శ్రీనా అన్న చాలా చక్కని మెసేజ్ ఇచ్చారూ....చివరిలో అమ్మ విలువ పాట చాలా బాగుంది.......రామానుజన్.మరియు బాబాయి....నటన బాగా చేసారు.....అందరు చాల చక్కగా నటించారు......
@kalavathimadeshi24819 күн бұрын
Super film chala bagundi 🎉🎉manchi message echaru good 👍👍
@narukullalavanya769119 күн бұрын
Srinu sir marchipoyaaru
@SreenivasaTalkies19 күн бұрын
మేడం గుర్తు రావడం లేదు
@junugaridurgaiahprasadjd296520 күн бұрын
ఈ ఫిల్మ్ లో రాణి దంపతులు ఉన్నత స్థాయి కుటుంబంగా, పొలాలు,చేనులు, అందమైన పూల తోట, ఆనందంగా ఉండడం చాలా బాగా వచ్చింది,, ఇంకా రాణి దంపతులు మొదటి సీన్ లో నవ్వులతో భార్య భర్త ల అన్యోన్యత కనిపించింది, గుమాస్తాగా నటించిన హనుమంతు నమ్మిన బంటు పాత్ర బాగుంది, డైరెక్టర్ కనపర్తి శ్రీను గారు దర్శకత్వం వహించడమే కాకుండా మొదటి సారి రాణి గారి కొడుకు గా నటించడం విశేషం, రాణి గారి భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులు మద్య రాణి గారు కూర్చుని డబ్బు లు సంచి తీసుకుని కొడుకులు,కోడల్లతో సీన్ చూసినప్పుడు రాణి గారు యమలీల సినిమాలో హీరో ఆలీ గారి తల్లి గెటప్ బాగుంది,,, ముఖ్యం గా సమాజంలో కొడుకులు కోడళ్లు ప్రస్తుతం ఇలాగే ఉన్నారని కండ్లకు కట్టినట్లు చూపించారు, చివరి దశలో రాణి గారి అమ్మ పాత్ర తీరు చాలా దయనీయంగా ఉంది, చివరి లో అమ్మ పాట కన్నీళ్లు తెప్పించింది,,, డైరెక్టర్ కనపర్తి శ్రీను గారికి , ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న రాణి గారికి, కెమెరా మెన్, ఎడిటర్ గారికి,, ధన్యవాదాలు ధన్యవాదాలు,,,
@RAJITHAFolkSinger20 күн бұрын
Rani sis very nice acting.
@DRRtelanganaComedystories20 күн бұрын
రాణి గారు సూపర్ గా నటించారు
@DRRtelanganaComedystories20 күн бұрын
👌👌👌 ఉంది నేటి తరాలకు తల్లిదండ్రులను బాగా చూడాలని కోరుకుంటున్నాను
@prabhutipparthi638220 күн бұрын
🌹👏👏Nice ఫిల్మ్. Story, direction, song, హన్మంతు ann💪యాక్టింగ్ 💪iddaru👏శ్రీనివాసలు సూపర్, కోడళ్ళు, శివరాం గారి re ఎంట్రీ సూపర్, రామానుజం 👍totally మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్. All d best. 👑💪👍💞💞🌹రాణి గారి full length రోల్ 👑
@SOULLARANI-k8z20 күн бұрын
Thank You Sir🙏
@BhoopathiVeeranna20 күн бұрын
Super story nice
@kanthalacreations21 күн бұрын
దయచేసి షార్ట్ ఫిలిం చివరి వరకు చూడండి చివరిగా అమ్మ గురించి చక్కని సాంగ్ ఉంది
@ashokraothangada174421 күн бұрын
చాలా మంచి మెసేజ్ కనపర్తి అందరూ చాలా బాగా నేటెంచారు
@sadeshboddu444521 күн бұрын
తల్లితండ్రులు తన పిల్లలకోసం కష్ట పడి కడుపు కట్టుకొని ఆస్తి సంపాదిస్తారు కానీ పిల్లలు పెరిగినకొద్దీ తల్లితండ్రులు విలువ తగ్గుది ఆస్తుల విలువ పెరుగుది నేను సంపాదించి ఒక్కటి అమ్మే ను కానీ తల్లితండ్రులు ఆస్తి అమ్మలేదు ఇలాంటి కసాయి కొడుకులు ఆస్తులు పంచగానే తల్లితండ్రులకు వేరు సూపర్ సాంగ్ ఇప్పటికీ మా ఆస్తులు అమ్మ పేరు మీదనే ఉన్నాయి అందరూ బాగా చేశారు నమస్తే అందరికీ ధన్యవాదాలు
@venkateshmoluguri495421 күн бұрын
సూపర్ 🎉
@praveenkatta28021 күн бұрын
అందరీ నటన చాల బాగుంది విధిరాత ఎలా వుంటుంది అనేది బాగచూపించారు
@MammumodalMammumadal21 күн бұрын
👌👌👌👌👌 Shyamala garu 👌👌👌👌👌ga chesaru 😊and andhari performance adhurs 👌👌👌
@dr.santoshpasuladi969721 күн бұрын
Feeling like a matching movie. Good
@shaikbaba393321 күн бұрын
Super emotional family drama ❤ Everyone done a great act ❤Specially Rani garu & Hanumanthu Kaka both act was Phenomenal ❤ all the best for entire crew ❤Tqs to Srinivasa Talkies❤ keep going ❤❤❤
@SOULLARANI-k8z21 күн бұрын
Thank you Sir🙏
@VuyyalaAnjali21 күн бұрын
Super acting andaru Bhaga act chesaru ❤❤
@tskmedia699821 күн бұрын
Story.....baagundi.....supar...... like you all of you team........ fantastic marvelss story......❤❤❤
@bekkantigiri413122 күн бұрын
అందరూ చాలా బాగా నటించారు..ముఖ్యంగా రాణి గారు మరియు శ్రీనివాస్ , రామానుజం క్యారెక్టర్ chaalaa baaga chesaaru...👍👏👏 .
@SOULLARANI-k8z21 күн бұрын
Thank you🙏
@gangipalliaruna940922 күн бұрын
Rani dear chala baga chesavu ❤❤❤
@SOULLARANI-k8z21 күн бұрын
Thank you😍
@BogiriRavali22 күн бұрын
Ma Rani peddamma alage ma akka sneha sri & ma chitti Parvati ma peddananna chala bagachasru🎉
@BogiriRavali22 күн бұрын
Ma Rani peddamma bagachasdi 🎉
@SOULLARANI-k8z21 күн бұрын
Tq😍
@kanthalacreations22 күн бұрын
చాలా బాగుంది ఈ ఫిలిం లో అందరూ బాగా నటించారు ముఖ్యంగా రాణిగారి నటన చాలా బాగుంది మరియు ఈరోజుల్లో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నవి కనపర్తి శీనన్న మంచి కథ అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాంటి ఇంకా మంచి మంచి మెసేజ్ షార్ట్ ఫిలిమ్స్ తీయాలని కోరుకుంటున్నాను మీ చిరంజీవి రెడ్డి
@SOULLARANI-k8z21 күн бұрын
Thank You Sir🙏🙏
@kalavathimadeshi24822 күн бұрын
Chala bagundi machi message echaru andaru chusi nerchukovali Ani super 🎉🎉
@milukuri22 күн бұрын
Sentiment + emotion 😂 ...everyone did well definitely you will great success
@JPCreations14322 күн бұрын
రాణి వదిన గారు మీరు ఇలాంటి మరెన్నో 😮చిత్రాలను రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ వదిన గారు❤ మీ @jpcreations143
@rajeev2024.22 күн бұрын
చాలా అద్భుతంగా ఉంది సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా ఉంది ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు డైరెక్షన్ చాలా చాలా బాగుంది.
@wonderlandfamilydvssisters124022 күн бұрын
Amma character chrsina varu, uncle character chala baaga chesaru
@SOULLARANI-k8z21 күн бұрын
Thank you🙏
@wonderlandfamilydvssisters124022 күн бұрын
Srinivas anna mee acting and paata super
@wonderlandfamilydvssisters124022 күн бұрын
Shyamala garu meeru kojjeshaniki kuda suit ayitaru. Inta katinyama. Athanu bayataku genti mari talupesukunnav
@lbkcinema817422 күн бұрын
Super
@madugulachandrashekharshar532222 күн бұрын
"ఒరేయ్ అమ్మ చచ్చిపోయిందిరా " అనే టైటిలే మొట్టమొదటి అట్రాక్షన్! ప్రతి ఇంటిలో దాదాపు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి.. కళ్ళకు కట్టినట్టు చూపించారు! క్యాస్టూమ్స్ చాలా బావున్నాయి... కెమెరా ఫ్రెమ్స్ చాలా బాగా ఉన్నాయి... కథలో చూపించిన ఇలాంటి కొడుకులకు చెంపపెట్టు అవుతుంది ఈ సినిమా! బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ క్లాసిక్ ట్యూన్స్ బావున్నాయి! ముందుగా మేకప్ ను అభినందించాలి 🙌 రామానుజం పాత్ర అలరించింది 🙌 బాబాయ్ ఎప్పటిలాగానే మెప్పించాడు! ముఖ్యంగా చెప్పుకోవాల్సినది రాణిగారిని.. ఈ సినిమాకు ఈవిడే మహారాణి! ఒక్కక్షణం ముసలి అమ్మ పాత్రతో ఆశ్చర్యపరచింది! అద్భుతమైన నటన! శ్రీనివాస టాకీస్ కు దొరికిన ఆణిముత్యం! ఇంకా ముఖ్యంగా కనపర్తి శ్రీనివాస్ గారి గురించి... నటనలో మరింత ప్రతిభ కనబరుస్తున్నాడు... స్లిమ్ అయి కొడుకు పాత్రకు న్యాయం చేశాడు! అమ్మపాట కన్నీళ్లు పెట్టించింది! గాత్ర మాధుర్యం, పదాలు, స్వర రచన చాలా బావుంది.. పాడుకునేట్టు తేలికగా కూడా ఉంది! కాస్త లెన్త్ తగ్గిస్తే బావుణ్ణు అనిపించింది! ఆల్ ది బెస్ట్ టు టీమ్!!🎉🙌
@SreenivasaTalkies22 күн бұрын
మిరు సదా మా శ్రేయబిలషి ఇంతకన్నా మీతో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు
@SOULLARANI-k8z21 күн бұрын
Thank You Sir 🙏🙏🙏
@madugulachandrashekharshar532220 күн бұрын
@@SreenivasaTalkies సంతోషం శ్రీనివాస్ గారు 🙏🙌
@madugulachandrashekharshar532220 күн бұрын
@@SOULLARANI-k8z సంతోషం తల్లీ 🙌
@shirishasiri148522 күн бұрын
Rani gari acting chala bagundi..🎉
@jakkulapadma113922 күн бұрын
Good message and super acting shayamala
@sandhyatunes196122 күн бұрын
చాలా బాగుంది... ఇప్పుడు ఇదే పరిస్థితి జరుగుతుంది చాలా మంది లో.. కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అందరు... అందరి acting సూపర్ 👌🏾👌🏾👌🏾💐💐💐💐
@saichitraartcreations624822 күн бұрын
Munduga... kanaparthi srinivas gaariki, kaasrla hanmanthu gaariki ,raani medam gariki, hat's off...neti samaajam lo jarugutunnadi chupaaru ...bhagundi...kallaku kattinatli chupincharu... krutagnatalu.all team mottaniki na abhinandanalu..🎉🎉🎉
@SOULLARANI-k8z21 күн бұрын
Thank You Nannagaru🙏
@nyathamamatha337722 күн бұрын
Chala baga chesaru Shyamala
@rupakanaparthi-l1i22 күн бұрын
Hanumanthu gari acting doilags very very....natural 🤗👌👏
@SoullaSnehasri22 күн бұрын
Asal e story rasina valaki hats off chusthunte ne kallalo neellu vachinai antha realistic ga undhi video amma gurinchi ante chala emotional ga undhi dintlo amma charector cheshna Rani garu asal miru chala great antha manchi patra chesinandhuku chala baundhi edhi prathi okari pillalu chusi vala amma nanna kastani gurthinchi valali manchiga chuskovalani korkuntunnanu🙏🙏