Пікірлер
@tummatiramachandra6153
@tummatiramachandra6153 6 күн бұрын
Died at 46 ? Very unfortunate
@TeluguVideoWorld
@TeluguVideoWorld 5 күн бұрын
కృష్ణరాయలు అంత చిన్న వయసులో మరణించడం భారతీయులకు పెద్ద దెబ్బ. ఆయన మరణించిన కొంతకాలానికే ముస్లిం రాజులు కూటమిగా ఏర్పడి ఆళియరామరాయలును చంపి విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసి నేలమట్టం చేశారు. అది మనకు బాధ కలిగించినా చరిత్రలో అది మామూలే. ఎంత గొప్ప సామ్రాజ్యమైనా కొంత కాలానికి కనుమరుగు కాక తప్పదు. ఉన్న ఒక్క కొడుకు చిన్న వయసులో హత్య చేయబడడం వల్ల కలిగిన బాధ, అనారోగ్యాలు కలిసి శ్రీక్రిష్ణదేవరాయల వారిని తొందరగా కాలం చేసేలా చేశాయి. అటువంటి మహానుభావుడు తెలుగు స్త్రీకి జన్మించడం మన తెలుగు వారికి గర్వ కారణం. - సాయికిరణ్ పామంజి
@harshavardhankollabathula5767
@harshavardhankollabathula5767 9 күн бұрын
Not circumstances Say circumference Please correct your mistake
@chandrasekhar6413
@chandrasekhar6413 12 күн бұрын
Super
@deviejhansirao4077
@deviejhansirao4077 16 күн бұрын
నా చిన్నపుడు అంటే school days లో ఎక్కడో ఆర్టికల్ లో చదివాను types of shapes అని H shaped Traingle Inverted traingle 8 shaped V shaped A shaped అని.. మళ్ళీ ఇపుడు ఈ వీడియో లో చూస్తున. Good information. ఐతే ఆడవాళ్ళ స్వభావం అనేది particular గా చెప్పలేము. కానీ వాళ్ళు పుట్టిన నక్షత్రం జన్మ లగ్నం అలాగే important గా రజస్వల ఐన time లగ్నం star తిధి time అంటే morng to midnit time వీటిని బట్టి పక్కాగా ఆడవాళ్ళ గుణాలను tally చేయగలం
@TeluguVideoWorld
@TeluguVideoWorld 11 күн бұрын
ధన్యవాదాలు
@karvingreddy5268
@karvingreddy5268 17 күн бұрын
Copied from Discovery of India authored by Nehru.
@TeluguVideoWorld
@TeluguVideoWorld 11 күн бұрын
నేనెక్కడా కాపీ చేయలేదు సోదరా. కాపీ చేయడం నా తత్వం కాదు. కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు. - సాయికిరణ్ పామంజి
@karvingreddy5268
@karvingreddy5268 11 күн бұрын
@TeluguVideoWorld bayya meeru cheppina story Bharat ek khoj vijanagaram part 1 serial lo already undi
@TeluguVideoWorld
@TeluguVideoWorld 10 күн бұрын
మీరు చెప్పింది నిజం కాదు అని నేను అనడం లేదు. నేను కాపీ కొట్టలేదు అని మాత్రమే చెబుతున్నాను. చరిత్రను చరిత్రకారులు పరిశోధించి మనకు తెలియజేస్తారు. దాన్ని ఆధారం చేసుకుని ఎందరో వ్యాఖ్యానం చేస్తారు. వారిలో నేను ఒకడ్ని. పది రకాల పుస్తకాలు చదివి గ్రహించి చెప్పడం వేరు. కాపీ వేరు. ఇది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ధన్యవాదములు.
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 26 күн бұрын
వేమనగారు పూర్వసంస్కారవిధి పరమయోగినిగా ఆయనకు కాలము సమయము అనుసరించబడిన పుణ్యసిలి ఇది అందరికి దుసాధ్యమే అన్నీ అంశలు అయనవద్దకె చేరిన విసర్జించిన అయన అనుభవం మనకు జీర్ణమైతే తెలియబడుతుంది *
@hanumanthsrimangle2774
@hanumanthsrimangle2774 Ай бұрын
Super info
@PK_14days
@PK_14days Ай бұрын
LHS= RHS LHS≠RHS LHS>RHS LHS<RHS
@RamakrishnaKammari-t1t
@RamakrishnaKammari-t1t Ай бұрын
🙏🙏
@commonman6304
@commonman6304 Ай бұрын
Great.. Personality..!! ❤❤
@AnirudhAnumula
@AnirudhAnumula 2 ай бұрын
characteristics chepithe Good LEKAPOTHE worst
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
OK
@AnirudhAnumula
@AnirudhAnumula 2 ай бұрын
Useless
@SRIKALA999
@SRIKALA999 2 ай бұрын
that male voice is over enthusiastic about various female types objectifying. Is he able to categorise into which female type his MOTHER, SISTERS, DAUGHTERS exactly fit in. I am too too over enthusiastic to know
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
ఏమిటో ఈ విచిత్ర ఫెమినిజం మాటలు.. స్రీల శరీరా‍కృతి రకాల‍ గురించి ఒక వీడియో చేస్తే నీ తల్లి గురించి చెప్పు , నీ భార్య గురించి చెప్పు అని ఒక గద్దింపు. ఒకడికి తల్లి ఒంకొకడికి భార్య. వాడు భార్యలాను, వీడు తల్లిలాను చూడగలడా? మానవ సంబంధాల్లో ఎవరి పాత్ర వారిది. ఫేషన్ ఇండస్ట్రీలో స్త్రీ ల బాడీటైప్స్ గురించి స్టడీ చేయడం ఒక భాగం. అది అవసరం కూడా. అందులో స్త్రీలను అవమానించడం ఏముంది? ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. అమ్మాయిల నుంచి ఆంటీల దాకా , ఆఖరికి మూలన కూచున్న ముసలమ్మలు కూడా బట్టలు విప్పి అర్ద నగ్న , ముప్పావు నగ్న వీర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు . మరి అది ఏమి ఎంతూజి‍యా‍జియమో.. ఎనీ హౌ.. మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు‍
@afsianome4866
@afsianome4866 3 күн бұрын
He explaining about world wide woman categories ,Need less to say one family members are came under one catagory only .And If any other measurements are doing his father forhis mother ,hisbrother inlaw lookafter his siter ,and hid son in law fallows for his daughter .Remember 140 years back only male docters given life to many women from deaths while giving births mostof them are due to narrow wombs .I dont like china feature flat butt heroins 🙄that comes under my personal openion only .So dont use slogans like mother sister daughter 🤐
@krishna-xe9yc
@krishna-xe9yc 2 ай бұрын
Dinidvara use entidira babu
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
అవును బాబుగారు. మానవ శరీరం గురించి తెలుసుకోవడం వల్ల ఎమీ ఉపయోగం లేదు. సినిమా తారల గురించి, క్రికెట్ తారల గురించి, వాళ్ళ ప్రేమలు, పెళ్ళిళ్ళు, పెటాకుల గురించి తెలుసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు‍ - సాయికిరణ్ పామంజి
@deviejhansirao4077
@deviejhansirao4077 16 күн бұрын
😄😄😄😄బాగా చెప్పారు. ​@@TeluguVideoWorld
@SanthoshN-i3w
@SanthoshN-i3w 2 ай бұрын
Supar ga chepparu
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
Thank you
@rajagopaltiruvayapati117
@rajagopaltiruvayapati117 2 ай бұрын
Well researched , excellently presented about a unique pilgrim destination.....
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు సార్
@MrDvramanarao
@MrDvramanarao 2 ай бұрын
Baseless information. The images shown were not belong to Indus Valley Civilization. At that time there is no evidence of worshipping any idols. I have visited Gudimallam last year. There is an Archeological inscription clearly shows it was a buddhist site (3 AD) and later Shaivates has changed it to Shiva Temple.
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
నమస్కారం. మీ విలువైన స్పందనకు ధన్యావాదాలు. మీరు మూడు విషయాలు చెప్పారు. ఒకటి.. ఈ శివలింగం సింధు నాగరికత కాలానిది కాదు అని అన్నారు. నేను ఎక్కడా ఈ లింగం సింధు కాలానిది అని చెప్పలేదు. ఈ లింగాకారం ఎప్పటిది అన్నదాని మీద చరిత్రకారుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. నేను అదే చెప్పాను. ఇక రెండు.. ఈ శివాలయం తొలుత బౌద్దాలయమని తర్వాత శైవులు శివాలయంగా మార్చారని చెప్పారు. మన దేశంలో చాలా శివాలయాలు, ఎన్నో ఇతర ఆలయాలు కూడా తొలుత బౌద్దాలయాలు, జైన ఆలయాలూ. నేను ఆలయం గురించి ఈ వీడియోలో చెప్పలేదు. నేను చెప్పింది శివలింగం గురించి మాత్రమే. మూడు.. ఇండస్ నాగరికత లో దైవారాధన లేదు అన్నారు. సప్తసింధు ఆర్యులు తమ వేదాల్లో శిశ్న పూజకులు అని ఈసడించుకున్నది ఈ సింధు ప్రజలనే. లింగ, పశుపతి .. ఇలాంటి ఎన్నో ఆరాధనా గుర్తులను హరప్పా, కాలిబంగన్ లాంటి తవ్వకాలనుంచి వెలికితీసి మ్యుజియం లలో ఉంచి ఉన్నారు ఆర్కియాలజిస్టులు. దాదాపు ఆ కాలానికే చెందిన సుమేరియన్, ఈజిప్టు, చైనా నాగరికతలలో కూడ ఏదో రూపంలో దైవారాధన ఉన్నట్లు తెలుస్తొంది. ఏది ఏమైన చరిత్రకు సంబంధించి అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఎవరి అవగాహన, నమ్మకాలు వారివి. మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు. - సాయికిరణ్ పామంజి.
@funnykings6536
@funnykings6536 2 ай бұрын
వారి వారి షేపులలో ఉంటూరు గాని ఏ షేపు వారు వారి ప్రవర్తనలు చెప్పండి అదికాదా విషయం
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
మీరన్నది కూడా పాయింటే. ధన్యవాదాలు‍
@SmilingAnt-xs2tq
@SmilingAnt-xs2tq 2 ай бұрын
Ee lokam lo aada vaallu eppudu ela pravarthistharo evaru cheppaleru
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
కరెక్ట్. కానీ ఆడవారేనా! మగవారికి ఇది వర్తించదా .. అలోచించాల్సిన విషయమే ఇది.
@deviejhansirao4077
@deviejhansirao4077 16 күн бұрын
మగవారికైనా ఆడవారికైనా వారు పెరిగిన వాతావరణం కుటుంబం విలువలు నేర్చుకున్న చదువు చదువు లేకపోయినా సంస్కారం ఇవన్నీ base చేసుకోవాలి Only ladies ఐతే పుట్టిన star date time లగ్నం and most important గా రజస్వల అయినపుడు నక్షత్రం లగ్నం తిధి వారం ఎలాంటి రంగు బట్టలు ధరించి ఉన్నారు ఆ సమయానికి మరియు మాసం ఇలాంటివి అన్ని చుస్తే ఆడవారిలో గుణవంతురాలు ని identify చేయొచ్చు easy గా కానీ అవన్నీ చెప్పరు కదా అవన్నీ secrets and అడిగితె మర్చిపోయాం గుర్తు లేదు అంటారు. అదే మగాళ్లు ఐతే జన్మ లగ్నం నక్షత్రం తిధి ఉంటే చాలు. Both common points కాకుండా ఇవి ఇద్దరికి వేరు వేరుగా చూడాలి. ఇక్కడ both genders కి పెరిగిన area environment family ఇంట్లో మాట్లాడే తీరు, language ఆచారాలు job చేసే దగ్గర ఉన్న frnds అలవాట్లు, విలువలు వల్ల ఇష్టాలు పాటించే విధానాలు భక్తి etc అన్ని కలిస్తేనే ఒక మనిషి అంచనా వెయ్యగలం.. ఎంత అంచనా వేసిన మంచి అనే ముసుగు వేసుకుని నటిస్తూ నమ్మిస్తూ పత్రివ్రత లాగా pose లు కొడుతూ మోసం చేసి అమ్మేసి etc ఏదొక చెడు చేసే ఆడవాళ్లు మగవాళ్ళు ఉన్నారు.
@VvijayKkumar
@VvijayKkumar 2 ай бұрын
Good massege
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
Thank you
@syednabi1754
@syednabi1754 2 ай бұрын
Good message
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
Thank you
@ismartsrinivasraopalaparth6640
@ismartsrinivasraopalaparth6640 2 ай бұрын
గురువుగారు చాలా చక్కగా క్లారిటీగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TeluguVideoWorld
@TeluguVideoWorld 2 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు‍
@chekreswariayurveda4529
@chekreswariayurveda4529 3 ай бұрын
rasa Vidya paravidya tryalokesu durlabham, ee rendu vidyalu nervanivadu, rasasiddudu kaledu, meeku rasavidya jnayam ledu.
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
నమస్కారం. సరిగా చెప్పారు. రసవిద్య మహామహులకే అందలేదు. నేనెంత!
@RBN181
@RBN181 3 ай бұрын
ఆధారాలు లేవు. వేమన బంగారం చెయ్యలేదు. వేద విద్య వేశ్య వంటింది, భ్రమ పట్టి నుండిపించును అని ఆయనే చెప్పాడు. దయచేసి నమ్మి మోస పోకండి.
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
ఆధారాలు లేవు అన్నది నిజమే సోదరా! కానీ వేమన బంగారం తయారు చేయలేదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందరో మహనీయులు కనిపెట్టిన ఎన్నో గొప్ప ఆవిష్కరణలు మన దేశంలో మరుగున పడిపోయాయి. గతాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటూ బ్రతకడం మనవాళ్ళకు ఇష్టం. అంతేకానీ మన చరిత్రను కాపాడుకోవడం మీద మనవాళ్ళకు ఏమాత్రం శ్రద్ద లేదు. మన పండితులు ఎవరూ వేమనను గుర్తు పెట్టుకోలేదు. రాయలసీమలో పొలం పని చేసుకుంటున్న రైతులు వేమన పద్యాలు పాడుకుంటుంటే విని ఒక విదేశీయుడు వేమన గురించి పరిశోధించి‍ వేమన అనేవాడు ఒకడు ఉన్నాడని మనకు వేమన పద్యాలు అందించాడు. అదీ మన దౌర్భాగ్యం.
@RBN181
@RBN181 3 ай бұрын
పాద రసం గురించి వేమన చెప్పారా?
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
వేమన రసవాదం మీద చాలా కృషి చేశాడంటారు. పాదరసం గురించి, పరుసవేది గురించి తన పద్యాల్లో నర్మగర్భంగా చెప్పాడు. కానీ మన దురదృష్టం ఏమిట్రంటే వేమన పద్యాలు ఎన్నో కాలగర్భంలో కలసిపోయాయి. కొన్నే మిగిలాయి మనకు. అది కూడా ఒక విదేశీయుడు చేసిన కృషి వల్లనే. ధన్యవాదాలు‍
@robinsurro9280
@robinsurro9280 4 ай бұрын
చక్కగా చెప్పారు.
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
ధన్యవాదాలు‍
@RBN181
@RBN181 4 ай бұрын
వేంగడం అంటే స్త్రీ
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
వెలిగొండల శ్రేణుల్లో వేంకటేశ్వరుడు ఉన్నాడు. వెలిగొండలు అంటే నున్నగా ఉండి తెల్లగా మెరుస్తున్న కొండలు. తమిళదేశానికి బయటి కొండలు. అంటే తమిళదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న బయటి కొండలు. వెలిగొండలే వేంగడం. వేంగడంలో వెలసిన స్వామి కనుక వేంకటేశ్వరుడు. వేంగడం అంటే స్త్రీ అంటున్నారు. ఎలాగో వివరించండి. ధన్యవాదాలు‍ - సాయికిరణ్ పామంజి
@RBN181
@RBN181 4 ай бұрын
రస వాదం మాట్లాడే వారు ఎక్కువ, చేసిన వారు ఎవరో?
@SujataKasi
@SujataKasi 4 ай бұрын
Hi ii
@bhanusirisetti3030
@bhanusirisetti3030 5 ай бұрын
Ee story naa telugu activity koosam use aiyyandi
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
చాలా సంతోషం మిత్రమా
@vanithaanm5888
@vanithaanm5888 5 ай бұрын
Chala Baga chepparu sir
@MYMOTO4U
@MYMOTO4U 8 ай бұрын
Brother yogi vemana kadhu ayana friend abhirama vishwakarma....
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
వేమన పుట్టుక మీద, జీవిత విశేషాల మీద ఇప్పటికీ పరిశోధకుల్లో అనేక వివాదాలు ఉన్నాయి. ఏకాభిప్రాయం లేదు మిత్రమా. ధన్యవాదాలు‍
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా 9 ай бұрын
పాకును కొమ్మను దీర్ఘము కాకును కొమ్మిచ్చి రెండు * కలబలికినచో లోకాల జన్మ భూమిది కాకోదర కుందవరపు * కవిచౌ డప్పా! బూతు అని అనకుండా నీతి గానే కవిత చెప్పగల సమర్థుడు మహా కవి శ్రీ కవిచౌడ ప్పగారే అని ఈ పద్యాన్ని బట్టి తెలియ బడు చున్నది.ఉదా హరణకు ..... ఏమియ్యని దొర! పద్యము నా ముద్దుకు చదువు టె ల్ల * నాలుక తీటా? రాము కథా? భారతమా? కామింపగ కుంద వరపు * కవి చౌడప్పా! రెండవ పాద ప్రారంభం నామొడ్డ కె అని పాఠాంతరము న్నది...
@TeluguVideoWorld
@TeluguVideoWorld 9 ай бұрын
ధన్యవాదాలు సార్
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 9 ай бұрын
Poems valla aanaati paristitulu telustaayi... Save poems...Read poems...Jaihind
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
సత్యం చెప్పారు. ధన్యవాదాలు‍
@sunilkumarveluthurla6069
@sunilkumarveluthurla6069 10 ай бұрын
Ne contact kavali
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
సాయికిరణ్ పామంజి, 96425 40310 , మంచి విషయాలు మాత్రమే మాట్లాడండి మిత్రమా . ధన్యవాదాలు‍
@CriminalGabbarsing
@CriminalGabbarsing 11 ай бұрын
Haraharamahadeva 🙏💯😉
@lakshmiparvathia5048
@lakshmiparvathia5048 Жыл бұрын
Super explanation sir..
@TeluguVideoWorld
@TeluguVideoWorld Жыл бұрын
Thanks and welcome
@kvvlooger
@kvvlooger Жыл бұрын
Anna jagadguru adishankara movie lo Sai Kumar and hero madyalo jarigey questions cheptara
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
త్వరలో ఒక వీడియో చేస్తాను మిత్రమా . ధన్యవాదాలు‍
@vangurubhaskar3008
@vangurubhaskar3008 Жыл бұрын
అసలు పద్యం పూర్తిగా చెప్పకుండా... మీరు ఏమొచెప్పినార్ మొత్తం పద్యం రాదా? లేక చెప్పడానికి బయమా సారు?
@kunapareddysumathi9801
@kunapareddysumathi9801 7 ай бұрын
😂
@TeluguVideoWorld
@TeluguVideoWorld 3 ай бұрын
మనతో పోలిస్తే కవి చౌడప్ప చాలా ధైర్యవంతుడు మిత్రమా. అలాంటివారు ఎపుడో ఒకరు పుడతారు. ధన్యవాదాలు‍
@lovesyllabus16
@lovesyllabus16 Жыл бұрын
Good story
@thanusrikhushi9495
@thanusrikhushi9495 Жыл бұрын
Om namoo
@venkatreddy6888
@venkatreddy6888 Жыл бұрын
అన్న ఆముక్తమాల్యద తాను రాసిన గ్రంథంలో కుసుమ నూనె అని ఉంది కదా
@karyasidhi
@karyasidhi Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ థాంక్స్ సార్
@Nopharmakodangal
@Nopharmakodangal Жыл бұрын
Inni chesi morning 7ki ready kaavadam asadhyam
@vanshadhara1158
@vanshadhara1158 Жыл бұрын
Niku penchinda సుల్ల
@అభిరామ్పటేల్-హ8ఙ
@అభిరామ్పటేల్-హ8ఙ Жыл бұрын
ఆయన యాదవ్
@yohanbudamguntla1701
@yohanbudamguntla1701 Жыл бұрын
జనానికి అర్దం కాని విషయం ఏమంటే, వేమనగారు భగవంతుని అవతారమని.ఆయన తన పధ్యాలలో ముక్తిమార్గాన్ని నిగూడంగా దాచాడు.అలాగే జనం బ్రతకడానికి బంగారం ఎలా చేయాలో నిగూఢంగా దాచాడు.తనకోసం కాదు.మర్మం విప్పుకుంటే అర్దం అవుతుంది.సైన్సును నమ్ముకుంటే ఎవడూ బంగారాన్ని తయారు చేయలేరు.చరిత్రలో తమ జీవిత కాలం మొత్తాన్ని ఫణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు బంగారం కోసం!!
@purushothamdarapaneni863
@purushothamdarapaneni863 Жыл бұрын
Very good discription sir thankyou
@ashokreddyvallapureddy1905
@ashokreddyvallapureddy1905 Жыл бұрын
Salt + Emile grand and mix left 10days, its create liquid, Harital ku churka thana =Khayam Harital drop melted Tin and rub , its make powder, =Tin bhasam, this Tin powder drop on Silver coin ( Silver+ parad chal-band)= Rajita Bhasam. 10g purifed copper melt and drop on copper= Tamara bhasam. Use: 7g silver +5g copper melt and drop on Tamra Bhasam= metal. Its drop in water, collect metal granules and drop in Nitric acid, one by one.,= Mitti • its meltwith suhag and Navasager= G😂
@ramakrishna3203
@ramakrishna3203 Жыл бұрын
గోగర్భ తీర్థం లో స్నానం ఎక్కడ చేయాలి
@TeluguVideoWorld
@TeluguVideoWorld Жыл бұрын
ప్రస్తుతం స్నానం చేయడానికి అవకాశం లేదు. తీర్థం నీరు చల్లుకున్నా స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. నమ్మకం ముఖ్యం. నమ్మితేనే ఫలితం. ధన్యవాదాలు.
@muralip2102
@muralip2102 Жыл бұрын
Maa devdini kallaku kattavu bro, tq
@eswaraiahm5219
@eswaraiahm5219 Жыл бұрын
Nuvulanoone kaadu.kusuma none.gamanich galaru.
@TeluguVideoWorld
@TeluguVideoWorld Жыл бұрын
నేను తెలుసుకున్నంతవరకు నువ్వులనూనె. మీరు చెప్పిన విషయం గురించి తెలుసుకుంటాను సర్.