మూర్ఖులు కాదు ఎవరి ఇష్టం ప్రకారంగా వాళ్లు దేవుడు అన్ని కొంతమందిని నమ్మి వాళ్ళని ఆరాధిస్తారు అందుచేత మూర్ఖులు అన్న మాట వాడడం పద్ధతి కాదు
@thewordofyahweh2 ай бұрын
సృష్టికర్తను మరచి సృష్టిని పూజించే వారిని ఏమంటారు ?
@polamurisrinivas38192 ай бұрын
don't confuse people...
@thewordofyahweh2 ай бұрын
Shalom Brother : First A fall Do You Know Holy Bible
@SolomonThadikamalla3 ай бұрын
ఇంతకీ మీరు, పర్ణశాల పండుగ చెయ్యొచ్చు అంటారా లేక చెయ్యకూడదంటారా వివరణ ఇవ్వండి
@ebinezarinavolu-772 ай бұрын
వాళ్లు ఇశ్రా యేలు కన్న గొప్పలు బ్రదర్...
@thewordofyahweh2 ай бұрын
ఇశ్రాయేలు అనే పేరుకి నీకు అర్థం తెలుసా @@ebinezarinavolu-77
@deborahmanukonda18789 ай бұрын
Shalom akka when are you celebrating passover
@thewordofyahweh9 ай бұрын
brother see this video kzbin.info/www/bejne/q2mwhKCIhrZrpKM
@not_building_the_ark10 ай бұрын
Meeku twaralo Tanakh pampisthanu. 😊
@thewordofyahweh Жыл бұрын
super
@salvationgospelchannel Жыл бұрын
Super😊
@thewordofyahweh Жыл бұрын
Thank you! Cheers!
@vamsianjali3151 Жыл бұрын
First like
@salvationgospelchannel Жыл бұрын
Super
@salvationgospelchannel Жыл бұрын
Excellent
@thewordofyahweh Жыл бұрын
super message
@vijayababuetukuri219 Жыл бұрын
ఈ విడియోలో మాట్లాడిన బాప్తిస్మం గురించిన విశ్లేషణ అర్ధసత్యాలతో కూడినది. ప్రస్తావించబడిన అంశం గురించి సమగ్ర పరిశీలన మరియు పరిశోధన జరుగలేదు. బాప్తిస్మంలో రక్షణ లేదు అని నిర్ధారించడం శుద్ధ తప్పు మరియు అసత్యం. ఇటువంటి అజ్ఞాన, అసమగ్ర మరియు అబద్ధ బోధనవల్ల అనేకమంది దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. సిస్టర్ రోజ్ మేరి నోవాగారు యాషువ అను మెస్సీయ వారి సింహాసనం ఎదుట నిలువబడి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది, ఈ అంశాన్ని బట్టి, సిద్దంగా ఉండండి, లేదా దీన్ని సరిచేసుకోవలసినదిగా ప్రేమపూర్వకముగా మనవి చేస్తున్నాము. సువార్తలలోను, పౌలగారి పత్రికలలోను ప్రస్తావించిన బాప్తిస్మము ప్రస్తావించలేదు మరియు పరిశీలించలేదు.
@vagirisudhakar5411 Жыл бұрын
Read Acts 2:38 baptism results in the remission of sins.