భార్య భర్తల ముహూర్త విషయంలో ఎవరి పేరు మీద ముహూర్తం పెట్టాలి....ఇద్దరికీ తారాబలం,చంద్రబలం కుదిరితేనే ముహూర్తం పెట్టాలా...చెప్పగలరు
@SsmultiInfoАй бұрын
వధూవరులు ఇద్దరికీ తారా బలం కుదరాలి.
@teluguallinonechannel6289Ай бұрын
భార్య భర్తల ముహూర్త విషయంలో ఎవరి పేరు మీద ముహూర్తం పెట్టాలి....ఇద్దరికీ తారాబలం,చంద్రబలం కుదిరితేనే ముహూర్తం పెట్టాలా...చెప్పగలరు
@pvnssrao9139Ай бұрын
ధన్యవాదాలు
@gannavarapusreevenkateswar3194Ай бұрын
Excellent
@bgovindarao1348Ай бұрын
10.28 అని ఎలా niryayincharu
@SsmultiInfoАй бұрын
వారు ఆ సమయానికి shop open చెయ్యాలని అనుకున్నారు
@RavindranathKomanduri2 ай бұрын
Super చెప్పారు అండి 🙏🏻
@RavindranathKomanduri2 ай бұрын
Super అండి ❤
@RavindranathKomanduri2 ай бұрын
చాలా బాగా చెప్పారు అండి 🙏🏻
@ShivaBodla-nh7mt2 ай бұрын
Akka mee number evvandi akkaiah
@ShivaBodla-nh7mt2 ай бұрын
Akka mee number evvandi akka
@ShivaBodla-nh7mt2 ай бұрын
Akka mee number evvandi akka
@BhavamCreations2 ай бұрын
Excellent 🙏🙏
@SrikanthYouTubechannel-kl7tu2 ай бұрын
Super ❤❤❤
@sabitakoneru87273 ай бұрын
Tarabalam mukhyamaa Chabdrabalam mukhyamaa?
@SsmultiInfo3 ай бұрын
Both but first priority tharabalam
@UshaRajavaram3 ай бұрын
ఉచితం గా కాదు కొంత ఇవ్వగలిగినంత ఇస్తే చెప్పగలగాలి కదా కానీ మరీ 10 వేలు, పైన అడిగితే ఎవ్వరూ చెప్పించు కోలేక ఇబ్బంది పడుతున్నారు మీ అభిప్రాయం తెలియ చేయ గలరు
@SsmultiInfo3 ай бұрын
@@UshaRajavaram అంత వేలకు పైగా అడిగితే తప్పు. కనీసం మామూలు ఉంటుంది అంతే, అది కూడా demanding ఉండకూడదు
@UshaRajavaram3 ай бұрын
@@SsmultiInfo TQ అమ్మా!
@sriramakumar83963 ай бұрын
Chandra ,ketu and saturn in 8 house?
@AnuDevi-v1k3 ай бұрын
Naa Peru lavanya maa husband karmakar maaku puthra Santhanam kaluguthundha
@amukthastationeryshop58593 ай бұрын
సూర్యుడున్న naktram ante సూర్యుడు ఏ కార్తెలో వున్నా డో చూసి. లెక్కించాలి
@Sanath4273 ай бұрын
Madam I'm also from Nellore nellore lo western astrology chepevallu unara
@SsmultiInfo3 ай бұрын
I not had idea but astrology same everywhere
@Sanath4273 ай бұрын
@@SsmultiInfo kadu madam western astrology we are following since 1985 nenu pudatanu ante abbayi ma dadki western astrology valle telisindi just oneday before. Ade correct predcition untundi
@SsmultiInfo3 ай бұрын
I not had idea
@PranatiGuntubonu3 ай бұрын
Madam meku ma date of birth lu chepthe putra santhanam undo ledo chepthara please
@dimmitanagamani88163 ай бұрын
Very nice Amma
@SsmultiInfo3 ай бұрын
@@dimmitanagamani8816 Thank you mam
@nagenders6524 ай бұрын
బాగా చెప్పారు తల్లి🙏🏼🙏🏼
@jaishreeram297214 ай бұрын
👏🙏👏
@krishnamrajus64495 ай бұрын
పంచాంగం పైకి ఎత్తి చూపిస్తే అన్ని నక్షత్రాలు కనపడతాయి..
@SsmultiInfo4 ай бұрын
yes. It's my starting video, as I had no idea regarding that time.
@Its_me_DILEEPINDU5 ай бұрын
How to know chandrudu in which nakshatra
@jaishreeram297215 ай бұрын
🙏👏🙏Thank you so much mam 👣👏🙏👏🙏👏
@vtrvanapalli10625 ай бұрын
నమస్తే మేడం గారు Date of birth లేనివారికి ఎలా చూడాలో చెప్పండి మేడం గారు
@saee56465 ай бұрын
నాది కన్యా లగ్నం నాకు 2nd హౌస్ లో శుక్రుడు, బుధుడు కలిసి వున్నారు, నవాంశ లో నాది మకర లగ్నం or మీన లగ్నం అర్ధం కావడం లేదు 5 మినిట్స్ లో లగ్నం మారి పోతుంది నవాంశ లో 9వ స్థానాదిపతి శుక్రుడు గాని కుజుడు గాని అవుతారు, శుక్రుడు తులా లోనే వర్గోత్తమం చెందారు కుజుడు కన్యలో వున్నారు నాకు విష్ణు యోగం ఉందా
@bandibharathi61026 ай бұрын
Correct time is important for jatakam ,madam..
@SsmultiInfo6 ай бұрын
S
@marladilleswararao37366 ай бұрын
Aarudra cheppaledu
@VINODKUMAR-iy7ng6 ай бұрын
బాగా చెప్పారు అమ్మ. నాకు జ్యోతిష్యం నేర్చుకోవాలి అని ఉంది. మా నాన్నగారు వేదంపండితులు అకాల మరణం చెందారు. అయన దగ్గర ఏమి నేర్చుకోలేకపోయాను. యూట్యూబ్ లో మి వీడియోస్ ద్వారా నాకు మి దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవాలి అనిపించింది. మీరు నన్ను అనుగ్రహించగలరు. 🙏🙏🙏
@durishettyrajinikanth76907 ай бұрын
Mam naa puttina tedi samyam unnayi naku jataka chakram vesi isthara daanipai video chesina ok andi
@eenaduthirum7877 ай бұрын
చెప్పేది చాలా బాగుంది వీడియో క్లారిటీ లేదు. ఫ్యూచర్ ఉంది క్లారిటీ గా చేయు
@mattamvijay19947 ай бұрын
ధన్యవాదాలు అక్క
@swarnalathamacharla50827 ай бұрын
Amma namaskarm
@maheshnaiduk65167 ай бұрын
Venukati rojulu endhuku thisukovali proper formula ledhaaa
@kokondavenkatesham44967 ай бұрын
Hasta rendava padam yela lekinchali plese vivarana
@pavankumar-iw8nd7 ай бұрын
Madam show in chart..Surya Chandra nakshatra s
@MayaRamesh-wy1rw7 ай бұрын
నిర్ణయ సింధు లో సోమవారం రోజు వివాహం చేయరాదు అని ఇవ్వడం జరిగింది. మీరేమో సోమవారం చేయవచ్చు అంటున్నారు అంటే నిర్ణయ సింధు తప్ప. మీరు చెప్పేది కరెక్టా. ఈ విషయాన్ని తెలియజేయగలరు. జాతకాలను పంచాంగాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే ఎట్లా పూర్వకాలం నుండి మనకు కొన్ని గ్రంథాలు అలాంటి విషయాలను తెలియజేస్తున్నాయి. మీరు చెప్పినట్టు ఆధునిక కాలంలో ఎవరిష్టం వచ్చినవాళ్లు చెప్పిస్తున్నారు ముహూర్తాల గురించి మరి ఏది కరెక్ట్ నిర్ణయ సింధు తప్ప ఇప్పుడు చెప్పే విధ్వంసులు చెప్పేది కరెక్టా. ఆడవారు జాతకం చెప్పవద్దని ఉంది అసలు పురాణాలలో శాస్త్రాలలో.
@SDIS7777 ай бұрын
Super explanation
@ramulubangaribyreddy8308 ай бұрын
Namaste medam 07/11/1981 morning 06am place vizianagaram ,na jatakam lo yogalu unnaya medam plz rly medplz
@KrishnaReddy-op4ez8 ай бұрын
Good
@pavankumar-sb5wg8 ай бұрын
Madam...Naadi mesha lagnam kanya rasi...Shukrudu chandrudu kanya lo vunnaru...Kanya raasi adipati...Bhudhudu(retrograde) ayi rahu tho paatu dhanus lo vunnadu ...Edi neecha bhanga raja yogam kindaki vastunda...Oka vella neecha bhanga raja yogam kindaki vaste...Dhana adipathi neecha lo vunnadam vallana...Dhana sampdhana ela vutundi neecha bhanga raja yogam jariginappudu....Navamsa lo kuda mesha lagnam ...Kanya lo shukrudu ..lo vunnadu...Ayithe ippudu D1 and D9 neecha lo vundi vargotama ayite..Neecha bhanga raja yoga kindaki vastundaa....Madam chala mandi neecha lo padina rasi adipati uucha lo vuntene neecha bhanga avutundi...chandrudu nuchi entaa phalitam vundadu anutunnaru...Konchem clarify cheyandi?
@rajaramjadi4528 ай бұрын
Pelliki muhurtham nirnaisthara?
@prof.sivaprasadsrinivasamu33888 ай бұрын
Good explanation
@SsmultiInfo8 ай бұрын
Thank you
@rkmatrusri64478 ай бұрын
👌👍🙌I Like You Mee Sraddha Srama Mechukodaginadi Good Bless you *