+-
33:00
Ай бұрын
Пікірлер
@mallepogurajasekhar8587
@mallepogurajasekhar8587 3 күн бұрын
Praise the లార్డ్ బ్రదర్
@swarnadas6677
@swarnadas6677 7 күн бұрын
Praise the Lord
@jagadeeshvarikuntla
@jagadeeshvarikuntla 8 күн бұрын
"మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు" యెషయా Isaiah 61:6 పల్లవి: యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు 1. ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతు అతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు 2. ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమే పరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు 3. నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రి ఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి 4. అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి? ప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును 5. పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగ మేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును 6. ఆయనతోడ వేయి వత్సరములు ఆనందముతో నేలుచు యాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయ పాడెదరు
@Chantibabumedida
@Chantibabumedida 9 күн бұрын
"ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి." మత్తయి Matthew 17:5 పల్లవి: ఆనందమానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందు - మహాదానంద అనుపల్లవి: నా తనయుని మాట వినండని శబ్దమొక్కటి యా మేఘములో ఉద్భవించె నద్భుతముగ 1. ప్రేమించుచున్నావు నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవు అందుచే నీతోటి వారికంటె - ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగ నభిషేకించెను ǁమహానందమానంద 2. అంత్య దినముల యందున - ఆ వింత కుమారుని ద్వరా - ఈ మానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ǁమహానందమానంద 3. తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే మహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచు అందరిలో అతి శ్రేష్ఠుడాయె ǁమహానందమానంద 4. నీవు నాదు కుమారుడవు - నిన్ను ప్రేమించి కన్నాను నేను - నేడు దండిగ తనయుని ముద్దాడుడి - నిండుగాయన నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి ǁమహానందమానంద 5. విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను - ఆ సంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియు విమోచన మాయెను యేసు ǁమహానందమానంద 6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై యున్నావు - నీవు నీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించెను తండ్రి ǁమహానందమానంద 7. దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును - మహా అంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు ǁమహానందమానంద
@ktimothy4021
@ktimothy4021 10 күн бұрын
ఇశ్రాయేలుదేశ చరిత్ర = Bible = మానవులకు యేసుక్రీస్తుప్రభువు సందేశము (మానవులకు దేవుని సందేశము) అతిక్రమిస్తే అగ్నిగుండం/నరకం/నిత్యశిక్ష
@ktimothy4021
@ktimothy4021 10 күн бұрын
ఇశ్రాయేలుదేశ చరిత్ర = Bible = మానవులకు యేసుక్రీస్తుప్రభువు సందేశము (మానవులకు దేవుని సందేశము) అతిక్రమిస్తే అగ్నిగుండం/నరకం/నిత్యశిక్ష
@nirmalakumariboola6634
@nirmalakumariboola6634 18 күн бұрын
Devudu sevakuni deevinchunu gaaka amen 🙏🙏🙏🙏🙏🙏
@BharathiTharakaturi
@BharathiTharakaturi 20 күн бұрын
Praise the Lord! You and your wife are such a Blessing to many! May God bless you more and more! Thank you! Praying for you!❤
@ckjayarajckjayaraj2174
@ckjayarajckjayaraj2174 21 күн бұрын
Exllent voice super singing God bless you sister Praise the lord Sister
@ckjayarajckjayaraj2174
@ckjayarajckjayaraj2174 22 күн бұрын
Exllent song and music singing sister Praise the lord
@SubbarayuduYeddula-eg8mb
@SubbarayuduYeddula-eg8mb Ай бұрын
Praise God
@NaveenKumarBYgrace-ot2oh
@NaveenKumarBYgrace-ot2oh Ай бұрын
Praise the Lord 🙏
@ishaqkothapelly1283
@ishaqkothapelly1283 Ай бұрын
Praise the lord uncle🙏🏻
@lalithabegari1287
@lalithabegari1287 Ай бұрын
Praise the lord sister manchi saaksham 🙏.
@CaptainVarun-ny1qu
@CaptainVarun-ny1qu Ай бұрын
🙏🙏
@jacobthumati6847
@jacobthumati6847 Ай бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
@sampathkumar5965
@sampathkumar5965 Ай бұрын
పల్లవి : దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ నాయెడల నీకరుణ సర్వసదా నిలుచుచున్నది } 2 1.స్తుతులర్పింతు ప్రభునీకునేడే -స్తుతిపాడేదహృదయముతో స్తుతించివర్ణించిఘనపరతున్-నీవే నారక్షకుడవని|దేవా| 2.మొదటనిన్నుఎరుగనైతిని-మొదటేనన్నుయెరిగితివి వెదుకాలేదుప్రభువానేను-వెదికితివి యీపాపిని |దేవా| 3. మరణమగుఊబిలోనుంటిని-కరుణనిలచెనన్నురక్షింప మరణమునుండి రక్షింపనన్నాప్రభుబలియాయెను |దేవా| 4.పాపలోకములోమునిగియుంటిని -పాపశిక్షకుపాత్రుడను యేసుప్రభుసిలువసహించెనునాకునూతనజీవమొసగ|దేవా| 5.అద్భుతమైనదిసిలువదృశ్యం -ప్రభువునుకొట్టిఉమ్మివేసిరి ప్రభునివర్ణింపనశక్యముప్రభువేసహించెదుఃఖము|దేవా| 6.ఎట్లుమౌనముగానుందుప్రభూ -చెల్లింపకస్తోత్రగీతము కాలమంతాపాడుచుండెద -నీప్రేమఅపారమైనది|దేవా|
@danielbabuk5406
@danielbabuk5406 Ай бұрын
Praise the lord Brother 🙏
@danielbabuk5406
@danielbabuk5406 Ай бұрын
Praise the lord Brother 🙏
@titutitus2392
@titutitus2392 Ай бұрын
"దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక." కీర్తన Psalm 143:10 1. ఆయన నన్ను నడుపునను - ఆలోచనే నా కాధారం నే నేమిచేసిన నెట్లున్నన్ - దేవునిచేయి నన్నడుపును పల్లవి: ఆయనే నన్ను నడిపించున్ తన స్వంత చేతితో నడిపించున్ విశ్వాసముతో తన వెంబడి నే వెళ్ళెద నన్ను నడుపును 2. ఒకనాడు చిమ్మ చీకటిలో - మరునాడు పూలపొదరింట విశ్రాంతిలో కలతలలో నన్ - దేవుని హస్తమే నన్నడుపున్ 3. సణుగు గొణుగుల మాని నీ - చేయి పట్టుకొనెద నా ప్రభో సదా సంతృప్తితో యుండెద - దేవుని హస్తమే నన్నడుపున్ 4. భువిలోన నా పని కాగానే - నీ కృపచే జయమరయగనే చావునకైన భయపడను - యోర్దాను ద్వారా నడిపెదవు "Let your good Spirit lead me on level ground!" Psalm 143:10 1. He leadeth me! O blessed thought, O words with heav’nly comfort fraught; Whate’er I do, where’er I be, Still ’tis Christ’s hand that leadeth me. Chorus: He leadeth me! He leadeth me! By His own hand He leadeth me; His faithful follower I would be, For by His hand He leadeth me. 2. Sometimes ’mid scenes of deepest gloom, Sometimes where Eden’s bowers bloom, By waters still, o’er troubled sea, Still ’tis His hand that leadeth me. 3. Lord, I would clasp Thy hand in mine, Nor ever murmur or repine; Content, whatever lot I see, Since it is Thou that leadest me. 4. And when my task on earth is done, When, by Thy grace, the vict’ry’s won, E’en death’s cold wave I will not flee, Since Thou in triumph leadest me.
@lionellavocah1716
@lionellavocah1716 Ай бұрын
Wonderful wonderful wonderful song. Every believer must sing it every day and take the message and do so. Praise the Lord 🙏
@thalli.srjsoupati8807
@thalli.srjsoupati8807 Ай бұрын
Praise the lord..🙏🙏 యేసుని వాగ్దానముల్ - జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్న - నీ చాటున నేనుండెద.. 1.ద్వేషము ఈర్ష్యలోకములో - అత్యధిక ప్రేమ నీలో.. అంధకారపు లోకములో - నీవే దివ్యజ్యోతివి.. అంధకార పాపమందు - నీవే సత్యమార్గము.. భరియింపరాని మరణపు బాధలో - నీవే సత్యదేవుడవు.. 2.శక్తిహీనుడనై యుంటి - నీవే నాదు సహాయుడవు.. కృంగియున్న సమయములో - తండ్రిగ కౌగిట చేర్చితివి.. నిత్యజీవిత వసరములను - తీర్చువాడవు నీవేగా.. బాధలోహింస శ్రమలయందు - నిత్యము ఆనందింతును.. 3.జగమున యుద్ధ కలహములు - శాంతిలేనే లేదచట.. యేసు ప్రభువా నీ ద్వారా - ఆనందభరితుడ నైతి- ఘోరమౌ తుఫాను లేవ.. హృదయము కంపించెను భీతిన్ భయపడకుడని ప్రభువే పల్క - నిమ్మళించెను తుఫాను..🙏🙏
@RaviBabu-wu5yn
@RaviBabu-wu5yn 2 ай бұрын
Thank you, Jesus.
@tadepalliandruspoul4756
@tadepalliandruspoul4756 2 ай бұрын
Br praise the lord Nuzvid
@jyothimedapati6788
@jyothimedapati6788 2 ай бұрын
Praise God ❤uncle
@SaiKrishna-pw2qs
@SaiKrishna-pw2qs 2 ай бұрын
Very motivational trstimony sister.god bless yousnd your family..after i listenf your testimony i eould like to take baptism.i want to cone to your church onve. Where is your church address in guntur
@GospelMissionTeam
@GospelMissionTeam 2 ай бұрын
Praise the Lord brother
@janesusan373
@janesusan373 2 ай бұрын
Pallavi : Kriste sarvaadhikaari - kriste alpha omega aadi antamu kriste - yugaa yugamulu kriste 1. Manala rakshincha nenchi - siluvalo praanamitche thagginchukonina vaadai - thana prema nentho joope 2. Needu rakshana korakai - prabhu samaya mitchuchunde nede rakshana dinamu - angeekarinchu mipude “Kriste” 3. Aayana pratyakshata - preminchu vaari koraku prabhu thirigi vachchuchunde - paraloka mahima thoda “Kriste” 4. Evvarevvari vastramulu - parishudda parachabadeno vaare prabhu raaka yandu - santoshinchedaru migula “Kriste” 5. Prabhu sevaloni shramalu - katihna dukkha baadal bahumaanamuluga maari - kaanti kireetamaunu “Kriste” 6. Aananda bhashpamulatho - Halleluya paatalu paaduchu prabhuni mahima - parathuru Halleluya “Kriste”
@avinashsanil8165
@avinashsanil8165 3 ай бұрын
Classic. Praise God for his faithfulness.
@estherrani8762
@estherrani8762 3 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@kollurimoses911
@kollurimoses911 3 ай бұрын
Praise the lord
@rameshbutta1679
@rameshbutta1679 3 ай бұрын
Anna, ThanQ for the Online system. Personally helping me these alot. But, Some fan sound is disturbing the clarity of voice. I thank God & Church for the efforts U R doing for us. Praise the Lord 🙏 to all.
@etraju2746
@etraju2746 3 ай бұрын
Very low sound,so sadness.
@b.bharathkumar
@b.bharathkumar 3 ай бұрын
"ఆయన తన సిలువ మోసికొని ... చోటికి వెళ్లెను" యోహాను John 19:17 పల్లవి : జీవపు మార్గ జ్యోతివి - సిలువ మోసిన యేసు మహిమ పూర్ణుడగు నీవే - సిలువ మోసిన యేసు 1. శరీరధారివైతివి - నీ ప్రేమను కనుపరచితివి దీనుల నుద్ధరించితివి - సిలువ మోసిన యేసు || జీవపు || 2. నీవే మార్గ సత్యమని - నీకు పేరు కలిగెను నిత్యజీవపు దాతవు - పునరుత్థానుడవు నీవే || జీవపు || 3. అర్పణ చేసితివి బలిగా - సిలువపై నీ ప్రాణమును కడిగితివి నీ రక్తముతో - సిలువ మోసిన యేసు || జీవపు || 4. నీ ద్వారమున జేరితిమి - నీచులము అయోగ్యులము నీకే మహిమ స్తుతి ఘనత - సిలువ మోసిన యేసు || జీవపు || 5. కల్వరి మార్గ యాత్రికులం - నీకే జయమని పాడెదము సర్వద నిను స్తుతియించెదము - సిలువ మోసిన యేసు || జీవపు ||
@maryratna7646
@maryratna7646 3 ай бұрын
Praise the lord
@kalapalababurao1788
@kalapalababurao1788 3 ай бұрын
వందనములు అయ్యగారు
@kalapalababurao1788
@kalapalababurao1788 3 ай бұрын
వందనములు అమ్మగారు
@RajuKumar-lw9kv
@RajuKumar-lw9kv 3 ай бұрын
7:15
@RajuKumar-lw9kv
@RajuKumar-lw9kv 3 ай бұрын
4:05
@Manishhukum1
@Manishhukum1 3 ай бұрын
Praise the Lord ❤❤❤
@venubabumaddukuri2748
@venubabumaddukuri2748 4 ай бұрын
Thats jesus gift
@israelraju2604
@israelraju2604 4 ай бұрын
Praise God 🙏 Praise the lord
@Christianlyrics1988
@Christianlyrics1988 4 ай бұрын
Praise the LORD uncle. May GOD use you for his Ministry..
@aronlelenora9572
@aronlelenora9572 4 ай бұрын
Praise the LORD JESUS CHRIST Name Always Amen !
@samuelk4301
@samuelk4301 4 ай бұрын
పల్లవి: యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే 2 - నా ప్రతి యాశను తీర్చుకొందును 21నీవే నాకు జీవాహారము 2 - నిన్ను సమీపించువారే మాత్రము 2ఆకలి గొనరిల ఆదర్శుడవు 2|| యేసు ప్రభు || 2నీ మందిర సమృద్ధి వలన - నా మది నెప్పుడు తృప్తి పొందితినిఆనంద జలమును త్రాగించుచున్నావు|| యేసు ప్రభు || 3నీవే నాకు జీవపు మార్గము - నీ సన్నిధిని పూర్ణానందముకలదని నిన్ను ఘనపరచెదను || యేసు ప్రభు || 4ఆశతో నిండిన నా ప్రాణమును - ఆకలిగొనిన నాదు ఆత్మనుమేలుతో నీవు తృప్తిపరచితివి|| యేసు ప్రభు || 5నీ సంతోషము నాకొసగితివి - నా సంతోషము పరిపూర్ణముగాకావలయునని కోరిన ప్రభువా|. | యేసు ప్రభు || 6నాజీవిత కాలమంతయును - నీ ఆలయములో నివసించుచుహల్లెలూయ పాటను పాడెద ప్రభువా || యేసు ప్రభు ||
@AnnapurnaYalla-eb4ms
@AnnapurnaYalla-eb4ms 4 ай бұрын
God is Great
@NagamaniPusulluru
@NagamaniPusulluru 5 ай бұрын
38:07 pusuluruyesumani
@NagamaniPusulluru
@NagamaniPusulluru 5 ай бұрын
Pusuluruyesumani 37:33 37:49
@Kvk2421
@Kvk2421 5 ай бұрын
Nice song
@emmanuelkommareddy4067
@emmanuelkommareddy4067 5 ай бұрын
PRAISE THE LORD