శ్రీ తుమ్మల. సీతారామ మూర్తి గారి కవనంలో తెలుగు వారికి గల ఇతర భాషల కవులపైవారి కవనాలపై ఉన్న గౌరవం,అభిమానం... తెలుగు కవులు,వారి కవనాల పట్ల లేదని కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ వారి ని కూడా ఉటంకిస్తూ వారు వ్రాసిన ఆవేదనా భరిత కవనమును మీరు చక్కగా వివరించారండీ. డా. చిలకమర్తి.దుర్గాప్రసాద్ గారూ... నమస్కారములండీ.
@snehabindhu1505 күн бұрын
Super sir chala baga cheparu
@ravikiranmaddali75209 күн бұрын
Chala bagundi sir..🙏
@sailajavempaty267110 күн бұрын
🙏🙏
@sailajavempaty267110 күн бұрын
🙏🙏
@narasimharaochaganti969817 күн бұрын
సూపర్ 🎉
@gamergirls54619 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤
@narasimhampoduri79420 күн бұрын
🙏thank you sir
@Arathi172921 күн бұрын
🙏🙏
@ravikiranmaddali752022 күн бұрын
Chala chakkaga chepparu sir..🙏
@lakshminandula530324 күн бұрын
పింగళి సూరన రచన.. (కల్పితగాధ)కళాపూర్ణో దయము లోని సన్నివేశము.. రంభ నలకూబరులు…( నిజము, మాయ) రూపాలు ,మాటలు ఒకేరకము గా… 👌👍👏🤝
@svrangarao1224Ай бұрын
Informative sir
@jagannadhasastri889Ай бұрын
మీరూపం లోకూడ మార్పుకొట్టవస్తోంది. కారణంతెలియదు
@ranisadasivamurty7671Ай бұрын
धन्यवादाः महोदय
@mittahema84492 ай бұрын
ధన్యవాదాలు మహోదయా
@mittahema84492 ай бұрын
ధన్యవాదాలు మహోదయా.. చాలా బాగా చెప్పారు
@lakshminandula53032 ай бұрын
పంచభూతములు…. ఉపయోగించి అజ్ఞాత కవి…(నియమనిబంధనలకు లోబడి )… రామా య ణము ను సూచించటము….👏👏
@mittahema84492 ай бұрын
ధన్యవాదాలు మహోదయా..ఈ సంస్కృత సమాసాలు మాకెంతో ఉపయోగంగా ఉన్నాయి
@mittahema84492 ай бұрын
ధన్యవాదాలు మహోదయా.. మీరు సంస్కృతం లోని ప్రయోగాలు చక్కగా వివరిస్తున్నారు
@dr.devulapallipadmaja43132 ай бұрын
ఉత్తమం
@mittahema84492 ай бұрын
बहवः धन्यवादाः महोदय
@lakshminarayana39932 ай бұрын
👍👌👏👏💐🙏🙏🤝
@mittahema84492 ай бұрын
धन्यवादाः
@mittahema84492 ай бұрын
धन्यवादाः
@mittahema84492 ай бұрын
ధన్యవాదాః మహోదయ..అత్యంత ఉపయోగః అస్తి
@lakshminandula53032 ай бұрын
కరుణరసము సహాయముతో విశ్వ శ్రేయస్సును ఆకాంక్షించ టము తోపాటు , సమస్యా పరిష్కార దిశగా కవితావిష్కరణము…👌👍👏🤝🙏
@lakshminandula53033 ай бұрын
విశ్వ కళ్యాణ మును కోరుతూ కవితా వస్తువులను, తత్వాలను జాషువా ఆవిష్కరించా రని నిరూపించినమీకుకూడా 👏🙏
@lakshminandula53033 ай бұрын
🤝👏👌
@lakshminandula53033 ай бұрын
👌👍👏🤝
@Arathi17293 ай бұрын
👌👌
@lakshminandula53033 ай бұрын
👌👍👏
@svrangarao12243 ай бұрын
🙏🙏
@తోపెల్లబాలసుబ్రహ్మణ్యశర్మ3 ай бұрын
స్థాలీపులాక న్యాయంగా భట్టుమూర్తి సత్తాను తెలియజేసిన దుర్గాప్రసాదరావు గారికి అనేక నమస్సులు
@lakshminandula53033 ай бұрын
👌👍👏చంద్రు ని ,నిందించుట..దోషాకరుడు… రాత్రిని కలిగించే వాడు..
తత్వము, జ్ఞానము, వైరాగ్యము కరకు విద్యాభ్యాసం సిం చాలి( ధర్మ ,అర్ధ కామ మోక్షాలు) అనే మనధర్మము నకు మూలమైన 4 పురుషార్థాలు పరోక్షము గా తల్లీ కొడుకుల సంభాషణ సారాంశమా…👌👍👏🙏జయ దేవులకు , మీకు ధన్యవాదములతో…
@lakshminandula53034 ай бұрын
తత్వము, జ్ఞానము, వైరాగ్యము , ముక్తి కొరకు,విద్యాభ్యాసం సాగిం చాలి( ధర్మ ,అర్ధ కామ మోక్షాలు) అనే మనధర్మము నకు మూలమైన 4 పురుషార్థాలు పరోక్షము గా తల్లీ కొడుకుల సంభాషణ సారాంశమా…👌👍👏🙏
@sripadasitamahalakshmi5204 ай бұрын
అద్భతః 🎉
@sripadasitamahalakshmi5204 ай бұрын
అద్భతః 🎉
@sripadasitamahalakshmi5204 ай бұрын
అద్భతః 🎉
@sripadasitamahalakshmi5204 ай бұрын
అద్భతః 🎉
@sripadasitamahalakshmi5204 ай бұрын
అద్భతః 🎉
@lakshminandula53034 ай бұрын
మృత్ కటికము.. మృచ్ఛకటికం అనే నాటకములోని సేవకుడు తన యజమానికిచ్చిన సమాధానములో పాపభీతి.. స్వరూప స్వభావాలు తెలుస్తున్నాయి…
@lakshminandula53034 ай бұрын
స్వార్ధము తోచేసినా , ఇతరుల వలన చేసినా పనిఫలితము అనుభవించకతప్పదు..
@lakshminandula53034 ай бұрын
రుగ్వేదముననుసరించి మన సంస్కృతి. లక్ష ణాలు…1. బ్రహ్మచర్యం..గృహస్థ ము,వానప్రస్థ ము,సన్యాసము2..భూమినితల్లి గా, తోటి మానవుల పట్ల సోదరభావము3.. పరస్తీలపట్ల మాతృభావము4. నిరాడంబరజీవితము 5వృత్తి పట్ల గౌరవము ..( సహజమైనకర్మ తక్కువైనదైనా నీచముగా తలపరాదు) 6.పాపము చేయుటయందు భీతి..
@lakshminandula53034 ай бұрын
👌👍👏🙏
@lakshminandula53034 ай бұрын
హేమచంద్రుడు అనే ప్రాచీన కవిగారు..అన్నట్లుగా ఆయాదేశాల జనుల లోతైన విలువలు,సంస్కారము.. మతమేదైనా, నాగరికతేదైనా.. సంస్కార విలువల కారణము గానే సంస్కృతికి గుర్తింపు.. సంస్కారము వ్యక్తి గతమైతే , సంస్కృతి సమాజగతమైనది….