бұрын
Brother lg ne but magnetic lock door lock ayi de2 error vasthe door lock marchanu malli same de2 error door close avadam ledhu
@Actechintelugu202221 күн бұрын
New door lock change chesina problem repeat avtundi antay pcb complaint ivundavachu ledaa wiring kit problem kuda vunda vachu wiring kit check cheyandi oka sari adi okay itay pcb nay problem bro
@udaykirantadi20122 күн бұрын
😮
@priyendharannuwar23 күн бұрын
U have spider rs
@Actechintelugu202223 күн бұрын
Under 2k bro
@priyendharannuwar23 күн бұрын
Send u r no
@priyendharannuwar23 күн бұрын
Hi anna
@Actechintelugu202216 күн бұрын
Hi bro
@SHIVAKUMAR-yd1ft25 күн бұрын
Nice video bro gas charging full videos
@Actechintelugu202225 күн бұрын
kzbin.info/www/bejne/h4nYpZyYprlnrKc
@SunilKumar-tc8bp25 күн бұрын
Nice explanation
@Actechintelugu202225 күн бұрын
Thank you sir
@AyanElectronicsInTelugu26 күн бұрын
10 amps kaadu 10 watt fan motor
@Actechintelugu202226 күн бұрын
Flow lo vachindu bro
@HarishMunige-cm9lb26 күн бұрын
Nice explanation video brother pcb and door lock power supply and continuity ela check చేసుకోవాలి క్లియర్ వీడియో పెట్టండి
@Actechintelugu202226 күн бұрын
Tappakundaa bro
@baaludude572026 күн бұрын
Nice
@Actechintelugu202226 күн бұрын
Thanks you bro
@notabatch63020 күн бұрын
Springs cost entha bro
@Actechintelugu202220 күн бұрын
Under 600 bro
@baaludude572027 күн бұрын
Nice work and explanation bhayya..👌
@Actechintelugu202227 күн бұрын
Thankyou sir
@anuprasad205527 күн бұрын
స్పైడర్ వేసినందుకు బిల్ ఎంత తీసుకుంటారు బ్రో
@Actechintelugu202227 күн бұрын
బ్రో బోస్ కంపెనీ స్పేర్స్ కొద్దిగా ప్రైస్ ఎక్కువ బ్రో నార్మల్ మిషన్స్ తో పోలిస్తే మేమైతే 6k తీసుకున్నావ్ దానితోపాటు కొద్దిగా వర్క్ కూడా ఎక్కువ బ్రో కొన్ని ఏరియాలో స్పేర్స్ కాస్ట్ ఎక్కువగా ఉండొచ్చు కూడా
@satishbabu307121 күн бұрын
mee cantact number isthava bro@@Actechintelugu2022
@AyanElectronicsInTelugu28 күн бұрын
Hatts off brother.u have to do good job
@Actechintelugu202228 күн бұрын
Thankyou sir
@narasimhanani125128 күн бұрын
Good work bro....
@Actechintelugu202228 күн бұрын
Thankyou sir
@uthrakumararumugam3437Ай бұрын
Bro IFB 8kg spider entha cost
@Actechintelugu202229 күн бұрын
Under 2k bro
@whysoserious7553Ай бұрын
New spider aluminum or stainless steel?
@Actechintelugu2022Ай бұрын
Aluminium or Beed gani vastandi bro
@whysoserious7553Ай бұрын
@@Actechintelugu2022 it It possible to change spider in bosch and siemens?
Spin nob button payina tiruguthundhi sound kuda vusthundhi all ready mechanic vochi motham check chasadu anna capacitor dagara wire cut chasi voltage check chasadu anna Amina motor poyendhi adhi antunadu ne suggest emi esthavu anna pls help me
@Actechintelugu2022Ай бұрын
spin timer work chistandi antunnaru voltage vastandi anutunnaru ina spin moter panicheyadam ledu antay moter work cheyaledu sar.. change chisukovali
@saikarthi4447Ай бұрын
@@Actechintelugu2022 electronic devices no warrenty no gurtenty a na may be oka vala repair entha avuthundhi anna oka vala repair any days work chayachu bro
@Actechintelugu2022Ай бұрын
Spin moter warranty vundu bro. company motor itay chala Kalam vastandi bro ma side under 1800 bro
@saikarthi4447Ай бұрын
@@Actechintelugu2022 anna complaint vunavu kadha sale chasthai antha ki konachu anna
@Madavi2022Ай бұрын
Nice 👍👍
@Actechintelugu2022Ай бұрын
Thanks for watching 👍
@BhaskaryadavBudidaАй бұрын
Guduru nellore district sarvice vunda
@Actechintelugu2022Ай бұрын
Bro madi vuzg bro
@geddadasatishbabusatish1730Ай бұрын
బాడీ కొత్త ది ఎంత రేటు వుంటుంది ఎక్కడ దొరుకుతుంది
@Actechintelugu2022Ай бұрын
Body bhayata dhorakadu bro only showroom Lo matramay dhorutundi cost kuda chala ekkuvu ga vutundi body konay bhadulu meri new washing machine konukovachu
@chandanvsridevi6801Ай бұрын
Lg top load spin start after 2 rounds stop avutumdi spin avadam ledu pl solution chepandi
@Actechintelugu2022Ай бұрын
Pressure switch problem gani door switch gani andi
@udaykirantadi201Ай бұрын
😮
@Teluguedits071Ай бұрын
Bro madi new AC E5* ani display chupistundi Customer care ki ala complent cheyyali
@Actechintelugu2022Ай бұрын
మీరు ఏసీ కొన్నప్పుడు మీకు యూజర్ గైడ్లైన్స్ అనే బుక్ ఇస్తారండి ఆ బుక్ లో మీకు ఈ పై ఆర్ ఆర్ అంటే ఏంటి దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది అలాగైనా పర్లేదు లేదంటే డైరెక్ట్ గా సార్ మాకు డిస్ప్లే మీద వస్తుంది అని చెప్పిన సరిపోతుంది
@NaveenKumar-fd4gqАй бұрын
Bro madi lg top load automatic washing ayinde water baitiki veltaedu pls chepandi
@Actechintelugu2022Ай бұрын
Adi drain motor problem bro drum kindha vuntundi bro ado working cheyaka potay water bhayataku podu spin kuda avadu bro
@d.vamshhi8295Ай бұрын
Problam entanna machine loo
@Actechintelugu2022Ай бұрын
1000 RPM speed kosam pettanu bro only
@lovelysisters.1214Ай бұрын
మీరు వేసిన పార్టీ ఎంత అండి
@Actechintelugu2022Ай бұрын
Okka area lo oka la vutundi andi
@dinakardonkada3557Ай бұрын
How much cost pressure switch?
@Actechintelugu2022Ай бұрын
Under 350 bro
@pragnajrcollegekosgi23416 күн бұрын
Washing machine Timer మధ్య మధ్య అవుతుంది 10 to 15 మధ్య మధ్య అవుతుంది బ్రదర్
@Actechintelugu20226 күн бұрын
Bro machine inlet wall pipe connect chisaru ga tap water pipe open chesta filter vutundi adi clean cheyandi bro.water flow thakkuvu ga vunnappudu ala avutundi bro
@mohansr8388Ай бұрын
Bro madi lg company.kani drum Baga vibration vasthundi.emi cheyyalo chepthara.madi old company
@@Actechintelugu2022Anna C1 01 vasudhi Anna emi anii chaputharaa
@Actechintelugu2022Ай бұрын
Indoor unit and outdoor unit communication error
@parmeshparmesh41952 ай бұрын
1hp kaadu brother ady 1phese
@adilmd742 ай бұрын
Excleant
@adityaelectricaltechnology2 ай бұрын
Bro 32 and 410 ఎలాంటి టైమ్లో blaste అవుతుంది
@Actechintelugu20222 ай бұрын
90%blaste అవ్వవు బ్రో. మరి గ్యాస్ ఎక్కువగా ఎక్కిస్తే స్కిప్ అయిపోతాయి .అంతేగాని అంత గాని బ్లాస్ట్ అవ్వవు ఓకేనా .ఒక్కొక్కసారి ఎక్కువ గ్యాస్ ప్రైస్ ఎక్కువ అయినప్పుడు బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంది అది కూడా చాలా తక్కువగా. కంప్రెసర్ టర్మినల్స్ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు బ్లాస్ట్ అవకాశాలు ఉండొచ్చు తప్ప . ఇతర విషయాల్లో బ్లాస్ట్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. Ok.120psi వుండేలా చూసుకోండి సరిపోతుంది R32 and R410A gas ki
@gharikrishna20982 ай бұрын
Maku Haier washing machine front load undi. Drum not moving a problem undi
@Actechintelugu20222 ай бұрын
మిషన్ లోపల డ్రం ఫ్రీగా తిరిగితే బెల్టు ఊడిపోయినట్టు ఒకవేళ స్ట్రక్ అయినట్లయితే స్పైడర్ పోయినట్టు
@gharikrishna20982 ай бұрын
Self clean mode pedethe. Drum run avuthundhi kani water ragane agipothundhe
@gharikrishna20982 ай бұрын
Thank you for comment
@Actechintelugu20222 ай бұрын
డ్రం సెల్ఫ్ క్లీన్ వాటర్ ఎంత కావాలో అంత తీసుకునేంతవరకు మీకు డ్రమ్ అనేది తిరగదు బ్రో ఒకసారి మీరు బ్యాక్ సైడ్ ఇంలేట్ వాల్ దగ్గర ఒక ఫిల్టర్ ఉంటది అది గాని డిస్ట్ తో లాక్ అయిపోతే మీకు వాటర్ అనేది స్లోగా వెళ్తది అది ఒకసారి క్లీన్ చేయండి . వాటర్ లెవెల్ సరిపోగానే ఆటోమేటిక్గా డ్రమ్ అనేది తిరిగితుంది
@gharikrishna20982 ай бұрын
Inlet clean gane vundi just two months avuthundhi konukoni heavyweight kuda ledu kani drum run avatledhu machine time display avuthundhi