అన్నగారు నమస్తే మన సమస్యలు ప్రభుత్వానికి తెలియాలంటే ముందు సంఘాలు కరెక్ట్ గా ఉండి ఐక్యతగా ఉండాలి , నాయకులు కరెక్టుగా ఉండాలి
@muddangulashivakumar719611 ай бұрын
జై డ్రైవర్ అన్నా జై జై డ్రైవర్ అన్నా
@malesantosh511611 ай бұрын
మీరు అధికార పార్టీకి మిత్ర పార్టీ అయినా ఆ పార్టీ కార్యవర్గ సభ్యులుగా మీరు కొనసాగుతున్నారు అధికార పార్టీ మిత్రపక్షమైన మీరు ఆ పార్టీ తరపున పోరాడి డ్రైవర్ హక్కుల సాధనకై ఒక అడుగు ముందుకు వేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఒక పార్టీ కార్యవర్గ సభ్యులు వై మొన్నటి రోజు ఎల్బీనగర్ లో ఏ పార్టీకి మీరు సహాయ సహకారాలు అందించారు అది కూడా ఒకసారి తెలియజేస్తే బాగుంటది
@nagulavijaykumar783411 ай бұрын
Namaste raju anna wgl lo driver's salary lu chala thakkuva unttai oka salary amount fix cheyandi anna minimum salary 20000 to 25000 undela cheyandi raju anna