స్తుతి పాడెదను యేసయ్య నీ కృపను తలాంచుచు కొనియాడెదను యేసయ్య నీ ప్రేమను తలపోయుచు ఇంతగా నన్ను ప్రేమించావు నా ప్రాణ ప్రియుడా కంటి రెప్పల కాపాడవు కరుణ సంపన్నుడా -2 నీకే నా ఆరాధన యేసయ్య నీకే నా స్తోత్రార్పణ" -2 నా కన్న తండ్రి స్తుతియింతును నాతో ఉన్నవాడ ఆరాధింతును -2 అతి సుందరుడా ఆరాధ్య దైవమా నీతో సమమెవ్వరు భూరాజులoదరికంటే అత్యున్నతుడవు నీవు వేల్పులలో ఘనుడవు -2 అయ్యా నాకు ఎంత భాగ్యము నిన్నారాధించే ఈ సమయము -2 నా దాగు చోటు నీవై నను వెంబడించి చెయ్యి పట్టి నడిపితివే నా భారమంత మోసి శాశ్వత ప్రేమ చూపి తల్లిలా హత్తుకుంటివే -2 అయ్యా నా కాపరివైతివే నా భారమంతా మోసితివే -2 బలశౌర్యము గల శూరునివలేను యెహోవా తోడుoడగా - దేనికి భయపడక సాగెదా నీ సేవలో కృపలో వర్ధిల్లుచు - 2 అయ్య నా జీవిత కాలము నీ సాక్షిగా జీవింతును -2
@mmaruthimmaruthi23078 ай бұрын
Praise the lord
@krupajyothi16178 ай бұрын
Nice song pastor uncle
@prashanthramineni33129 ай бұрын
Beautifully written and Soulfully composed. Congratulations to Pastor Jeevan and to everyone involved..
@LathaSuryapet9 ай бұрын
Praise the Lord Paster garu Glory to God 🎉
@pastorjeevanhyd9 ай бұрын
Thank you Andi glory to God 🙏
@doddigarlapullaiah9 ай бұрын
Bro. Supr.song🎉
@pastorjeevanhyd9 ай бұрын
Thank you brother
@SujathaB-m1b9 ай бұрын
Price the lord
@pastorjeevanhyd9 ай бұрын
Thank you
@MulintishreshthaMulinti9 ай бұрын
Praise the lord
@mmaruthimmaruthi23079 ай бұрын
వందనాలు అన్న అద్భుతమైన పాట
@pastorjeevanhyd9 ай бұрын
Thank you maruti
@anirudhchowdaryk1429 ай бұрын
Nice song praise the Lord 😊
@hanumantharayudubereela67659 ай бұрын
Nice lyrics Anna
@pastorjeevanhyd9 ай бұрын
Thank you so much glory to God 🙌
@ankitha-vlogs.989510 ай бұрын
Super skits
@kiranchef90510 ай бұрын
Is true
@kiranchef90510 ай бұрын
Praise the lord 🙏
@chintapallyraja193210 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@natureedits554611 ай бұрын
Praise the lord brother Last lo sister song lyrics cheppandi 🙏
@lokeshk.lokesh182811 ай бұрын
I Love you yasayya
@jesuslovesyou460311 ай бұрын
Yes....
@KondruPrasannakumar Жыл бұрын
Praise the lord sir
@mmaruthimmaruthi2307 Жыл бұрын
Praise the lord Thank you Jesus
@kandrakondahymavathi330 Жыл бұрын
Praise the lord babu
@chandrashekarchilumula6171 Жыл бұрын
Praise the Lord Anna🙏🙏🙏
@dayakardamera Жыл бұрын
Chaaala bagunnai messages. Andaru GOD servents Ila unte bagundu,. But Christianity decreases in message giving ......