hi frnds we are providing all details about agriculture,like my videos and subscribe to my channel...
if you have any queries/suggestions/doubts you can comment them down below....
రైతులందరికీ నమస్కారం
వ్యవసాయ సంబంధిత అన్ని రంగాల గురించి అనుభవం ఉన్న రైతుల సలహాలు సూచనలతో పాటు, వ్యవసాయ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలు రైతాంగానికి పరిచయం చేయడం మా యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేకాదు వ్యవసాయంలో రైతులకు లాభాలు తెచ్చే విధంగా మందులు గాని సమగ్ర సస్య రక్షణ విధి విధానాలను రైతులకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రోజు వారి వ్యవసాయ పంటలలో మార్పు విధి విధానాలకు అనుకూలంగా వీడియోస్ రైతులకు అందించడం జరుగుతుంది...!!
అందరూ ఆదరిస్తారని మీ hmr
Only WhatsApp ద్వారా మాత్రమే సంప్రదించగలరు:-
7674982503
My mail id:-
[email protected]రైతులు గాని - కంపెనీ వారు గాని whatsapp ద్వారా సంప్రదించగలరు అని మనవి..!!