ఇక ఈ పాటలు అద్భుతం.వినలేమేమో అనుకున్న దేవుని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి PRAISE THE LORD 🙏💯🏵️💯🙏💯💯💯🙏🙏🙏
@bmannael1221 Жыл бұрын
God is great 🙏 Amen
@kvramanabarnabas58512 жыл бұрын
Good 🙏🙏🙏
@Radhakrishna-hi3hr2 жыл бұрын
వేదము అని ఆ బైబిల్ ల్లో ఎక్కడన్నా ఒక్క మాట ఉందా ఎందుకు మరి కాపీ చేయడం అలా కాపిచేసి అమాయకులను మోసం చేసే యే మతాలు అయినా పనికి మాలిన పెంట మతాలే.
@vasantharao5862 жыл бұрын
నా చిన్న తనంలో రేడియోలో జి జాన్ అయ్య గారి వాక్యానికి ముందు మరియు తర్వాత ఈ పాట కొంచెం కొంచెం వేశే వారు జి. జాన్ . అయ్యగారు పరమగీతము ల గ్రంధం నుండి ప్ర భుమైన యేసు క్రీస్తు కు సంఘమును గూర్చిన మర్మములు అందరికి అర్ధమయ్యే రీతిలో ఎంతో చక్కగా భోదించేవారు. ఈ పా ట విన్నప్పుడల్లా నాహృదయం ఎంతో ఆనందగా ఉంటుంది చిన్ననాటి రోజులు గుర్తు కోస్తూ ఉంటాయి.
@MTITAS-fs5ll2 жыл бұрын
Never change
@MTITAS-fs5ll2 жыл бұрын
Glory to God. God's love not forever
@laxmilucky69752 жыл бұрын
Praise the lord 🙏
@kodavativictoriajesus80092 жыл бұрын
Since someney yesrs back iwas lision to day lam happy thank you god blesu aman
@padhuqueen51002 жыл бұрын
Praise the lord brother chala manchi song vinipincharu
@sannthoshakumari33212 жыл бұрын
బాల్యంలో విన్న ఈపాట మరల వినిపించిన మీకు tq,All Glory to God 🙌🙌🙌
@SantoshKumar-mc6nz2 жыл бұрын
Praise the lord
@shebaranijeremiah21902 жыл бұрын
Ptl ఈ సాంగ్ నేను చిన్నప్పుడే రేడియోలో విన్నాను ఈ సాంగ్ అంటే చాలా ఇష్టము good song tq👌👌👌🙌🙌🙏🙏🙏
@balasundarambk17812 жыл бұрын
I am very very happy to listen this song after almost 50 years. Excellent song presented by G.JOHN UNCLE from Banglore in his own house. An excellent recording room he had. In all his radio programs staring title song is this only. Praise the LORD. HALLELUJAH.
@ratnasekhar59122 жыл бұрын
I heard this song whatsup
@vijayabhaktul31342 жыл бұрын
Glory to God.v.nice song.thank you.
@polavarapubhanumathi18772 жыл бұрын
చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు బ్రతకలని పిస్తుంది. ఈలాంటి పాటలు వింటూ. కానీ ఈ మాయ ప్రపంచంలో ఉండకూడదు.
@vijayammakarusara6022 жыл бұрын
Childhood days memories very nice song super 👌👌 thank you brother
@satheeshgera23432 жыл бұрын
Glory to God 🙏
@dprajeswararaolicnrt2 жыл бұрын
సుమారు 1974 ప్రాంతంలో రేడియోలో వినే వాళ్ళం...ఇప్పుడు వినడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థాంక్యూ.👍💐
@immanuelprayerhallmaripeda15292 жыл бұрын
R . Rk . ముర్తి వఖ్యా 0 చే పీ న్న రు
@prabhakarbalabhadra90512 жыл бұрын
రెవ. గొల్లపల్లి జాన్ అయ్యగారు ఈ కీర్తన వ్రాశారు.అయ్యగారు వ్రాసిన అనేక ఆణిముత్యాలలో "యెహోవా నా బలమా " అనేది కూడా ఉంది. ఏదిఏమైనా మరల నా చిన్నతనంలోకి తీసుకెళ్లిన మీకు వందనాలు.
@shrinivasraodhanuguri9782 жыл бұрын
🙏🙌🙌🙌🍇🍇🍇🤍🤍🤍🤍🤍
@jayarajugella21752 жыл бұрын
Good..Ee song details song writer singers ,music director...
@dr.thomasvijayamsundar16132 жыл бұрын
So Fresh and A Blessing and Joyance. 👍👏💜
@mariannaampilli56352 жыл бұрын
Very nice song. Nice tune.
@ElizabethRaniChapala2 жыл бұрын
Nice. I subscribed your channel🙏
@josephmurala55052 жыл бұрын
G.John gaari Daivopadesamulu Radio program Theme Song
@vaanikambhampati17532 жыл бұрын
Listening to this for the first time.. 🤔🤔🙏🙏🙏
@veeraswamymarripati58442 жыл бұрын
Nice Anna God bless you
@vijayasreekopuri78602 жыл бұрын
థాంక్యూ బ్రదర్ నేను చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో తెనాలి హాస్టల్లో ఉన్నప్పుడు పాడిన పాట ఇది దేవుని స్తోత్రం థాంక్యూ లార్డ్