Пікірлер
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 11 сағат бұрын
❤🎉🙏👏
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 15 сағат бұрын
ధన్యవాదములు
@manikyambamanugarra9801
@manikyambamanugarra9801 Күн бұрын
గానం బాగుంది🎉🎉
@SrinivasraoKoyyala
@SrinivasraoKoyyala Күн бұрын
మా చిన్నతనం. గుర్తుకొచ్చింది.
@amarvathilavanya7022
@amarvathilavanya7022 Күн бұрын
మహానుభావులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srishiva5590
@srishiva5590 Күн бұрын
ఆన్న,చాలా బాగా ఉంది మిరు ఎలా, తెలుసు కుటరు,ఆన్న,నాకు, తెలీదు, ఇంత మంచి పాట పెట్టి నాదుకు🙏🙏👌
@srinivasp837
@srinivasp837 Күн бұрын
🙏🙏🙏🙏
@ganapursiddiramappa8132
@ganapursiddiramappa8132 Күн бұрын
Superb
@ganapursiddiramappa8132
@ganapursiddiramappa8132 Күн бұрын
Alanati swarna yugam
@LamuShi-uu5be
@LamuShi-uu5be Күн бұрын
🙏🙏🙏🙏🤗🤗🤗
@pamulaparthychandrakeerthy5023
@pamulaparthychandrakeerthy5023 Күн бұрын
Please. Other songs of anasuyadevi and seetha devi
@tatayyapathalu-1151
@tatayyapathalu-1151 Күн бұрын
సరస్వతి పుత్రులు అయిన దేవులపల్లి వారి ప్రసంగం వినటం.. 1954 సం. ప్రసంగం అయివుండటం ఏంతో ఆనందం. ఇప్పటికి కాకినాడ లో.. సరస్వతి గాన సభ జరిగిన స్థలం రోజూ కాకినాడలో చూస్తూ.. ఉంటాను. ఈ స్థలం ఏంతో.. పుణీతం అయ్యింది. తాతయ్య 🙏🙏🙏
@srinivasg46
@srinivasg46 Күн бұрын
అందమైన పాట❤
@janatejam8979
@janatejam8979 Күн бұрын
🎶✍👌
@sangeetasureshkumar3299
@sangeetasureshkumar3299 Күн бұрын
One of my favourites!!
@padmajachakravarthy
@padmajachakravarthy 2 күн бұрын
Any idea on whose krithi is this song?
@RamaRama-zl1jt
@RamaRama-zl1jt 2 күн бұрын
.జీవిత మర్మం ఎరుక జేసే సత్య గానం❤
@aparnajags8616
@aparnajags8616 3 күн бұрын
శాస్త్రిగారి హరికథలు చాలా బాగుండేవి, ముఖ్యంగా త్యాగయ్య హరికథ.అన్నీ కృతులతో కలిపి ఆ చెప్పేవిధానం బ్రహ్మాండంగా వుండేది.కళ్లకు కట్టినట్లుండేది.పూర్తిగా లీనమై పోయేవాల్లం
@srivani.arundhathireddy
@srivani.arundhathireddy 3 күн бұрын
Vinnanu chinapudu radio lo
@dandaveeraswamy15
@dandaveeraswamy15 3 күн бұрын
ఈ పాట మొట్టమొదటిసారిగా వింటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నా వయసు 67 ఏళ్లు
@lakshmiprasuna2250
@lakshmiprasuna2250 3 күн бұрын
Lirics pls
@msrmsr7695
@msrmsr7695 3 күн бұрын
Raagam peru kooda theliyavalasinadi
@jnggshankar711
@jnggshankar711 3 күн бұрын
JV.Lalitha Maa Vijayawada pattana pramukha vidwamsulu.
@ramalakshmikanduri4541
@ramalakshmikanduri4541 3 күн бұрын
పాట చాలా బాగుంది ధన్య వాదాలు
@user-yn5rw9ic2h
@user-yn5rw9ic2h 3 күн бұрын
Very good song sir i song eya year lo di sir
@user-sy9ei7pl1f
@user-sy9ei7pl1f 4 күн бұрын
శ్రీ కల్లూరి మురళీకృష్ణ గారు గానం చేసిన ఈ కీర్తన మరీ మరీ వినాలని అనిపించే గొప్ప కీర్తన అద్భుతము గా గానం చేశారు మా ఇంటిల్లి పాది ఎల్లప్పుడూ వింటూ వుంటారు విసుగు లేకుండా కళ్ళు ఆనందము తో భక్తి భావము తో చెమర్చుతాయి చాలాశ్రావ్యము గా వున్నది ఆనందము కలిగిస్తున్న కీర్తన ధన్యవాదములు
@svamiomkaranandagiri589
@svamiomkaranandagiri589 4 күн бұрын
సదాశివుడే మొదటి రామభక్తుడు, రామ తత్త్వం చెప్పిన వాడు
@cartoonistgautam1965
@cartoonistgautam1965 4 күн бұрын
super
@svamiomkaranandagiri589
@svamiomkaranandagiri589 4 күн бұрын
ఒక్కసారి ద్వాపరయుగంలో ప్రవేశించగలిగాము
@dhanvantariaripirala6275
@dhanvantariaripirala6275 4 күн бұрын
Old is gold .also Godess may bless us .
@prasadrao430
@prasadrao430 4 күн бұрын
వందనం సాలూరివారికి అబివ౦దన౦ గురుౖ చేసిన మీకు సెల్యూట్
@doddiratnam8864
@doddiratnam8864 4 күн бұрын
అందచందాల మాట తరువాత సంగతి. పాటలో ని భావం, ఆవేదన,ఆవేశం, బాధ, భవిష్యత్తు ఈ భావాలన్నీ అద్భుతంగా ఉన్నాయి.
@aparnayarasi5167
@aparnayarasi5167 4 күн бұрын
Divine ..
@umauma4668
@umauma4668 4 күн бұрын
❤❤❤
@mohanarao8451
@mohanarao8451 4 күн бұрын
Very amazing Amma Dhanyavadamulu.
@NarayanaSwamy-zh9sj
@NarayanaSwamy-zh9sj 5 күн бұрын
Om narayana adhi narayana
@tsrk76
@tsrk76 5 күн бұрын
Commendable effort Sir, you made with good audio volume and quality. Valuable collection
@sreelakkshmiemmidi996
@sreelakkshmiemmidi996 5 күн бұрын
Very divine 🙏🪷
@AnjagoudTunki
@AnjagoudTunki 5 күн бұрын
Chala Baga padinaru Ramanamamu entha Madhu ram chala thanks
@sujatharao1690
@sujatharao1690 5 күн бұрын
నమో నమః🎉
@sujatharao1690
@sujatharao1690 5 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@athmuriratna4203
@athmuriratna4203 5 күн бұрын
Pata super.t.q.
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 5 күн бұрын
దయచేసి సాహిత్యం కూడా పంచమని మనవి
@nageswararaoyella7897
@nageswararaoyella7897 5 күн бұрын
అయ్యా, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజున సందర్భోచితంగా, సుందరమైన కీర్తన వినిపించినందుకు అభినందనలు.
@pssastri5696
@pssastri5696 5 күн бұрын
Bestsong
@Nature_n_us
@Nature_n_us 5 күн бұрын
Dhanyawad
@chillarigaramachandrarao5941
@chillarigaramachandrarao5941 6 күн бұрын
పాండిత్యం తో పాటు సృజనాత్మక శక్తి కూడా ఉండడం రాజేశ్వరరావు గారి సంగీతాన్ని అజరామరం చేసింది.
@narsimharaokotra3992
@narsimharaokotra3992 6 күн бұрын
నా వయసు 70. ..2015 వరకూ 23 సం రా ల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో కాజువల్ అనౌన్సర్ గా (తెలుగు) ..పనిచేశాను, ఇంతటి అద్భుతమైన భక్తి గీతాలు రేడియో వేస్తూ ఆనందించే ఆనందభాగ్యం కలిగింది. ..ప్రస్తుతం ఇట్టి భక్త గీతాలు పాడుకుంటూ కాలక్షేపం చేయుచున్నాను... అందించిన శోభనాచలం వారికి వందనములు. .. జై శ్రీరామ్...ధన్యవాదములు.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 6 күн бұрын
Vijaya Laxmi garu did sing so soothingly and while listening one gets into trance .Indeed it's cherishable.
@vijayalakshmi3738
@vijayalakshmi3738 6 күн бұрын
సూపర్