నేను ఏ టూర్ వెళ్ళాధం అనుకుంటున్నానో కరెక్టుగా అప్పుడే మీరు ఆ టూర్ వీడియో అప్లోడ్ చేస్తారు అది మాకు బాగా usefull అవుతుంది. Last time మీరు అరుణాచలం వీడియో చేశారుగా మీ వీడియో చూసిన తర్వాత నేను వెళ్ళాను. ఇప్పుడు పూరి Nxt month నా పుట్టినరోజు నాడు వెళుతున్న. Tq Soo much.🤝
@madhumashupwithhubby935912 күн бұрын
TQ so much for comment andi and next month mi birthday ki ma tharapuna many more happy returns of the day 🎊 andi
@subramanyamDevalla12 күн бұрын
Mee lanti star youtuber venkatagiri lo undatam ma adrustam😊
@madhumashupwithhubby935912 күн бұрын
Nenu just bigginner matrame Star kadu andulonu sontha vuruvaru entha Baga comments chesthunte chala anamdam ga vundi