Excellent song this 2024 to 2025 every Christianity is useful this song so many meanings there the song I am full of the happy this song for god presence for with you Anna
@smrupdates847810 күн бұрын
నిజమైన పాట🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@prakashprashil10 күн бұрын
Super song anna track kuda pettandi anna
@kavithalucky53710 күн бұрын
Very meaningful lyrics and nice singing brother ❤ ఆ దేవతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించెను గాక amen ❤
@jhopchurchofpathapatnam578011 күн бұрын
Praise the Lord anna wonderful video testimony really you are blessed to millions of people We too blessed by your songs
@madhavipudi69011 күн бұрын
Praise the lord 🙌🙏🙏🙏
@prabhakararao38111 күн бұрын
Nice song bro 💐
@bhavanisiyyadri938011 күн бұрын
God Bless you Bro. Achyuth. May God use you mightily in His Kingdom.
@weliveforjesuschrist779311 күн бұрын
Very meaningful lyrics brother....praise god❤❤❤❤
@methodistchurchpeddapur359411 күн бұрын
Chakkani swaram Daya chesina Devuniki vandanalu.Pranam petti padavu sister. Future lo neevu vunnatha sthayilo vuntavu.
@prabhukiran248112 күн бұрын
🎉🎉🎉 good song brother God bless your ministry 🎉🎉🎉
@darapumoses830012 күн бұрын
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ తనకు ఇష్టమైన ప్రజలకు భూమ్మీద సమాధానము కలుగును గాక ఆమెన్🛐🕎✝️
@koteshbantu113412 күн бұрын
Praise the Lord brother. Nice song and nice message.
@sureshpupalla18313 күн бұрын
జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో (2) క్రీస్తూ లేని పండగ ఎంత చేసిన దండగ హృదయం ప్రభుతో నిండగా ప్రతి దినము పండగ (2)..నిజమైన క్రిస్మస్ పండగ "జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో" కొత్త బట్టలు పిండి వంటలు కనే కాదు క్రిస్మస్ పైన స్టర్ కింద బారు కనే కాదు క్రిస్మస్ (2) నశించినవారు రక్షింపబడుటే క్రిస్మస్ తమ హృదయములో ప్రభుని చేర్చుకొనుటే క్రిస్మస్ (2) నిన్ను వలే ని పొరుగు వారిని ప్రేమించుటే క్రిస్మస్ ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటే క్రిస్మస్...నిజమైన క్రిస్మస్ "జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో" దైవ ప్రేమను క్రీస్తూ త్యాగము తెలిపేను మనకు క్రిస్మస్ నిత్య ఆనందము నిత్య జీవము ఇచ్చేను మనకు క్రిస్మస్ (2) క్రీస్తూ నందు నూతన సృష్టియే క్రిస్మస్ పాత రోత బ్రతుకును విడుచుటే నిజమైన క్రిస్మస్(2) క్రీస్తూ ప్రేమలో క్రీస్తూ బాటలో నడుచుకొనుటే క్రిస్మస్ ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటే క్రిస్మస్... నిజమైన క్రిస్మస్ "జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో"(2) క్రీస్తూ లేని పండగ ఎంత చేసిన దండగ హృదయం ప్రభుతో నిండగా ప్రతి దినము పండగ (2)..నిజమైన క్రిస్మస్ పండగ