Пікірлер
@chiranjeevigangavarapu8155
@chiranjeevigangavarapu8155 11 сағат бұрын
Tq sir.. You have given the Valuable information about the bath room or Septic tanks 🎉🎉❤❤. !! No confusion..
@vallepukondaiah6947
@vallepukondaiah6947 Күн бұрын
వాయువ్యం, ఆగ్నేయా లు తగ్గవు గురువు గారు , పెరుగుతాయి. మీరు చూపించిన దాని ప్రకారం, వాయువ్యం మరియు ఆగ్నేయా లు 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటాయి. ఏం మూలైనా 90 డిగ్రీల కంటే పెరిగితే మూల పెరిగినట్లు, 90 డిగ్రీల కంటే తగ్గితే ఆ మూల తగ్గినట్లు. ఇక్కడ ఈశాన్యం మూసుకు పోయింది దయచేసి గమనించగలరు. అంటే మీరు ఈశాన్యం తగ్గిన స్థలం గురించి పెరిగినట్లు వివరిస్తున్నారు.
@panchananad9252
@panchananad9252 2 күн бұрын
True south east corner should not be there toilet. I purchased one independent house. My left from me now going to court. Since 3yrs. Not resolved court case.
@apparaomanjeti4291
@apparaomanjeti4291 3 күн бұрын
ఒక గది కి ఎన్ని పెట్టాలి సార్
@kummarinaresh9080
@kummarinaresh9080 3 күн бұрын
నార్త్ ఫెసింగ్ మెయిన్ డోర్ కి ఎదురుగా లాస్ట్ 2స్టెప్స్ వచ్చాయి ఎమైన ప్రోబ్లం అవుతుందా sir
@sangalasriram3703
@sangalasriram3703 3 күн бұрын
సార్ తూర్పు వాకిలి ఆగ్నేయంలో బాత్రూం ఉంద ఈశాన్యం మెటికలు ఉన్నాయి ప్లీజ్ సార్ సొల్యూషన్ చెప్పండి
@RajuVastu
@RajuVastu 3 күн бұрын
ఈశాన్యంలో మెట్లు మంచిది కాదు. బాత్రూం మరి మూలకి వుండకూడదు.వీడియో చూసినందుకు ధన్యవాదాలు. Contact details:9059068177( Whatsapp)
@sangalasriram3703
@sangalasriram3703 3 күн бұрын
సార్ నమస్తే మా ఇల్లు తూర్పు వాకిలి ఆగ్నేయంలో బాత్రూం బాత్రూం గొంతు ఉంది ఈశాన్యంలో మెట్లు ఉన్నాయి దీని పరిష్కారం చెప్పండి సార్
@RajuVastu
@RajuVastu 3 күн бұрын
తూర్పు ఆగ్నేయంలో బాత్రూం వుండవచ్చు. పూర్తి ఆగ్నేయంలో వుండరాదు. మెట్లు ఈశాన్యంలో వుండరాదు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. Contact details:9059068177( WhatsApp)
@RajuVastu
@RajuVastu 4 күн бұрын
రాజు వాస్తు contact details:9059068177
@AnithavijaykumarvarmasSriram
@AnithavijaykumarvarmasSriram 4 күн бұрын
తప్పకుండా కాని రుసుము పేదవాడు'.కి తగ్గించి తీసుకొండి
@RajuVastu
@RajuVastu 4 күн бұрын
తప్పకుండా నిజమైన పేదవారికి కచ్చితంగా మా రాజు వాస్తు తరపు నుండి తగిన సహాయం అందుతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
@AnithavijaykumarvarmasSriram
@AnithavijaykumarvarmasSriram 4 күн бұрын
మీ గొప్ప మనసుకి కృతగ్నుడిని
@maheshd6258
@maheshd6258 6 күн бұрын
VERY NICE VIDEO SIR THQ
@RajuVastu
@RajuVastu 6 күн бұрын
Welcome . Thanks for watching my video, please like, share and subscribe to my channel
@Anudeep2619
@Anudeep2619 6 күн бұрын
Super
@RajuVastu
@RajuVastu 6 күн бұрын
Thank you for watching my video. Please subscribe and share my channel
@Kasi-i9z
@Kasi-i9z 8 күн бұрын
Namaskaram sar maaenti Aduru 6 Adugula gali undi Adurinti vaala pillaru konan Aduloniki vachidi esaanyam sidu Aminaa doshamaa sar cheppagalara sar
@gurramswapna734
@gurramswapna734 9 күн бұрын
rentars ki kuda varthisthunda sir
@RajuVastu
@RajuVastu 9 күн бұрын
Yes
@surapubhaskararao272
@surapubhaskararao272 13 күн бұрын
9*60 measurements site ki plan cheppandi
@RajuVastu
@RajuVastu 11 күн бұрын
Okay 👍
@AchukatlaKhadeer
@AchukatlaKhadeer 13 күн бұрын
23X42 north face loo batroom saptic tank ya kada pettale
@RajuVastu
@RajuVastu 3 күн бұрын
Uttara vayuvyam Leda toorpu agneyam lo pettukondi
@RajuVastu
@RajuVastu 13 күн бұрын
వీడియో చూసినందుకు ధన్యవాదాలు. Contact details:9059068177( Whatsapp only)
@Lakshmi.12
@Lakshmi.12 14 күн бұрын
Ground flore vadilesi first flore lo kattukovacha
@Kalyayanisathya
@Kalyayanisathya 14 күн бұрын
Guru garu namaskaram
@RajuVastu
@RajuVastu 14 күн бұрын
నమస్కారం , వీడియో చూసినందుకు ధన్యవాదాలు. Contact details:9059068177(Whatsapp)
@tharigondaprakash9063
@tharigondaprakash9063 14 күн бұрын
దక్షిణం మూత బరువు తగ్గి ఉత్తరం మూత బరువు పెరుగుతుంది కదా గురువు గారు. తెలియజేయండి.ధన్యవాదాలు.
@tharigondaprakash9063
@tharigondaprakash9063 14 күн бұрын
కలుషితమైన నీరు వున్న బావిని పూడ్చవచ్చునా?తెలపగలరు.ధన్యవాదాలు గురువు గారు.
@byugandharreddy4475
@byugandharreddy4475 15 күн бұрын
ఎక్కడ ఉండాలి
@RajuVastu
@RajuVastu 15 күн бұрын
బాత్రూం గురించి ఛానల్ లో వీడియో వుంది చూడగలరు. విడియో చూసినందుకు ధన్యవాదాలు. Contact details:9059068177(Whatsapp )
@imamvali466
@imamvali466 16 күн бұрын
ప్రహరీ గోడలపై పులకుండీలు పెట్టవచ్చా?చెప్పండి సార్..
@nagakishore6967
@nagakishore6967 16 күн бұрын
మూలలు ఎంత ప్లేస్ వదిలి కిటికీలు గుమ్మాలు పెట్టుకోవాలి
@nagakishore6967
@nagakishore6967 16 күн бұрын
మూల భాగాలు తలుపులు కిటికీలు పెట్టుకోవద్దు అన్నారు కానీ ఎంత ప్లేస్ వదలాలి అది మీరు చెప్పలేదు
@hateeshreddy4663
@hateeshreddy4663 16 күн бұрын
మీ ఫోన్ నంబర్ చెప్పండి
@RajuVastu
@RajuVastu 16 күн бұрын
మీ వాస్తు సమస్యను ఈ నెంబర్ కి పంపగలరు.9059068177( whatsapp only). వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
@sureshbehara8720
@sureshbehara8720 16 күн бұрын
Sir ma house size 10 ,60 denini dwaralu andkichen bathroom vastu chepandi
@imamvali466
@imamvali466 16 күн бұрын
తుర్పు ముఖం ఇంటి ప్రహరీగోడ పై పులకుండీలు ఉండవచ్చా,కొంచం చెప్పండి సార్.
@Kasi-i9z
@Kasi-i9z 18 күн бұрын
Guruvu gaaru namaskaaram naastalam mottam Agenyaanithiridi Appu Atllaa saar meeru vedivo cheyandi saar
@Kasi-i9z
@Kasi-i9z 18 күн бұрын
.anchi vaallanu kudaa cheppandi saar
@Kasi-i9z
@Kasi-i9z 18 күн бұрын
😂manchi ?
@trcrao5993
@trcrao5993 19 күн бұрын
Super bro very good Explain.
@RajuVastu
@RajuVastu 18 күн бұрын
Thanks and welcome
@variganjirupadevi5616
@variganjirupadevi5616 19 күн бұрын
Mari daaaniki solution ami cheyaalo cheppaledu.
@RajuVastu
@RajuVastu 17 күн бұрын
ఛానల్ లోనీ వీడియోస్ లలో చెప్పడం జరిగింది, చూడగలరు. విడియో చూసినందుకు ధన్యవాదాలు
@TurakaVeerababu
@TurakaVeerababu 20 күн бұрын
తెలిసినవే చెప్తున్నారు అన్ని
@RajuVastu
@RajuVastu 19 күн бұрын
సార్ 300+ వీడియోస్ వున్నాయి . సమయం వున్నపుడు చూడండి మీకు తెలియని విషయాలు వుండవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
@AnithavijaykumarvarmasSriram
@AnithavijaykumarvarmasSriram 21 күн бұрын
ఇది.వీధి.పోతు.కాధు.షులా
@donthulakoteshwar4022
@donthulakoteshwar4022 21 күн бұрын
Ageniyam lo bhavi unnadi water ledu pudchavachuna
@rajeswarareddy1800
@rajeswarareddy1800 22 күн бұрын
మీరు ఎక్కడైనా మూలభాగం లో కిటికీలు ద్వారాలు పెట్టుకోవడం చూచారా?
@BhanuM-gd6nx
@BhanuM-gd6nx 22 күн бұрын
నమస్తే అండీ....ఇంటి ఆవరణలో తూర్పు ఆగ్నేయం మరియు ఉత్తర వాయువ్యం రెండు ప్రదేశాలలో రెండు సెప్టిక్ ట్యాంకులు పెట్టవచ్చా....
@RajuVastu
@RajuVastu 22 күн бұрын
పెట్టుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. contact details:9059068177(whatsapp)
@BhaskarReddy-xt1oo
@BhaskarReddy-xt1oo 23 күн бұрын
Mana parlament bhavanam square kani, rectangular shape ledu. Kodiga Dani gurchi oka video cheyandi.
@SatyanarayanaItc-dt7si
@SatyanarayanaItc-dt7si 23 күн бұрын
Nairutivedhipotu. Vundhisir. Amicheyali
@srinivasaraodigamarthi2748
@srinivasaraodigamarthi2748 26 күн бұрын
నై రు తి విధి కి పె ద్ద రోడ్ అ డ్డ ఆమ్ ఉంది. మషాప్
@RajuVastu
@RajuVastu 25 күн бұрын
నైఋతి వీధిపోటు మంచిది కాదు, మీ దగ్గరలోని. వాస్తు సిద్ధాంతికి చూపించండి. మా details:9059068177(whatsapp)
@balasrinivasreddy4531
@balasrinivasreddy4531 27 күн бұрын
గాలి ఎక్కడ వస్తే అక్కడ ద్వారాలు పెట్టుకోండి ఈ గాడిద కొడుకులు చెప్పింది నమ్మకండి
@venugopal97479
@venugopal97479 27 күн бұрын
Sir inti venuka vipu vachi road aagipote vidi potu avutunda sir
@RajuVastu
@RajuVastu 25 күн бұрын
ఏ దిక్కు కి తెలియజేయలేదు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. Contact details:9059068177(whatsapp)
@rekamalligoutamy4683
@rekamalligoutamy4683 28 күн бұрын
Chaala Baga chepparu sir. Thanku
@RajuVastu
@RajuVastu 27 күн бұрын
@@rekamalligoutamy4683 welcome
@arangganayakulu5443
@arangganayakulu5443 28 күн бұрын
Remidies choppandi sir
@RajuVastu
@RajuVastu 25 күн бұрын
Okay
@rajupolasa672
@rajupolasa672 28 күн бұрын
Bathroom and gate kuda count lo vunatya
@RaviKumar-im5wn
@RaviKumar-im5wn 28 күн бұрын
రోజు కొకటి చెబుతారు
@RaviKumar-im5wn
@RaviKumar-im5wn 28 күн бұрын
ఒరేయ్ ఎవురూరా మీరు
@RaviYadav-ld6yd
@RaviYadav-ld6yd Ай бұрын
పిల్లార్ల మధ్యన కింద గోడ కూడా వుంది
@ravivaram8119
@ravivaram8119 Ай бұрын
😂😂😂
@VighneshwaraVasthu
@VighneshwaraVasthu Ай бұрын
పిల్లేరుకు ఎదురుగా సెప్టిక్ట్టాంక్ సంపూ రకూడదు