మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ను SUBSCRIBE చేసుకో గలరు
kzbin.info/door/SBOq1pLyMJoTW4863cIaYg
మీ సలహాలు, సూచనలను ఈ మెయిల్ కు సెండ్ చెయ్యండి. :
[email protected]Contact Us: 9704646488
》》》》》【 ప్రియమైన నా మిత్రులకు, శ్రేయోభిలాసులకు నా కృతజ్ఞతలు 】《《《《《
ప్రేమతో నా మిత్రులందరికీ
》》》》》【 Srikakulam, Gajapathi - Odissa Tribal Culture 】《《《《《
》》》》》【 And 】《《《《《
Life is full of stress, ఏదో ఒక పని, బిజీ బిజీ లైఫ్, ఉదయం లేచినప్పటినుంచి సాయంత్రం నిద్రపోఎంతవరకు జీవిత ప్రయాణం ఒక పరుగుపందెం లా పరుగెడుతూనే ఉండాలి. ఈ పరుగులో అలసట తప్ప ప్రశాంతత చాలా జీవితాలాలో కనిపించదు. కనుక నా లైఫ్ కూడా. కనుక జీవితం లో కాస్త పని భారం నుంచి, ఒత్తిడి నుంచి తప్పించు కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. కనుక నా లైఫ్ లో బిజీ లైఫ్ నుంచి కాస్త మనసు ఆనందాన్ని వెతుకుతూ, ఉల్లాసాన్ని పొందాలనే ప్రయత్నం తో నాకు ఇష్టమైన ప్లేస్ లకు, వెళ్ళేటప్పుడు నా జ్ఞాపకాలను ఇలా వీడియో రూపం లో పొందు పరచి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను.
అందరికీ కృతజ్ఞతలు .