Business enquiries mail id:
[email protected]నమస్కారం అండి అందరికీ, నా పేరు శివ నాగ్, నేను చెఫ్
నేను హొటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినా రోజు నుంచి ఇప్పటి వరకు 700 పైగా రెసిపీస్ చేసాను ప్రతి రెసిపీ ని వంట చెయ్యిగానే ఒక్క ఫొటో తీసుకునే వాడిని లెక్క కొసం..ఏ రోజు వంట అంటే కష్టంగా అనిపించలేదు.. ఎందుకంటే కుకింగ్ అంటే అంత ఇష్టం నాకు... అంతే కాదు అండి 700 కాదు 7000 అయినా అదే ఇష్టంతో చేస్తాను..ప్రతి రోజూ నాలుగు నుంచి అయిదు రెసిపీలు ప్రాక్టీస్ చేసే వాడిని స్టుడెంట్ గా ఉన్నపుడు.. నాకు ఉన్న ఈ వంటలు మీద ఇష్టాని మీ అందరితో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మీకు కూడా నా లాగే కుకింగ్ అంటే ఇష్టమా ?? ఒక్కరి అభిప్రాయాలు ఒక్కరు పంచుకుంటూ రెసిపిస్ తయారు చేద్దాం.
మి అందరి సహకారం నాకు కావాలి మన చానల్ విడియోలు నచ్చితే సబ్స్క్రయిబ్ అవ్వండి
Hi I'm Siva Nag, i am a Chef & I'm passionated about cooking. One word about me " Cooking is not only my profession its my passion".My channel was dedicated to all food lovers in the world.
Channel was started on june 10 2020
Thank you.
Siva Nag.